హోమ్ /వార్తలు /సినిమా /

సెప్టెంబర్ 25 టాలీవుడ్‌కు బ్లాక్ డే.. గతేడాది వేణు మాధవ్.. ఇప్పుడు ఎస్పీ బాలు..

సెప్టెంబర్ 25 టాలీవుడ్‌కు బ్లాక్ డే.. గతేడాది వేణు మాధవ్.. ఇప్పుడు ఎస్పీ బాలు..

SP Balasubrahmanyam Venu Madhav: సెప్టెంబర్ 25.. ఇప్పట్నుంచి ఈ తేదీ గుర్తొస్తే చాలు కచ్చితంగా టాలీవుడ్ విషాదంలో మునిగిపోతుంది. దానికి కారణం ఎస్పీ బాలసుబ్రమణ్యం మరణం మాత్రమే కాదు.. మరోటి కూడా ఉంది. సరిగ్గా ఇదేరోజు ఇద్దరు..

సెప్టెంబర్ 25.. ఇప్పట్నుంచి ఈ తేదీ గుర్తొస్తే చాలు కచ్చితంగా టాలీవుడ్ విషాదంలో మునిగిపోతుంది. దానికి కారణం ఎస్పీ బాలసుబ్రమణ్యం మరణం మాత్రమే కాదు.. మరోటి కూడా ఉంది. సరిగ్గా ఇదేరోజు ఇద్దరు లెజెండరీ పర్సనాలిటీస్ మనకు దూరమైపోయారు. ఏడాది కింద ఇదే రోజు టాలీవుడ్ పూర్తి విషాదంలో మునిగిపోయింది. అందరి కంటా కన్నీరు కనిపించింది. ఎవర్ని కదిపినా కూడా మాటరాని మౌనమే ఉంది. దానికి కారణం వేణు మాధవ్ మరణం. సెప్టెంబర్ 25, 2019న ఈయన అనారోగ్యంతో కన్నుమూసాడు. తెలుగు ఇండస్ట్రీలో లెజెండరీ కమెడియన్‌గా దాదాపు 400 సినిమాలకు పైగా నటించాడు ఈయన.

ఎస్పీ బాలసుబ్రమణ్యం (File/Photo)

సరిగ్గా ఏడాది తర్వాత ఇదే రోజు అంటే సెప్టెంబర్ 25, 2020న ఏకంగా ఎస్పీ బాలసుబ్రమణ్యం లాంటి లెజెండ్ మనకు దూరం అయిపోయాడు. ఒకేరోజు.. ఇద్దరు స్టార్స్ ఇలా మరణించడం నిజంగానే విషాదం. అది కూడా ఒకేరోజు ఉండటంతో టాలీవుడ్‌కు సెప్టెంబర్ 25 నిజంగానే బ్లాక్ డే అయిపోయింది. ఒకే తేదీన ఇలా ఇద్దరూ లెజెండ్స్ మరణించడంతో తెలుగు ఇండస్ట్రీ ఈ డేట్ చూస్తేనే కన్నీరు పెట్టుకుంటుంది.. కోపంతో మండి పడుతుంది. ఒకరు తెలుగు ఇండస్ట్రీపై తన కామెడీతో బలమైన ముద్ర వేసారు.. మరొకరు ఇండియన్ సినిమా సంగీతంపై చెరగని ముద్ర వేసారు. అలాంటి వాళ్లిద్దరూ ఒకే తేదీన మరణించడం విషాదకరం.

Published by:Praveen Kumar Vadla
First published:

Tags: SP Balasubrahmanyam, Telugu Cinema, Tollywood, Venu madhav

ఉత్తమ కథలు