• Home
  • »
  • News
  • »
  • movies
  • »
  • SENSATIONAL SATIRES ON KODI KATHI EPISODE AND AP CM YS JAGAN IN SUNDEEP KISHAN TENALI RAMAKRISHNA MOVIE PK

సీఎం జగన్‌పై సెటైర్లు.. ఆ సినిమాలో కోడికత్తి సీన్..

విశాఖ విమానాశ్రయంలో జగన్‌పై దాడి జరిగినప్పటి ఫొటో

కోడికత్తి.. ఈ పదానికి గతేడాది వరకు ఎలాంటి ఇమేజ్ ఉండేదో తెలియదు కానీ తర్వాత మాత్రం ఓ రేంజ్‌‌లో పేలింది. దానికి కారణం ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడే. గతేడాది ఎయిర్ పోర్టులో..

  • Share this:
కోడికత్తి.. ఈ పదానికి గతేడాది వరకు ఎలాంటి ఇమేజ్ ఉండేదో తెలియదు కానీ తర్వాత మాత్రం ఓ రేంజ్‌‌లో పేలింది. దానికి కారణం ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడే. గతేడాది ఎయిర్ పోర్టులో జగన్‌పై ఓ అజ్ఞాతవ్యక్తి దాడి చేయడం.. ఆ తర్వాత అది సంచలనం కావడం ఎన్నో జరిగాయి. ఇప్పుడు ఈ టాపిక్ గురించి ఎందుకు మళ్లీ మాట్లాడుకుంటున్నారు అనుకుంటున్నారా..? దానికి కారణం ఉంది.. తాజాగా విడుదలైన తెనాలి రామకృష్ణ సినిమాలో కోడికత్తి సీన్‌తో పాటు మరిన్ని సన్నివేశాలు కూడా ఉన్నాయి.

Sensational satires on kodi kathi episode and AP CM YS Jagan in Sundeep Kishan Tenali Ramakrishna movie pk కోడికత్తి.. ఈ పదానికి గతేడాది వరకు ఎలాంటి ఇమేజ్ ఉండేదో తెలియదు కానీ తర్వాత మాత్రం ఓ రేంజ్‌‌లో పేలింది. దానికి కారణం ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడే. గతేడాది ఎయిర్ పోర్టులో.. tenali ramakrishna movie,tenali ramakrishna movie review,sundeep kishan tenali ramakrishna movie review,g nageswara reddy tenali ramakrishna movie,kodi kathi episode in tenali ramakrishna,sundeep kishan kodi kathi jagan,ys jagan mohan reddy,ysr congress party,jagan attack case,kodi kathi case,ys jagan,ys jagan attack case,ys jagan attack,jagan kodi kathi case,ys jagan kodi kathi case,jagan in kodi kathi case,jagan kodi katti case,ys jagan kodi katti case,rgv about jagan kodi kathi case,jagan attack case,jagan case,kodi kathi,kodi kathi drama,ys jagan case,latest twist in ys jagan kodi kathi case,high court embarrassee jagan in kodi kathi case,jagan airport attack, accused srinivas,nia court,జగన్ మోహన్ రెడ్డి,తెనాలి రామకృష్ణ సినిమాలో కోడికత్తి సీన్,సందీప్ కిషన్ వైఎస్ జగన్,కోడికత్తి కేసు,జగన్ ఎయిర్‌పోర్టు దాడి,వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ,కోడికొత్తి కేసు రహస్య విచారణ,ఎన్ఐఏ కోర్టు ఆదేశాలు
‘తెనాలి రామకృష్ణ’ మూవీ రివ్యూ (File Photo)


అవి చూసిన తర్వాత జగన్ అభిమానులతో పాటు వైసీపీ వర్గాలు కూడా మండిపడుతున్నాయి. అందులో కొన్ని సీన్స్ ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసినట్లుగా ఉన్నాయని.. ఆయన ప్రతిష్టను దిగజార్చే విధంగా ఉన్నాయంటూ అభిమానులు ఫైర్ అవుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన కోడికత్తి ఇష్యూను సినిమాలో వాడుకున్నాడు దర్శకుడు నాగేశ్వర రెడ్డి. ఇందులో విలన్ వరలక్ష్మీ శరత్ కుమార్‌పై సీనియర్ నటుడు బెనర్జీ కోడికత్తితోనే దాడి చేస్తాడు. తర్వాత అదే కోడికత్తితో ఆమె అతన్ని చంపేస్తుంది.

Sensational satires on kodi kathi episode and AP CM YS Jagan in Sundeep Kishan Tenali Ramakrishna movie pk కోడికత్తి.. ఈ పదానికి గతేడాది వరకు ఎలాంటి ఇమేజ్ ఉండేదో తెలియదు కానీ తర్వాత మాత్రం ఓ రేంజ్‌‌లో పేలింది. దానికి కారణం ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడే. గతేడాది ఎయిర్ పోర్టులో.. tenali ramakrishna movie,tenali ramakrishna movie review,sundeep kishan tenali ramakrishna movie review,g nageswara reddy tenali ramakrishna movie,kodi kathi episode in tenali ramakrishna,sundeep kishan kodi kathi jagan,ys jagan mohan reddy,ysr congress party,jagan attack case,kodi kathi case,ys jagan,ys jagan attack case,ys jagan attack,jagan kodi kathi case,ys jagan kodi kathi case,jagan in kodi kathi case,jagan kodi katti case,ys jagan kodi katti case,rgv about jagan kodi kathi case,jagan attack case,jagan case,kodi kathi,kodi kathi drama,ys jagan case,latest twist in ys jagan kodi kathi case,high court embarrassee jagan in kodi kathi case,jagan airport attack, accused srinivas,nia court,జగన్ మోహన్ రెడ్డి,తెనాలి రామకృష్ణ సినిమాలో కోడికత్తి సీన్,సందీప్ కిషన్ వైఎస్ జగన్,కోడికత్తి కేసు,జగన్ ఎయిర్‌పోర్టు దాడి,వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ,కోడికొత్తి కేసు రహస్య విచారణ,ఎన్ఐఏ కోర్టు ఆదేశాలు
విశాఖ విమానాశ్రయంలో దాడి తర్వాత జగన్


ఏరా మీ దగ్గరే కోడికత్తులు ఉంటాయా.. మా దగ్గర ఉండవా అంటూ డైలాగులు కూడా ఉన్నాయి సినిమాలో. ఇక దాంతో పాటు జైలుకు వెళ్లొస్తే బలం పెరుగుతుందని.. నాగార్జున సిమెంట్‌తో కట్టిన ఇళ్లులా ధృడంగా ఉంటుందని.. సింపతీ ఓట్లు పడతాయంటూ మరో సీన్ కూడా ఉంది సినిమాలో. జగన్ చేసిన ఓదార్పు యాత్రపై కూడా ఇందులో సెటైర్ ఉంది. నాకు ఓదార్పు కావాలంటూ జబర్దస్త్ కమెడియన్ ఛమ్మక్ చంద్రతో చెప్పించాడు దర్శకుడు. సిబిఐ, ఈడీ అనే మరిన్ని డైలాగులు కూడా తెనాలి రామకృష్ణలో ఉన్నాయి.

Sensational satires on kodi kathi episode and AP CM YS Jagan in Sundeep Kishan Tenali Ramakrishna movie pk కోడికత్తి.. ఈ పదానికి గతేడాది వరకు ఎలాంటి ఇమేజ్ ఉండేదో తెలియదు కానీ తర్వాత మాత్రం ఓ రేంజ్‌‌లో పేలింది. దానికి కారణం ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడే. గతేడాది ఎయిర్ పోర్టులో.. tenali ramakrishna movie,tenali ramakrishna movie review,sundeep kishan tenali ramakrishna movie review,g nageswara reddy tenali ramakrishna movie,kodi kathi episode in tenali ramakrishna,sundeep kishan kodi kathi jagan,ys jagan mohan reddy,ysr congress party,jagan attack case,kodi kathi case,ys jagan,ys jagan attack case,ys jagan attack,jagan kodi kathi case,ys jagan kodi kathi case,jagan in kodi kathi case,jagan kodi katti case,ys jagan kodi katti case,rgv about jagan kodi kathi case,jagan attack case,jagan case,kodi kathi,kodi kathi drama,ys jagan case,latest twist in ys jagan kodi kathi case,high court embarrassee jagan in kodi kathi case,jagan airport attack, accused srinivas,nia court,జగన్ మోహన్ రెడ్డి,తెనాలి రామకృష్ణ సినిమాలో కోడికత్తి సీన్,సందీప్ కిషన్ వైఎస్ జగన్,కోడికత్తి కేసు,జగన్ ఎయిర్‌పోర్టు దాడి,వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ,కోడికొత్తి కేసు రహస్య విచారణ,ఎన్ఐఏ కోర్టు ఆదేశాలు
నిందితుడు శ్రీనివాసరావు, గాయపడిన జగన్(File)


సినిమాలో విషయం తక్కువగానే ఉన్నా కూడా వివాదాస్పద డైలాగులకు మాత్రం కొదవ లేకుండా చూసుకున్నాడు దర్శకుడు నాగేశ్వర రెడ్డి. ముఖ్యంగా వైసీపీని టార్గెట్ చేసేలా ఉన్న కొన్ని సీన్స్ ఆ పార్టీ వర్గాలను ఇబ్బంది పెడుతున్నాయి. మొత్తానికి సందీప్ కిషన్ కూడా తెలిసి చేసాడో తెలియక చేసాడో తెలియదు కానీ వైసీపి వర్గాలకు మాత్రం శత్రువుగా మారిపోతున్నాడు. మరి ఈ సినిమాలోని సన్నివేశాలు ఎలాంటి వివాదాన్ని సృష్టిస్తాయో చూడాలిక.
Published by:Praveen Kumar Vadla
First published: