Home /News /movies /

Jr NTR - Trivikram: ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమాపై సెన్సేషనల్ అప్‌డేట్.. అవన్నీ అబద్ధాలే..!

ఎన్టీఆర్,త్రివిక్రమ్ (Trivikram NTR/Twitter)

Jr NTR - Trivikram: జూనియర్ ఎన్టీఆర్‌తో (Jr NTR) అరవింద సమేత (Aravinda Sametha) లాంటి సినిమా చేసిన త్రివిక్రమ్ శ్రీనివాస్(Trivikram Srinivas).. 2020లో అల్లు అర్జున్‌(Allu Arjun)తో అల వైకుంఠపురములో సినిమాతో ఇండస్ట్రీ హిట్ ఇచ్చేసాడు. దాంతో ఇప్పుడు రెట్టించిన ఉత్సాహంతో తారక్ కోసం కథ సిద్ధం చేస్తున్నాడు మాటల మాంత్రికుడు.

ఇంకా చదవండి ...
కొన్ని రోజులుగా ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమాపై సోషల్ మీడియాలో వార్తలు మరోలా వస్తున్నాయి. ఈ చిత్రం ఆగిపోయిందని.. మహేష్ బాబుతో ముందు సినిమా చేయడానికి త్రివిక్రమ్ సిద్ధమవుతున్నాడని ప్రచారం జరుగుతుంది. మరోవైపు తారక్ కూడా ఏం స్పందించకపోవడంతో ఇది నిజమే అని అభిమానులు కూడా నమ్మారు. అయితే ఇప్పుడు ఈ చిత్రంపై మరో అప్‌డేట్ కూడా బయటికి వచ్చింది. జూనియర్ ఎన్టీఆర్‌తో అరవింద సమేత లాంటి సినిమా చేసిన త్రివిక్రమ్ శ్రీనివాస్.. 2020లో అల్లు అర్జున్‌తో అల వైకుంఠపురములో సినిమాతో ఇండస్ట్రీ హిట్ ఇచ్చేసాడు. దాంతో ఇప్పుడు రెట్టించిన ఉత్సాహంతో తారక్ కోసం కథ సిద్ధం చేస్తున్నాడు మాటల మాంత్రికుడు. 2021 ఆగస్టులో షూటింగ్ మొదలు పెట్టి 2022 సమ్మర్ రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నాడు త్రివిక్రమ్ శ్రీనివాస్. ముందు రాజమౌళి సినిమాను పూర్తి చేసిన తర్వాత త్రివిక్రమ్ సినిమాపై ఫోకస్ చేయబోతున్నాడు ఎన్టీఆర్. దాంతో కథను మరింత పకడ్బందీగా సిద్ధం చేస్తున్నాడు త్రివిక్రమ్. ఈ చిత్రంపై అంచనాలు కూడా ఆకాశంలోనే ఉన్నాయి. పైగా రాజమౌళి లాంటి దర్శకుడితో చేసిన తర్వాత ఆ హీరో మళ్లీ వెంటనే హిట్ కొట్టడం అనేది చరిత్రలో లేదు.

అందుకే దాన్ని మార్చి చూపించాలని చూస్తున్నాడు త్రివిక్రమ్. తారక్ కోసం అదిరిపోయే కథ సిద్ధం చేస్తున్నాడు ఈయన. ఈ చిత్రానికి అయిననూ పోయిరావలె హస్తినకు అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ఇదే టైటిల్ కన్ఫర్మ్ అని కూడా వార్తలొచ్చాయి.
jr ntr,jr ntr twitter,trivikram srinivas jr ntr title chowdappa naidu movie,chowdappa naidu movie jr ntr trivikram,upendra villain jr ntr in trivikram movie,upendra jr ntr,ntr double role in trivikram movie,trivikram,trivikram about ntr,ntr trivikram movie,trivikram srinivas,aravinda sametha movie,jr ntr trivikram,ntr trivikram new movie,ntr fun with trivikram,jr ntr trivikram new movie,ntr 30 movie with trivikram,trivikram jr ntr next movie,trivikram srinivas about jr ntr,jr ntr and trivikram srinivas movie news,trivikram new movie,jr ntr and trivikram srinivas new movie updates,ntr and trivikram srinivas new movie release date,ఎన్టీఆర్ త్రివిక్రమ్,అయిననూ పోయిరావలె హస్తినకు త్రివిక్రమ్ ఎన్టీఆర్,జూనియర్ ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమాలో ఉపేంద్ర విలన్,NTR 30 update, ntr30, ketika sharma ,Ramya Krishna, sanjay dutt, ntr trivikram movie,trivikram,trivikram srinivas,jr ntr and trivikram movie updates,ntr,ntr movies,aravinda sametha movie,unior ntr and pooja hegde at trivikram movie,jr ntr and trivikram movie latest updates,jr ntr and trivikram movie title reason revealed,jr ntr and trivikram movie title,jr ntr and trivikram movie latest news,jr ntr and trivikram movie, ఎన్టీఆర్ త్రివిక్రమ్,జూనియర్ ఎన్టీఆర్ చౌడప్ప నాయుడు
ఎన్టీఆర్,త్రివిక్రమ్ (Trivikram NTR/Twitter)

పైగా త్రివిక్రమ్‌కు అ సెంటిమెంట్ కూడా ఉండటంతో ఇదే నిజమని ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా ఫిక్స్ అయిపోయారు. హారికా హాసిని క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రాజకీయ నేపథ్యంలో సినిమా రానుంది. ప్రస్తుతం దేశంలో ఉన్న రాజకీయ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని త్రివిక్రమ్ ఈ స్క్రిప్ట్ సిద్ధం చేసాడని తెలుస్తుంది. అందుకే సినిమా టైటిల్ కూడా మార్చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. దీనికి ‘అయిననూ పోయిరావలె’ కాకుండా చౌడప్ప నాయుడు అనే టైటిల్ వార్తల్లోకి వచ్చింది.
jr ntr,jr ntr twitter,trivikram srinivas jr ntr title chowdappa naidu movie,chowdappa naidu movie jr ntr trivikram,upendra villain jr ntr in trivikram movie,upendra jr ntr,ntr double role in trivikram movie,trivikram,trivikram about ntr,ntr trivikram movie,trivikram srinivas,aravinda sametha movie,jr ntr trivikram,ntr trivikram new movie,ntr fun with trivikram,jr ntr trivikram new movie,ntr 30 movie with trivikram,trivikram jr ntr next movie,trivikram srinivas about jr ntr,jr ntr and trivikram srinivas movie news,trivikram new movie,jr ntr and trivikram srinivas new movie updates,ntr and trivikram srinivas new movie release date,ఎన్టీఆర్ త్రివిక్రమ్,అయిననూ పోయిరావలె హస్తినకు త్రివిక్రమ్ ఎన్టీఆర్,జూనియర్ ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమాలో ఉపేంద్ర విలన్,NTR 30 update, ntr30, ketika sharma ,Ramya Krishna, sanjay dutt, ntr trivikram movie,trivikram,trivikram srinivas,jr ntr and trivikram movie updates,ntr,ntr movies,aravinda sametha movie,unior ntr and pooja hegde at trivikram movie,jr ntr and trivikram movie latest updates,jr ntr and trivikram movie title reason revealed,jr ntr and trivikram movie title,jr ntr and trivikram movie latest news,jr ntr and trivikram movie, ఎన్టీఆర్ త్రివిక్రమ్,జూనియర్ ఎన్టీఆర్ చౌడప్ప నాయుడు
త్రివిక్రమ్ ఎన్టీఆర్ (Trivikram NTR)

ఎన్టీఆర్ ఇందులో పొలిటికల్ లీడర్‌గానే కనిపించబోతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. అల వైకుంఠపురములో లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత త్రివిక్రమ్ నుంచి రానున్న సినిమా కావడంతో అంచనాలు కూడా అలాగే ఉన్నాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమా టైటిల్ గురించి మరో షాకింగ్ అప్‌డేట్ బయటికి వచ్చింది. ఎన్టీఆర్ సినిమాను కాదని మహేష్ సినిమాను త్రివిక్రమ్ పట్టాలెక్కించబోతున్నాడని వార్తలు వస్తున్న తరుణంలో అలాంటిదేం లేదని తెలుస్తుంది.
jr ntr,jr ntr twitter,trivikram srinivas jr ntr title chowdappa naidu movie,chowdappa naidu movie jr ntr trivikram,upendra villain jr ntr in trivikram movie,upendra jr ntr,ntr double role in trivikram movie,trivikram,trivikram about ntr,ntr trivikram movie,trivikram srinivas,aravinda sametha movie,jr ntr trivikram,ntr trivikram new movie,ntr fun with trivikram,jr ntr trivikram new movie,ntr 30 movie with trivikram,trivikram jr ntr next movie,trivikram srinivas about jr ntr,jr ntr and trivikram srinivas movie news,trivikram new movie,jr ntr and trivikram srinivas new movie updates,ntr and trivikram srinivas new movie release date,ఎన్టీఆర్ త్రివిక్రమ్,అయిననూ పోయిరావలె హస్తినకు త్రివిక్రమ్ ఎన్టీఆర్,జూనియర్ ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమాలో ఉపేంద్ర విలన్,NTR 30 update, ntr30, ketika sharma ,Ramya Krishna, sanjay dutt, ntr trivikram movie,trivikram,trivikram srinivas,jr ntr and trivikram movie updates,ntr,ntr movies,aravinda sametha movie,unior ntr and pooja hegde at trivikram movie,jr ntr and trivikram movie latest updates,jr ntr and trivikram movie title reason revealed,jr ntr and trivikram movie title,jr ntr and trivikram movie latest news,jr ntr and trivikram movie, ఎన్టీఆర్ త్రివిక్రమ్,జూనియర్ ఎన్టీఆర్ చౌడప్ప నాయుడు
ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ (File/Photo)

అనుకున్న దాని ప్రకారమే జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమా ఉండబోతుందని.. అందులో ఎలాంటి మార్పులు కూడా ఉండట్లేదని తెలుస్తుంది. జూనియర్ ఎన్టీఆర్ సినిమా అయ్యాకే మిగిలిన సినిమాలపై మాటల మాంత్రికుడు ఫోకస్ చేయబోతున్నాడు. అంటే సోషల్ మీడియాలో వచ్చిన వార్తలన్నీ నిరాధారమే అని మరోసారి ప్రూవ్ అయిపోయిందన్నమాట.
Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Jr ntr, Telugu Cinema, Tollywood, Trivikram

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు