సెక్స్ డోస్ ఎక్కువైపోయింది.. అందుకే వద్దన్న సెన్సేషనల్ డైరెక్టర్..

ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో సెక్స్ కంటెంట్ పెరిగిపోయింది. సినిమాల్లో కూడా విచ్చలవిడితనం ఎక్కువైపోయింది. బోల్డ్ నెస్ అంటూ హాట్ సీన్స్ ఎక్కువగా పెట్టేస్తున్నారు దర్శకులు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: November 13, 2019, 11:00 PM IST
సెక్స్ డోస్ ఎక్కువైపోయింది.. అందుకే వద్దన్న సెన్సేషనల్ డైరెక్టర్..
డైరెక్టర్ షాడో
  • Share this:
ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో సెక్స్ కంటెంట్ పెరిగిపోయింది. సినిమాల్లో కూడా విచ్చలవిడితనం ఎక్కువైపోయింది. బోల్డ్ నెస్ అంటూ హాట్ సీన్స్ ఎక్కువగా పెట్టేస్తున్నారు దర్శకులు. ముఖ్యంగా సెన్సార్ అంటూ లేని వెబ్ సిరీస్‌ల పేరుతో రెచ్చిపోతున్నారు దర్శక నిర్మాతలు. ఇక ఇప్పుడు ఓ దర్శకుడి విషయంలో కూడా ఇదే జరిగింది. ఆయన మరెవరో కాదు.. అర్జున్ రెడ్డితో సంచలనం సృష్టించిన సందీప్ రెడ్డి వంగా. వినడానికి విచిత్రంగా అనిపించినా కూడా ఇదే నిజం. ఈయన్నే సెక్స్ కంటెంట్ ఉన్న వెబ్ సిరీస్ చేయాలని అడిగారు నిర్మాతలు.

Sensational director Sandeep Reddy Vanga says no to telugu remake of Lust Stories because of huge sex content pk ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో సెక్స్ కంటెంట్ పెరిగిపోయింది. సినిమాల్లో కూడా విచ్చలవిడితనం ఎక్కువైపోయింది. బోల్డ్ నెస్ అంటూ హాట్ సీన్స్ ఎక్కువగా పెట్టేస్తున్నారు దర్శకులు. sandeep reddy vanga,sandeep reddy vanga sex comments,sandeep reddy vanga sex stories,sandeep reddy vanga web series,sandeep reddy vanga kabir singh,sandeep reddy vanga lust stories,kiara advani sex scenes,lust stories telugu remake,sex scenes,sex movies,sex content,sandeep reddy vanga arjun reddy,lust stories sex hot scenes,lust stories,lust stories hot scene,hot scene,lust stories movie,lust stories hot scenes,lust stories radhika apte,kiara advani lust stories,lust stories hot,lust stories kissing scenes,lust stories sex scene,lust stories romantic scene,lust stories library scene,radhika apte hot scene in lust stories,bhumi pednekar hot scene in lust stories,telugu cinema,సందీప్ రెడ్డి వంగా,సెక్స్ సీన్స్,లస్ట్ స్టోరీస్ సెక్స్ సీన్స్,తెలుగు సినిమా
సందీప్ రెడ్డి వంగా ఫైల్ ఫోటో

అది కూడా మరేదో కాదు.. లస్ట్ స్టోరీస్ తెలుగు రీమేక్. అక్కడ సంచలన విజయం సాధించింది ఈ వెబ్ సిరీస్. అయితే అందులో సెక్స్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా కియారా అద్వానీ, భూమి ఫడ్నేకర్ లాంటి స్టార్స్ ఇందులో నటించారు. వాళ్లు రెచ్చిపోయి నటించారు కూడా. వాళ్ల అందాలే ఈ సిరీస్ అంత పెద్ద సంచలనం సృష్టించేలా చేసాయి. ఇప్పుడు లస్ట్ స్టోరీస్ తెలుగు వర్షన్ రాబోతుంది. దీనికి తెలుగులో తరుణ్ భాస్కర్, నందిని రెడ్డి, సంకల్ప్ రెడ్డి లాంటి దర్శకులు పని చేయబోతున్నారు.

Sensational director Sandeep Reddy Vanga says no to telugu remake of Lust Stories because of huge sex content pk ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో సెక్స్ కంటెంట్ పెరిగిపోయింది. సినిమాల్లో కూడా విచ్చలవిడితనం ఎక్కువైపోయింది. బోల్డ్ నెస్ అంటూ హాట్ సీన్స్ ఎక్కువగా పెట్టేస్తున్నారు దర్శకులు. sandeep reddy vanga,sandeep reddy vanga sex comments,sandeep reddy vanga sex stories,sandeep reddy vanga web series,sandeep reddy vanga kabir singh,sandeep reddy vanga lust stories,kiara advani sex scenes,lust stories telugu remake,sex scenes,sex movies,sex content,sandeep reddy vanga arjun reddy,lust stories sex hot scenes,lust stories,lust stories hot scene,hot scene,lust stories movie,lust stories hot scenes,lust stories radhika apte,kiara advani lust stories,lust stories hot,lust stories kissing scenes,lust stories sex scene,lust stories romantic scene,lust stories library scene,radhika apte hot scene in lust stories,bhumi pednekar hot scene in lust stories,telugu cinema,సందీప్ రెడ్డి వంగా,సెక్స్ సీన్స్,లస్ట్ స్టోరీస్ సెక్స్ సీన్స్,తెలుగు సినిమా
సందీప్ రెడ్డి వంగా ఫైల్ పోటో

ఇక తనకు కూడా ఓ ఎపిసోడ్ చేయాలనే ఆఫర్ వచ్చిందంటున్నాడు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. అయితే హిందీతో పోలిస్తే తెలుగులో ఇంకాస్త సెక్స్.. లస్ట్ కాన్సెప్ట్‌ పెంచాలని అడిగినట్లు చెప్పాడు. అలా చేయడం తనకు నచ్చలేదని.. అందుకే నో చెప్పినట్లు తెలిపాడు సందీప్ రెడ్డి. అసలు తనకు లస్ట్, సెక్స్ అనే కాన్సెప్ట్‌లపై పెద్దగా ఆసక్తి లేదని చెబుతున్నాడు ఈయన.

Sensational director Sandeep Reddy Vanga says no to telugu remake of Lust Stories because of huge sex content pk ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో సెక్స్ కంటెంట్ పెరిగిపోయింది. సినిమాల్లో కూడా విచ్చలవిడితనం ఎక్కువైపోయింది. బోల్డ్ నెస్ అంటూ హాట్ సీన్స్ ఎక్కువగా పెట్టేస్తున్నారు దర్శకులు. sandeep reddy vanga,sandeep reddy vanga sex comments,sandeep reddy vanga sex stories,sandeep reddy vanga web series,sandeep reddy vanga kabir singh,sandeep reddy vanga lust stories,kiara advani sex scenes,lust stories telugu remake,sex scenes,sex movies,sex content,sandeep reddy vanga arjun reddy,lust stories sex hot scenes,lust stories,lust stories hot scene,hot scene,lust stories movie,lust stories hot scenes,lust stories radhika apte,kiara advani lust stories,lust stories hot,lust stories kissing scenes,lust stories sex scene,lust stories romantic scene,lust stories library scene,radhika apte hot scene in lust stories,bhumi pednekar hot scene in lust stories,telugu cinema,సందీప్ రెడ్డి వంగా,సెక్స్ సీన్స్,లస్ట్ స్టోరీస్ సెక్స్ సీన్స్,తెలుగు సినిమా
లస్ట్ స్టోరీస్ ఫైల్ ఫోటో

తనకు రియల్ లైఫ్ కంటెంట్ అంటే ఇష్టమని.. మరో ఐదేళ్లలో వెబ్ సిరీస్ డైరెక్ట్ చేస్తానంటున్నాడు. అందులో ఇద్దరు ఫ్రెండ్స్ లైఫ్ ఉంటుందని.. దాన్ని సినిమాగా చేసే ఉద్ధేశ్యం లేదని.. ఎందుకంటే సెన్సార్ బోర్డు విడుదల చేయడానికి ఒప్పుకోదని చెప్పాడు. దాన్నిబట్టి మనోడు ప్లాన్ చేసే వెబ్ సిరీస్ ఎలా ఉండబోతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదన్నమాట.
Published by: Praveen Kumar Vadla
First published: November 13, 2019, 11:00 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading