SENSATIONAL SRI REDDY CONTROVERSIAL POST IN FACEBOOK ON POWER STAR PAWAN KALYAN HEALTH CONDITION PK
పవన్ కల్యాణ్‌పై శ్రీ రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. FBలో అసభ్యకరమైన పోస్ట్..
పవన్ కల్యాణ్, శ్రీరెడ్డి
చాలా రోజుల తర్వాత శ్రీ రెడ్డి మళ్లీ వచ్చింది. కొన్ని రోజులుగా సైలెంట్ అయిపోయిన ఈ ముద్దుగుమ్మ.. మళ్లీ చాన్నాళ్ల తర్వాత రెచ్చిపోయింది. ఏ మాత్రం సిగ్గు పడకుండా మరోసారి సిగ్గు విడిచి స్టేట్మెంట్స్ పోస్ట్ చేసింది శ్రీ రెడ్డి.
చాలా రోజుల తర్వాత శ్రీ రెడ్డి మళ్లీ వచ్చింది. కొన్ని రోజులుగా సైలెంట్ అయిపోయిన ఈ ముద్దుగుమ్మ.. మళ్లీ చాన్నాళ్ల తర్వాత రెచ్చిపోయింది. ఏ మాత్రం సిగ్గు పడకుండా మరోసారి సిగ్గు విడిచి స్టేట్మెంట్స్ పోస్ట్ చేసింది శ్రీ రెడ్డి. తాజాగా జనసేన అధ్యక్షుడు, పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ను టార్గెట్ చేస్తూ వివాదాస్పద కామెంట్స్ పోస్ట్ చేసింది శ్రీ రెడ్డి. వీటిని చూసిన తర్వాత ఎప్పట్లాగే శ్రీ రెడ్డిని నరికేస్తాం అంటూ మెగా ఫ్యాన్స్ మండిపడుతున్నారు. కానీ తాను మాత్రం చేయాల్సిందంతా చాలా కూల్‌గా చేస్తుంది శ్రీ రెడ్డి. పవన్ కొన్ని రోజులుగా వెన్ను నొప్పితో బాధ పడుతున్నాడు.
శ్రీరెడ్డి, పవన్ కల్యాణ్
దీనిపై కూడా ఇప్పుడు సంచలన వ్యాఖ్యలు చేసింది శ్రీ రెడ్డి. తనదైన దురుసు పదజాలంతో అందరితోనూ చివాట్లు తింటుంది శ్రీ రెడ్డి. పవన్ అనారోగ్యాన్ని వ్యంగ్యంగా మాట్లాడుతూ.. తన ఫేస్ బుక్ పేజీలో అసభ్యకరమైన పోస్ట్ చేసింది శ్రీ రెడ్డి. 'పవన్‌కి వెన్నుపూస గాయాలంట కదా.. పాపం --- పని చేస్తుందో లేదో.. ఇప్పటికే చాలా వాడేసాడు.. అరిగిపోయుంటుంది అంటూ మాటల్లో కూడా చెప్పలేని విధంగా దారుణమైన కామెంట్స్ పోస్ట్ చేసింది శ్రీ రెడ్డి.
ఈమెకు సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్‌తో ఎలాంటి పోస్ట్ పెట్టినా కూడా క్షణాల్లో వైరల్ అయిపోతున్నాయి. ఇప్పుడు పవన్‌పై చేసిన కామెంట్స్ కూడా ఇలాగే వైరల్ అయిపోతున్నాయి. మరి దీనిపై మెగా ఫ్యాన్స్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.