పాయల్ రాజ్‌పుత్ సినిమా కష్టాలు.. ఎంతమంది దర్శకుల దగ్గరికి వెళ్లినా..

పాయల్ రాజ్‌పుత్.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. అయినా లైఫ్ ఎప్పుడు ఎవర్ని ఎలా మారుస్తుందో ఊహించడం కష్టం. నువ్వు పనికిరావు అన్న వాళ్లే రేపు నువ్వే తోపు అంటారేమో..?

Praveen Kumar Vadla | news18-telugu
Updated: October 10, 2019, 3:24 PM IST
పాయల్ రాజ్‌పుత్ సినిమా కష్టాలు.. ఎంతమంది దర్శకుల దగ్గరికి వెళ్లినా..
పాయల్ రాజ్‌పుత్ (ఫైల్ ఫోటో)
  • Share this:
పాయల్ రాజ్‌పుత్.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. అయినా లైఫ్ ఎప్పుడు ఎవర్ని ఎలా మారుస్తుందో ఊహించడం కష్టం. నువ్వు పనికిరావు అన్న వాళ్లే రేపు నువ్వే తోపు అంటారేమో..? తన విషయంలో కూడా ఇదే జరిగిందని గుర్తు చేసుకుంది పాయల్ రాజ్‌పుత్. తాజాగా RDX లవ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తుంది ఈ ముద్దుగుమ్మ. అక్టోబర్ 11న విడుదల కానుంది ఆర్డీఎక్స్ లవ్. ఇదిలా ఉంటే ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పాయల్ రాజ్‌పుత్ మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నాయి. ఒకప్పుడు అవకాశాల కోసం కాళ్లు అరిగేలా తిరిగానని చెబుతుంది ఈ భామ.
Sexy beauty Payal Rajput says about her cinema trails and troubles she faced in Mumbai pk పాయల్ రాజ్‌పుత్.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. అయినా లైఫ్ ఎప్పుడు ఎవర్ని ఎలా మారుస్తుందో ఊహించడం కష్టం. నువ్వు పనికిరావు అన్న వాళ్లే రేపు నువ్వే తోపు అంటారేమో..? Payal Rajput,Payal Rajput twitter,Payal Rajput rdx love,Payal Rajput instagram,Payal Rajput scenes,Payal Rajput hot scenes,Payal Rajput hot kissing scenes,Payal Rajput rx 100 songs,Payal Rajput hot video songs,Payal Rajput about sex,Payal Rajput about condoms,Payal Rajput about condoms and sex,Payal Rajput movies,Payal Rajput mumbai,Payal Rajput rdx love trailer,telugu cinema,పాయల్ రాజ్‌పుత్,పాయల్ రాజ్‌పుత్ సినిమా కష్టాలు,పాయల్ రాజ్‌పుత్ ముంబై,పాయల్ రాజ్‌పుత్ కష్టాలు,పాయల్ రాజ్‌పుత్ RDX లవ్ సినిమా,తెలుగు సినిమా
పాయల్ రాజ్‌పుత్ RDX లవ్ పోస్టర్


కనీసం అప్పుడు తనను పట్టించుకున్న వాళ్లు కూడా లేరని చెప్పింది పాయల్. అంతేకాదు.. ముంబైలో ఉన్నపుడు ఆరేళ్ల పాటు చుక్కలు చూసానని.. ఏ ఆఫీస్ చుట్టూ తిరిగినా.. ఏ దర్శకున్ని కలిసినా కూడా తనకు ఎవరూ అవకాశాలు కూడా ఇవ్వలేదని చెబుతుంది ఈ బ్యూటీ. సౌత్ డైరెక్టర్స్ వచ్చినపుడు వెళ్లి ఆడిషన్ ఇస్తే నువ్వు ఫిట్ కాదు.. హీరోయిన్ పాత్రలకు సరిపోవు అంటూ చెప్పారని.. అది విన్నపుడు ఇంకా డిప్రెషన్‌లోకి వెళ్లిపోయేదాన్నని చెబుతుంది పాయల్ రాజ్‌పుత్.
Sexy beauty Payal Rajput says about her cinema trails and troubles she faced in Mumbai pk పాయల్ రాజ్‌పుత్.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. అయినా లైఫ్ ఎప్పుడు ఎవర్ని ఎలా మారుస్తుందో ఊహించడం కష్టం. నువ్వు పనికిరావు అన్న వాళ్లే రేపు నువ్వే తోపు అంటారేమో..? Payal Rajput,Payal Rajput twitter,Payal Rajput rdx love,Payal Rajput instagram,Payal Rajput scenes,Payal Rajput hot scenes,Payal Rajput hot kissing scenes,Payal Rajput rx 100 songs,Payal Rajput hot video songs,Payal Rajput about sex,Payal Rajput about condoms,Payal Rajput about condoms and sex,Payal Rajput movies,Payal Rajput mumbai,Payal Rajput rdx love trailer,telugu cinema,పాయల్ రాజ్‌పుత్,పాయల్ రాజ్‌పుత్ సినిమా కష్టాలు,పాయల్ రాజ్‌పుత్ ముంబై,పాయల్ రాజ్‌పుత్ కష్టాలు,పాయల్ రాజ్‌పుత్ RDX లవ్ సినిమా,తెలుగు సినిమా
RDX Love సినిమాలో పాయల్ రాజ్‌పుత్ (Source: Twitter)

ముంబై రోడ్లపై పిచ్చిదానిలా తిరిగినపుడు ఎవరూ పట్టించుకోలేదని.. కానీ RX 100 సినిమా తన లైఫ్ మొత్తం మార్చేసిందని చెబుతుంది ఈ బ్యూటీ. తాను ఈ రోజు సౌత్‌లో టాప్ 10 హీరోయిన్స్‌లో ఒకరని.. అందుకు చాలా గర్వంగా ఉందని చెబుతుంది పాయల్. ఇప్పుడు RDX లవ్ సినిమాలో కూడా పాయల్ రాజ్‌పుత్ ఓ రేంజ్‌లో రెచ్చిపోయింది. హాట్ షోతో పిచ్చెక్కించింది.
Published by: Praveen Kumar Vadla
First published: October 10, 2019, 3:24 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading