అడవి శేష్‌ను చూసి నేర్చుకోండి.. కుర్ర హీరోలకు దిల్ రాజు క్లాస్..

అడవి శేష్.. ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుని దూసుకుపోతున్న హీరో. రెగ్యులర్ సినిమాలు చేయకుండా స్క్రీన్ ప్లే బేస్డ్ సినిమాలు చేస్తూ ప్రేక్షకుల బుర్రలకు పదును పెడుతున్నాడు ఈ హీరో.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: August 16, 2019, 2:12 PM IST
అడవి శేష్‌ను చూసి నేర్చుకోండి..  కుర్ర హీరోలకు దిల్ రాజు క్లాస్..
ఎవరు సక్సెస్ మీట్‌లో దిల్ రాజు
  • Share this:
అడవి శేష్.. ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుని దూసుకుపోతున్న హీరో. రెగ్యులర్ సినిమాలు చేయకుండా స్క్రీన్ ప్లే బేస్డ్ సినిమాలు చేస్తూ ప్రేక్షకుల బుర్రలకు పదును పెడుతున్నాడు ఈ హీరో. అందులో తన వంతు కూడా కృషి చేస్తున్నాడు శేష్. కారెక్టర్ ఆర్టిస్టుగా వచ్చి హీరోగా మారి ఇప్పుడు సంచలన విజయాలు అందుకుంటున్నాడు ఈయన. తాజాగా ఈయన నటించిన ఎవరు సినిమా విడుదలైంది. దీనికి కూడా టాక్ బాగానే వచ్చింది. రెజీనా హీరోయిన్‌గా వచ్చిన ఈ చిత్రంపై ముందు నుంచి కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి.

Sensational Producer Dil Raju Interesting comments on Evaru movie Hero Adivi Sesh pk అడవి శేష్.. ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుని దూసుకుపోతున్న హీరో. రెగ్యులర్ సినిమాలు చేయకుండా స్క్రీన్ ప్లే బేస్డ్ సినిమాలు చేస్తూ ప్రేక్షకుల బుర్రలకు పదును పెడుతున్నాడు ఈ హీరో. evaru,evaru movie,evaru movie collections,evaru adivi sesh,evaru adivi sesh dil raju,adivi sesh dil raju,dil raju comments,adivi sesh dil raju twitter,adivi sesh dil raju adivi sesh comments,evaru movie success meet,evaru movie press meet,evaru movie review,adivi sesh movies,dil raju adivi sesh young heroes,telugu cinema,అడవి శేష్,దిల్ రాజు,దిల్ రాజు అడవి శేష్,ఎవరు మూవీ రివ్యూ,ఎవరు కలెక్షన్స్,తెలుగు సినిమా
ఎవరు మూవీ సక్సెస్ మీట్ (Source: Twitter)

వాటికి తగ్గట్లుగానే ఎవరు తొలిరోజే 2 కోట్ల వరకు షేర్ తీసుకొచ్చింది. ఇక ఈ సినిమాను నైజాంలో విడుదల చేసిన దిల్ రాజు.. అడవి శేష్ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసాడు. కారెక్టర్ ఆర్టిస్టుగా మొదలై.. ఇప్పుడు హీరోగా నిలబడిన అడవి శేష్‌ను చూసి ఇప్పటి హీరోలు చాలా నేర్చుకోవాలంటున్నాడు రాజు.

Sensational Producer Dil Raju Interesting comments on Evaru movie Hero Adivi Sesh pk అడవి శేష్.. ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుని దూసుకుపోతున్న హీరో. రెగ్యులర్ సినిమాలు చేయకుండా స్క్రీన్ ప్లే బేస్డ్ సినిమాలు చేస్తూ ప్రేక్షకుల బుర్రలకు పదును పెడుతున్నాడు ఈ హీరో. evaru,evaru movie,evaru movie collections,evaru adivi sesh,evaru adivi sesh dil raju,adivi sesh dil raju,dil raju comments,adivi sesh dil raju twitter,adivi sesh dil raju adivi sesh comments,evaru movie success meet,evaru movie press meet,evaru movie review,adivi sesh movies,dil raju adivi sesh young heroes,telugu cinema,అడవి శేష్,దిల్ రాజు,దిల్ రాజు అడవి శేష్,ఎవరు మూవీ రివ్యూ,ఎవరు కలెక్షన్స్,తెలుగు సినిమా
దిల్ రాజు ఫైల్ ఫోటో (Source: Facebook)
ముఖ్యంగా మాకు బ్యాగ్రౌండ్ లేదు.. మమ్మల్నెవరు చూస్తారు అనుకునే వాళ్లకు శేష్ బెస్ట్ ఎగ్జాంపుల్ అంటున్నాడు. మీ దగ్గర టాలెంట్ ఉండాలే కానీ కచ్చితంగా ప్రేక్షకులు ఆదరిస్తారని చెప్పడానికి శేష్ కంటే బెస్ట్ ఎవరు లేరు అంటున్నాడు ఈయన. ఇప్పట్నుంచైనా బ్యాగ్రౌండ్ లేదని చెప్పకండంటున్నాడు దిల్ రాజు.
First published: August 16, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు