అందరిముందు ముద్దుపెడుతూ.. కెమెరాకు చిక్కిన సీరియల్ నటి..వీడియో వైరల్

బుల్లితెర నటి అంకిత లోఖాండే..కంగాన రనౌత్ ప్రధాన పాత్రలో వచ్చిన మణికర్ణిక సినిమాలో కీలక పాత్ర పోషించారు. అంతేకాదు పవిత్ర రిష్తా అనే సీరియల్‌లో సుషాంత్ సింగ్ రాజ్‌పుత్‌కు భార్యగా నటించారు. ఆమె ఇటీవల ఓ పబ్లిక్ ఫంక్షన్‌లో విక్కీ జైన్ ‌అనే వ్యక్తికి ముద్దుపెట్టి సంచలనం స‌ృష్టించారు.

news18-telugu
Updated: April 26, 2019, 12:21 PM IST
అందరిముందు ముద్దుపెడుతూ.. కెమెరాకు చిక్కిన సీరియల్ నటి..వీడియో వైరల్
అంకితా లోఖాండే
  • Share this:
బుల్లితెర నటి అంకిత లోఖాండే..కంగాన ప్రధాన పాత్రలో వచ్చిన మణికర్ణిక సినిమాలోనే కీలక పాత్ర పోషించారు. అంతేకాదు.. ఆమె పవిత్ర రిష్తా అనే హిందీ సిరీయల్‌‌లో సుషాంత్ సింగ్ రాజ్‌పుత్‌కు భార్యగా నటించారు. ఆ సీరియల్ షూటింగ్‌లో ఉండగానే వీరిద్దరూ..లవ్‌లో పడ్డారు. ఆ తర్వాత కొంత కాలం ప్రేమించుకున్నారు. సుషాంత్‌కి సినిమాల్లో ఆఫర్స్ రావడంతో సీరియల్స్ వదిలేసి..సినిమాల్లోకి వచ్చాడు. అయితే ఆ తర్వాత కూడా కొంతకాలం, వీరిద్దరి మద్య రిలేషన్ షిప్ బాగానే నడిచింది. ఆ తర్వాత ఏమైందో ఏమో కానీ సుషాంత్‌ 'రాబ్తా' సినిమా వీరిద్దరూ విడిపోవాడానికి కారణమైందని..క‌ృతి సనన్ కూడా దీనిలో భాగం పంచుకుందని అప్పట్లో గుసగుసలు వినిపించాయి. వీరిద్దరు విడిపోయిన తర్వాత అంకిత, బిలాల్ పూర్‌కు చెందిన విక్కీ జైన్ అనే వ్యాపారవేత్తతో ప్రేమలో పడింది.

అంకితా లోఖాండే, సుషాంత్ సింగ్ రాజ్‌పుత్ Photo: Instagram


అయితే ఇటీవల.. ఈ ఇద్దరు ఓ పబ్లిక్ వేడుకలో కలుసుకున్నారు. ఆ వేడుకలో అంకిత.. ఆ వ్యాపారవేత్తకు పబ్లిక్‌గా అందరు చూస్తుండగానే లిప్ టు లిప్ కిస్ ఇచ్చేసింది. దీంతో ఆ వేడుకలో ఈ సీన్ చూసిన వారంతా షాక్ అయ్యారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌లో తెగ వైరల్ అవుతోంది. ఈ విషయంపై మీడియాలో వస్తున్న వార్తలకు అంకిత త్వరలోనే చెక్ పెట్టి ఆ వ్యాపారవేత్తను వివాహం చేసుకోబోతున్నదని తెలుస్తోంది.

అంకిత లోఖాండే Photo:Instagram


 
View this post on Instagram
 

#ankitalokhande with boyfriend #Vicky #kissingvideo


A post shared by Chauthi Duniya (@chauthi_duniya) on
 
View this post on Instagram
 

@lokhandeankita dancing with boyfriend Vicky at a wedding #ankitalokhande #vickyjain #arjunbijlani


A post shared by It's TV Time (@shiningbollywood) on
First published: April 26, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>