సన్నీ లియోన్ సంసార పాఠాలు.. పండంటి కాపురానికి సన్నీ సూత్రాలు..

వినడానికి కాస్త విచిత్రంగా అనిపించినా కూడా ఇదే నిజం. నిజంగానే ఇప్పుడు సంసార పాఠాలు చెబుతుంది ఈ ముద్దుగుమ్మ. ఆలుమగలు ఎలాంటి ఆటుపోట్లు లేకుండా ఉండాలంటే ఎలా ఉండాలో చెబుతుంది..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: August 13, 2019, 3:31 PM IST
సన్నీ లియోన్ సంసార పాఠాలు.. పండంటి కాపురానికి సన్నీ సూత్రాలు..
సన్నీ లియోన్ (Photo: sunnyleone/Instagram)
  • Share this:
వినడానికి కాస్త విచిత్రంగా అనిపించినా కూడా ఇదే నిజం. నిజంగానే ఇప్పుడు సంసార పాఠాలు చెబుతుంది ఈ ముద్దుగుమ్మ. ఆలుమగలు ఎలాంటి ఆటుపోట్లు లేకుండా ఉండాలంటే ఎలా ఉండాలో చెబుతుంది ఈ బ్యూటీ. అయినా సన్నీ లియోన్ ఏంటి.. ఇలాంటి పాఠాలు చెప్పడం ఏంటని అనుకుంటారు.. అది సహజం.. ఎందుకంటే సన్నీ పేరు వినగానే మనకు తెలియకుండానే ఓ ఇమేజ్ కళ్ల ముందు కనిపిస్తుంది. ఇప్పుడు ఆ సినిమాలు చేయకపోయినా కూడా ఆమె గతం మాత్రం ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటుంది. దీనికి ఫీల్ కూడా అవ్వడం లేదు సన్నీ.
Sexy actress Sunny Leone valuable suggestions to Husband and wife for a good relation pk వినడానికి కాస్త విచిత్రంగా అనిపించినా కూడా ఇదే నిజం. నిజంగానే ఇప్పుడు సంసార పాఠాలు చెబుతుంది ఈ ముద్దుగుమ్మ. ఆలుమగలు ఎలాంటి ఆటుపోట్లు లేకుండా ఉండాలంటే ఎలా ఉండాలో చెబుతుంది.. Sunny Leone,Sunny Leone twitter,Sunny Leone facebook,Sunny Leone movies,Sunny Leone hot,Sunny Leone relation,Sunny Leone hot videos,Sunny Leone hot scenes,Sunny Leone hot video songs,Sunny Leone hot songs,Sunny Leone scenes,Sunny Leone love scenes,Sunny Leone husband,Sunny Leone videos,Sunny Leone husband ralation,telugu cinema,సన్నీ లియోన్,సన్నీ లియోన్ సినిమాలు,సన్నీ లియోన్ వీడియోలు,సన్నీ లియోన్ సూత్రాలు,కాపురానికి సన్నీ లియోన్ సూచనలు,తెలుగు సినిమా
సన్నీలియోన్ (Source: Twitter)

తన ప్రొఫెషన్ అది అంటూ గర్వంగా చెప్పుకుంటుంది సన్నీ లియోన్. బిగ్ బాస్ షోతో ఇండియాలోకి అడుగుపెట్టిన ఈ కెనెడియన్ పోర్న్ స్టార్.. ఆ తర్వాత వరసగా ఇక్కడే సినిమాలు చేసింది. జిస్మ్ సినిమాతో సంచలన ఎంట్రీ ఇచ్చి.. ఆ తర్వాత చాలా సినిమాలతో రప్ఫాడిస్తుంది. తెలుగులో కూడా కొన్ని సినిమాలు చేసింది సన్నీ. ఇలాంటి సమయంలో పండంటి కాపురానికి పచ్చని సూత్రాలు చెబుతుంది సన్నీ లియోన్.
Sexy actress Sunny Leone valuable suggestions to Husband and wife for a good relation pk వినడానికి కాస్త విచిత్రంగా అనిపించినా కూడా ఇదే నిజం. నిజంగానే ఇప్పుడు సంసార పాఠాలు చెబుతుంది ఈ ముద్దుగుమ్మ. ఆలుమగలు ఎలాంటి ఆటుపోట్లు లేకుండా ఉండాలంటే ఎలా ఉండాలో చెబుతుంది.. Sunny Leone,Sunny Leone twitter,Sunny Leone facebook,Sunny Leone movies,Sunny Leone hot,Sunny Leone relation,Sunny Leone hot videos,Sunny Leone hot scenes,Sunny Leone hot video songs,Sunny Leone hot songs,Sunny Leone scenes,Sunny Leone love scenes,Sunny Leone husband,Sunny Leone videos,Sunny Leone husband ralation,telugu cinema,సన్నీ లియోన్,సన్నీ లియోన్ సినిమాలు,సన్నీ లియోన్ వీడియోలు,సన్నీ లియోన్ సూత్రాలు,కాపురానికి సన్నీ లియోన్ సూచనలు,తెలుగు సినిమా
సన్నిలియోన్ ఫైల్ ఫోటో

ముఖ్యంగా భార్యాభర్తల మధ్య తగాదాలు రాకుండా ఉండాలంటే పార్ట్‌నర్‌ను నియంత్రించే శక్తి అమ్మాయిలలో ఉండాలని చెబుతుంది సన్నీ. అబ్బాయిని కంట్రోల్ చేసినపుడే అమ్మాయి బాగుంటుందని చెప్తుంది సన్నీ. ఇక అప్పుడప్పుడూ ఫోన్ చెకింగ్స్ కూడా ఉండాలని చెబుతుంది ఈ ముద్దుగుమ్మ. దానికితోడు మాటలు కూడా ఎప్పుడు హద్దు దాటకుండా ఉండాలని.. ఆలుమగల ముచ్చట్లు ఎప్పుడూ సరదాగా ఉండాలి కానీ సీరియస్ కాకూడదని చెబుతుంది సన్నీ లియోన్. సమస్యలు వచ్చినపుడు ఎప్పటికప్పుడు కూర్చుని మాట్లాడుకుంటే సంసారంలో ఎలాంటి సమస్యలు రావని చెబుతుంది సన్నీ లియోన్.
Published by: Praveen Kumar Vadla
First published: August 13, 2019, 3:31 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading