దీపిక ప‌దుకొనే పెళ్లి.. ఎమోష‌న‌ల్ అయిన షారుక్ ఖాన్..

ఇప్పుడు బాలీవుడ్ లో పెళ్లిళ్ల సీజ‌న్ న‌డుస్తుంది. ఒక‌రి వెంట ఒక‌రు పెళ్లి పీట‌లెక్కుతున్నారు. ప్రియాంక చోప్రా కూడా డిసెంబ‌ర్ లో తాను ప్రేమించిన నిక్ జోనస్‌తో ఏడ‌డుగులు వేయ‌డానికి సిద్ధ‌మ‌వుతుంది. అంత‌లోనే ఇప్పుడు దీపిక కూడా త‌న ప్రియుడు రణ్‌వీర్‌సింగ్‌తో వివాహానికి సిద్ధ‌మైంది. దీపిక పెళ్లిపై ఇప్పుడు షారుక్ ఖాన్ స్పందించాడు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: November 4, 2018, 3:32 PM IST
దీపిక ప‌దుకొనే పెళ్లి.. ఎమోష‌న‌ల్ అయిన షారుక్ ఖాన్..
షారుక్ ఖాన్ దీపిక పదుకొనే
  • Share this:
అదేంటి.. దీపిక ప‌దుకొనే పెళ్లి చేసుకుంటే షారుక్ ఖాన్ ఎమోష‌న‌ల్ కావ‌డం ఏంటి అర్థం ప‌ర్థం లేకుండా అనుకుంటున్నారా..? అదే అవుతుంది ఇప్పుడు మ‌రి. షారుక్ నిజంగానే ఇప్పుడు దీపిక పెళ్లికి బాగా ఎగ్జైట్ అవుతున్నాడు. ఇప్పుడు బాలీవుడ్‌లో పెళ్లిళ్ల సీజ‌న్ న‌డుస్తుంది. ఒక‌రి వెంట ఒక‌రు పెళ్లి పీట‌లెక్కుతున్నారు. ప్రియాంక చోప్రా కూడా డిసెంబ‌ర్ లో తాను ప్రేమించిన నిక్ జోనస్‌తో ఏడ‌డుగులు వేయ‌డానికి సిద్ధ‌మ‌వుతుంది. అంత‌లోనే ఇప్పుడు దీపిక కూడా త‌న ప్రియుడు రణ్‌వీర్‌సింగ్‌తో వివాహానికి సిద్ధ‌మైంది.

ఇప్పుడు బాలీవుడ్ లో పెళ్లిళ్ల సీజ‌న్ న‌డుస్తుంది. ఒక‌రి వెంట ఒక‌రు పెళ్లి పీట‌లెక్కుతున్నారు. ప్రియాంక చోప్రా కూడా డిసెంబ‌ర్ లో తాను ప్రేమించిన నిక్ జోనస్‌తో ఏడ‌డుగులు వేయ‌డానికి సిద్ధ‌మ‌వుతుంది. అంత‌లోనే ఇప్పుడు దీపిక కూడా త‌న ప్రియుడు రణ్‌వీర్‌సింగ్‌తో వివాహానికి సిద్ధ‌మైంది. దీపిక పెళ్లిపై ఇప్పుడు షారుక్ ఖాన్ స్పందించాడు. Shah Rukh Khan,shahrukh deepika,deepika ranveer marriage,priyanka chopra marriage,priyanka chopra shahrukh,Deepika Padukone,షారుక్ ఖాన్ దీపిక,దీపిక రణ్‌వీర్ సింగ్ పెళ్లి,దీపిక షారుక్,షారుక్ ఖాన్ ప్రియాంక చోప్రా,ప్రియాంక చోప్రా పెళ్లి,ప్రియాంక చోప్రా నిక్ జోసన్
దీపిక రణ్‌వీర్ సింగ్


న‌వంబ‌ర్ 13, 14, 15 ఇట‌లీలో జ‌ర‌గ‌బోతుంది. దీనికోసం బాలీవుడ్ అంతా ఆస‌క్తిగా వేచి చూస్తుంది. ఇక దీపిక పెళ్లిపై ఇప్పుడు షారుక్ ఖాన్ స్పందించాడు. ఈయ‌న "ఓం శాంతి ఓం" సినిమాతోనే దీపిక బాలీవుడ్‌కు ప‌రిచ‌యం అయింది. అప్ప‌ట్నుంచీ ఇప్ప‌టి వ‌ర‌కు స్టార్ హీరోయిన్ గానే కొన‌సాగుతుంది. ఎన్నో సంచ‌ల‌నాలు సృష్టించింది. ఇప్పుడు దీపిక పెళ్లి వార్త‌తో భావోద్వేగానికి లోన‌య్యాయ‌ని చెప్పాడు షారుక్ ఖాన్.

ఇప్పుడు బాలీవుడ్ లో పెళ్లిళ్ల సీజ‌న్ న‌డుస్తుంది. ఒక‌రి వెంట ఒక‌రు పెళ్లి పీట‌లెక్కుతున్నారు. ప్రియాంక చోప్రా కూడా డిసెంబ‌ర్ లో తాను ప్రేమించిన నిక్ జోనస్‌తో ఏడ‌డుగులు వేయ‌డానికి సిద్ధ‌మ‌వుతుంది. అంత‌లోనే ఇప్పుడు దీపిక కూడా త‌న ప్రియుడు రణ్‌వీర్‌సింగ్‌తో వివాహానికి సిద్ధ‌మైంది. దీపిక పెళ్లిపై ఇప్పుడు షారుక్ ఖాన్ స్పందించాడు. Shah Rukh Khan,shahrukh deepika,deepika ranveer marriage,priyanka chopra marriage,priyanka chopra shahrukh,Deepika Padukone,షారుక్ ఖాన్ దీపిక,దీపిక రణ్‌వీర్ సింగ్ పెళ్లి,దీపిక షారుక్,షారుక్ ఖాన్ ప్రియాంక చోప్రా,ప్రియాంక చోప్రా పెళ్లి,ప్రియాంక చోప్రా నిక్ జోసన్
షారుక్ ఖాన్ ప్రియాంక చోప్రా


వెంటనే దీపిక‌ను పిలిచి త‌న‌కు హ‌త్తుకుని కంగ్రాట్స్ చెప్తామనిపించింది అని చెప్పాడు కింగ్ ఖాన్. ఎప్పుడూ సంతోషంగా ఉండాలని దీపిక‌తో చెప్పానని.. రణ్‌వీర్‌సింగ్‌కు త‌న ప్రేమ ఆశీర్వాదం ఎప్పుడూ ఉంటాయ‌ని చెబుతున్నాడు షారుక్ ఖాన్. తాను ఇండస్ట్రీకి వచ్చినప్ప‌ట్నుంచి శ్రీదేవి, మాధురి దీక్షిత్ ఇలా చాలా మంది పెళ్లిళ్లు చూసాన‌ని.. ఇప్పుడు దీపిక‌, ప్రియాంక చోప్రా పెళ్లి కూతుళ్లు కావ‌డం ఆనందంగా.. ఎమోష‌న‌ల్‌గానూ ఉందంటున్నాడు కింగ్ ఖాన్.
Published by: Praveen Kumar Vadla
First published: November 4, 2018, 3:32 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading