అదరగొడుతున్న షకీలా పోస్టర్.. మందు గ్లాసులో మత్తెక్కించే పోజ్..

ఇప్పుడు ఇండ‌స్ట్రీల‌తో ప‌నిలేదు.. అన్నిచోట్లా కూడా బ‌యోపిక్స్ సంద‌డి న‌డుస్తుంది. ఎవ‌రి బ‌యోపిక్ ప‌డితే వాళ్ల బ‌యోపిక్ తెర‌కెక్కుతుంది. ఇప్పుడు అదే దారిలో వ‌స్తున్న మ‌రో బ‌యోపిక్ ష‌కీలా. 20 ఏళ్ల కింది వ‌ర‌కు ఈమె పోస్ట‌ర్ క‌నిపించింది అంటే మాత్రం థియేట‌ర్లు ద‌ద్ద‌రిల్లిపోయేవి. భాష‌తో ప‌నిలేకుండా అన్ని చోట్లా ష‌కీలా సినిమాలు సంచ‌నాలు సృష్టించేవి. ఇంద్రజిత్ లంకేశ్ దీనికి దర్శకుడు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: January 2, 2019, 3:57 PM IST
అదరగొడుతున్న షకీలా పోస్టర్.. మందు గ్లాసులో మత్తెక్కించే పోజ్..
షకీలా బయోపిక్ పోస్టర్
  • Share this:
ఇప్పుడు ఇండ‌స్ట్రీల‌తో ప‌నిలేదు.. అన్నిచోట్లా కూడా బ‌యోపిక్స్ సంద‌డి న‌డుస్తుంది. ఎవ‌రి బ‌యోపిక్ ప‌డితే వాళ్ల బ‌యోపిక్ తెర‌కెక్కుతుంది. ఇది వ‌ర‌కు బ‌యోపిక్ చేయాలంటే వాళ్లేదైనా జీవితంలో గొప్ప‌ది సాధించాలి అనుకునేవాళ్లు.. అలాంటి బ‌యోపిక్స్ ఆద‌ర్శంగా ఉంటాయ‌ని చేసేవాళ్లు. కానీ ఇప్పుడు అలా కాదు.. డాన్స్, రాజ‌కీయ నాయ‌కులు, మాఫియా లీడ‌ర్స్, హీరోయిన్లు.. ఇలా ఎవ‌రి బ‌యోపిక్ కావాలంటే వాళ్ల‌ది చేస్తున్నారు. జ‌స్ట్.. వాళ్ల జీవితంలో వివాదం ఉంటే చాలు. ఇప్పుడు అదే దారిలో వ‌స్తున్న మ‌రో బ‌యోపిక్ ష‌కీలా.

Sensational Shakeela Biopic Poster raises expectations on movie.. ఇప్పుడు ఇండ‌స్ట్రీల‌తో ప‌నిలేదు.. అన్నిచోట్లా కూడా బ‌యోపిక్స్ సంద‌డి న‌డుస్తుంది. ఎవ‌రి బ‌యోపిక్ ప‌డితే వాళ్ల బ‌యోపిక్ తెర‌కెక్కుతుంది. ఇప్పుడు అదే దారిలో వ‌స్తున్న మ‌రో బ‌యోపిక్ ష‌కీలా. 20 ఏళ్ల కింది వ‌ర‌కు ఈమె పోస్ట‌ర్ క‌నిపించింది అంటే మాత్రం థియేట‌ర్లు ద‌ద్ద‌రిల్లిపోయేవి. భాష‌తో ప‌నిలేకుండా అన్ని చోట్లా ష‌కీలా సినిమాలు సంచ‌నాలు సృష్టించేవి. ఇంద్రజిత్ లంకేశ్ దీనికి దర్శకుడు. shakeela biopic,shakeela biopic release date,shakeela biopic poster,shakeela movie,shakeela richa chadha,shakeela movie biopic richa chadha,richa chadha hot photos,telugu cinema,shakeela biopic indrajit lankesh,షకీలా బయోపిక్,షకీలా బయోపిక్ ఇంద్రజిత్ లంకేష్,షకీలా బయోపిక్ రిచా చడ్డా,షకీలా బయోపిక్ పోస్టర్,షకీలా బయోపిక్ పోస్టర్ విడుదల,షకీలా రిచా చడ్డా,షకీలా బయోపిక్ రిలీజ్ డేట్, తెలుగు సినిమా
షకీలా బయోపిక్ పోస్టర్

20 ఏళ్ల కింది వ‌ర‌కు ఈమె పోస్ట‌ర్ క‌నిపించింది అంటే మాత్రం థియేట‌ర్లు ద‌ద్ద‌రిల్లిపోయేవి. భాష‌తో ప‌నిలేకుండా అన్ని చోట్లా ష‌కీలా సినిమాలు సంచ‌నాలు సృష్టించేవి. ముఖ్యంగా మ‌ళ‌యాలంలో అయితే ఈమె సినిమాలు బ్యాన్ చేయాల‌ని స్టార్ హీరోలు సైతం ధ‌ర్నాలు చేసారంటే అప్ప‌ట్లో ఈమె క్రేజ్ ఎలా ఉండేదో అర్థం చేసుకోవ‌చ్చు. ఇప్పుడు ఈమె బ‌యోపిక్ వ‌స్తుంది.. ఈ చిత్రంలో రిచా చ‌డ్డా హీరోయిన్‌గా న‌టిస్తుంది. బ‌యోపిక్ అంటే కేవ‌లం అడ‌ల్ట్ స్టార్‌గా కాకుండా.. అస‌లు ఆమె ఎందుకు ఆ ఫీల్డ్‌లోకి రావాల్సి వ‌చ్చిందనేది ఆస‌క్తిక‌రంగా చూపించ‌బోతున్నాడు ద‌ర్శ‌కుడు. సినిమాల్లోకి వ‌చ్చిన త‌ర్వాత ష‌కీలా ప‌డిన బాధ‌లేంటి అనేవి అన్నీ పొందుప‌రుస్తూ క‌న్న‌డ ద‌ర్శ‌కుడు ఇంద్రజిత్ లంకేశ్ షకీలా ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాడు. ఇప్ప‌టికే షూటింగ్ కూడా పూర్త‌యింది.

Sensational Shakeela Biopic Poster raises expectations on movie.. ఇప్పుడు ఇండ‌స్ట్రీల‌తో ప‌నిలేదు.. అన్నిచోట్లా కూడా బ‌యోపిక్స్ సంద‌డి న‌డుస్తుంది. ఎవ‌రి బ‌యోపిక్ ప‌డితే వాళ్ల బ‌యోపిక్ తెర‌కెక్కుతుంది. ఇప్పుడు అదే దారిలో వ‌స్తున్న మ‌రో బ‌యోపిక్ ష‌కీలా. 20 ఏళ్ల కింది వ‌ర‌కు ఈమె పోస్ట‌ర్ క‌నిపించింది అంటే మాత్రం థియేట‌ర్లు ద‌ద్ద‌రిల్లిపోయేవి. భాష‌తో ప‌నిలేకుండా అన్ని చోట్లా ష‌కీలా సినిమాలు సంచ‌నాలు సృష్టించేవి. ఇంద్రజిత్ లంకేశ్ దీనికి దర్శకుడు. shakeela biopic,shakeela biopic release date,shakeela biopic poster,shakeela movie,shakeela richa chadha,shakeela movie biopic richa chadha,richa chadha hot photos,telugu cinema,shakeela biopic indrajit lankesh,షకీలా బయోపిక్,షకీలా బయోపిక్ ఇంద్రజిత్ లంకేష్,షకీలా బయోపిక్ రిచా చడ్డా,షకీలా బయోపిక్ పోస్టర్,షకీలా బయోపిక్ పోస్టర్ విడుదల,షకీలా రిచా చడ్డా,షకీలా బయోపిక్ రిలీజ్ డేట్, తెలుగు సినిమా
షకీలా బయోపిక్ పోస్టర్

షకీలా జీవితం తెరిచిన పుస్త‌కం. ఆమె త‌న బుక్‌లో కూడా అన్ని విష‌యాల‌ను చాలా క్లారిటీగా రాసుకుంది. ఇప్పుడు ఇదే సినిమ‌లో చూపించ‌బోతున్నాడు ద‌ర్శ‌కుడు ఇంద్ర‌జిత్. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన ఓ పోస్టర్ విడుద‌ల చేసారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. లిక్క‌ర్ గ్లాసులో బ్లాక్ నిక్కర్.. ఎల్లో కలర్ టాప్ వేసుకొని మత్తెక్కించే చూపులతో కట్టిపడేసేలా చూస్తుంది రిచా చ‌డ్డా. ఈ పోస్ట‌ర్ ఇప్పుడు కుర్రాళ్ల‌ను ఉడికిస్తుంది. స‌రిగ్గా ఏడేళ్ల కింద విద్యాబాల‌న్ న‌టించిన డ‌ర్టీ పిక్చ‌ర్ ఇంకా ప్రేక్ష‌కులు మ‌రిచిపోలేదు. ఇప్పుడు మ‌రోసారి అలాంటి సెన్సేష‌న‌ల్ స్టార్ బ‌యోపిక్ వ‌స్తుంది. మ‌రి ష‌కీలా బ‌యోపిక్ ఎలాంటి సంచ‌ల‌నాలు సృష్టించ‌బోతుందో చూడాలి. స‌మ్మ‌ర్లో ఈ చిత్రం విడుద‌ల కానుంది.

యామీ గౌతమ్ హాట్ ఫోటోస్..

ఇవి కూడా చదవండి..

మెగా ట్విస్ట్.. చిరంజీవి త‌ర్వాతి సినిమా కొర‌టాల శివతో కాదా..?

షాకింగ్.. విజయ్ తర్వాతి సినిమాలో 16 మంది హీరోయిన్లు..

ప్ర‌భాస్ కేస్‌లో కీల‌క మ‌లుపు.. అధికారుల‌పై కోర్ట్ సీరియ‌స్..

Published by: Praveen Kumar Vadla
First published: January 2, 2019, 3:56 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading