Home /News /movies /

SERIAL BEAUTY VARSHA GOING CRAZY IN JABARDASTH COMEDY SHOW WITH HER GLAMOUR SHOW PK

Jabardasth Varsha: జబర్దస్త్‌లో ఈ కొత్త పిల్ల దూసుకుపోతుందిగా.. కామెడీతో పంచుల వర్షం..

జబర్దస్త్ ఫేమ్ వర్ష (jabardasth varsha)

జబర్దస్త్ ఫేమ్ వర్ష (jabardasth varsha)

Jabardasth Varsha: జబర్దస్త్ కామెడీ షోలోకి ఎంతోమంది కమెడియన్లు వచ్చారు.. పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు సినిమాలు కూడా చేస్తున్నారు. కొందరు అయితే ఏకంగా హీరోలు కూడా అయిపోయారు. సుడిగాలి సుధీర్ ఇమేజ్ చూస్తుంటే నిజంగానే..

జబర్దస్త్ కామెడీ షోలోకి ఎంతోమంది కమెడియన్లు వచ్చారు.. పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు సినిమాలు కూడా చేస్తున్నారు. కొందరు అయితే ఏకంగా హీరోలు కూడా అయిపోయారు. సుడిగాలి సుధీర్ ఇమేజ్ చూస్తుంటే నిజంగానే ఇదంతా జబర్దస్త్ నుంచి వచ్చిందా అనే అనుమానాలు కూడా వస్తుంటాయి. బుల్లితెరను సింగిల్ హ్యాండ్‌తో ఏలేస్తున్నాడు ఈయన. అలా ఎంతోమంది కమెడియన్లకు ఈ షో లైఫ్ ఇచ్చింది. అయితే అమ్మాయిలు మాత్రం అంతగా ఈ షోకు రాలేదు. ఎందుకంటే అప్పుడప్పుడూ స్క్రిప్ట్ ప్రకారం కొట్టుకుంటారు.. తిట్టుకుంటారు కూడా. అందుకే అమ్మాయిలను ఈ షోలోకి తీసుకురావడం కష్టం అవుతుంది. అయితే ఈ మధ్యే కొందరు వస్తున్నారు. అప్పుడు జబర్దస్త్‌లో ఉన్నపుడు సత్య అనే అమ్మాయిని తీసుకొచ్చాడు చమ్మక్ చంద్ర. తన స్కిట్‌లోనే దాదాపు మూడేళ్లు చేయించాడు. మరో షోకు వెళ్లిన తర్వాత కూడా సత్యను తీసుకెళ్లాడు. ఇప్పుడు జబర్దస్త్ కామెడీ షోకు మరో కొత్తమ్మాయి వచ్చింది. హైపర్ ఆది టీంలోకి కొన్ని రోజుల కింద ఓ అమ్మయి వచ్చింది. ఆమె ఇప్పుడు వరసగా స్కిట్స్ చేస్తుంది.

jabardasth comedy show,varsha jabardasth comedy show,serial actress varsha in jabardasth comedy show,hyper aadi varsha jabardasth comedy show,jabardasth comedy show latest promo,jabardasth comedy show latest episode,telugu cinema,జబర్దస్త్ కామెడీ షో,జబర్దస్త్ వర్ష,అభిషేకం హీరోయిన్ వర్ష జబర్దస్త్ కామెడీ షో
జబర్దస్త్ ఫేమ్ వర్ష (jabardasth varsha)


ముఖ్యంగా వెంకీ మంకీస్ టీంలో ఉన్న ఇమ్మాన్యుయల్ జోడీగా ఈ అమ్మాయి కనిపిస్తుంది. అలాగే రాకింగ్ రాకేష్ టీంలో కూడా కనిపిస్తుంది. ఆ బ్యూటీ పేరు వర్ష ఉరఫ్ మాన్సీ. జబర్దస్త్ రెగ్యులర్‌గా చూసే వాళ్లకు మాత్రం ఈమె అందం పిచ్చెక్కిస్తుంది. చూపించి చూపించకుండా నడుము చూపిస్తూ అందర్నీ మాయ చేస్తుంది వర్ష. తెలుగు సీరియల్స్‌లో ఈమె నటిస్తుంది. ఇప్పటికే కొన్ని ప్రముఖ ఛానెల్స్‌లో వచ్చే అభిషేకం, తూర్పు పడమర, ప్రేమ ఎంత మధురం లాంటి సీరియల్స్‌లో కీలక పాత్రలు చేసింది వర్ష.

jabardasth comedy show,varsha jabardasth comedy show,serial actress varsha in jabardasth comedy show,hyper aadi varsha jabardasth comedy show,jabardasth comedy show latest promo,jabardasth comedy show latest episode,telugu cinema,జబర్దస్త్ కామెడీ షో,జబర్దస్త్ వర్ష,అభిషేకం హీరోయిన్ వర్ష జబర్దస్త్ కామెడీ షో
జబర్దస్త్ ఫేమ్ వర్ష (jabardasth varsha)


ఇప్పుడు జబర్దస్త్ కామెడీ షోలోకి వచ్చింది. వచ్చీ రాగానే తన సత్తా చూపిస్తుంది. అందంతో మాయ చేస్తుంది. ఆమె లుక్స్‌కు ఫిదా అయిపోతున్నారు జబర్దస్త్ అభిమానులు. పిల్ల ఎవర్రా బాబూ భలే ఉంది అంటూ పక్కా మాస్ భాషలో మాట్లాడేసుకుంటున్నారు. ఏదేమైనా కూడా జబర్దస్త్‌లోకి వచ్చిన తర్వాత అమ్మడు పాపులారిటీ పెరిగిపోయింది. మరి దీన్ని తన కెరీర్ కోసం వర్ష ఎలా వాడుకుంటుందో చూడాలి.
Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Jabardasth comedy show, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు