బిగ్ బాస్ 4లో వంటలక్క.. ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్..

తెలుగులోనే కాదు ఎక్కడైనా కూడా టెలివిజన్ స్టార్స్‌కు చాలా ఇమేజ్ ఉంటుంది. ముఖ్యంగా సీరియల్స్‌లో నటించే వాళ్లకు చాలా క్రేజ్ ఉంటుంది. అలాగే తెలుగు బుల్లితెరపై కూడా కొందరు నటీనటులు చాలా ఇమేజ్ తెచ్చుకున్నారు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: January 20, 2020, 6:41 PM IST
బిగ్ బాస్ 4లో వంటలక్క.. ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్..
ప్రేమీ విశ్వనాథ్ ఫొటోస్ (credit - insta - premi_vishwanath)
  • Share this:
తెలుగులోనే కాదు ఎక్కడైనా కూడా టెలివిజన్ స్టార్స్‌కు చాలా ఇమేజ్ ఉంటుంది. ముఖ్యంగా సీరియల్స్‌లో నటించే వాళ్లకు చాలా క్రేజ్ ఉంటుంది. అలాగే తెలుగు బుల్లితెరపై కూడా కొందరు నటీనటులు చాలా ఇమేజ్ తెచ్చుకున్నారు. తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపు కూడా సంపాదించుకున్నారు. అలాంటి వాళ్లలో ప్రేమీ విశ్వనాథ్ కూడా ఒకరు. ఇంకా ముద్దుగా చెప్పాలంటే వంటలక్క.. తెలుగులో ఈమెకు ఉన్న ఫాలోయింగ్ గురించి చెప్పడానికి మాటలు సరిపోవేమో..? ఎందుకంటే కార్తికదీపం సీరియల్‌తో అన్ని అద్భుతాలు చేస్తుంది ప్రేమీ. ఈమెకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా సామాన్యమైందేమీ కాదు.
Sensational news for Vantalakka fans and Premi Viswanath will entry into Bigg Boss season 4 pk తెలుగులోనే కాదు ఎక్కడైనా కూడా టెలివిజన్ స్టార్స్‌కు చాలా ఇమేజ్ ఉంటుంది. ముఖ్యంగా సీరియల్స్‌లో నటించే వాళ్లకు చాలా క్రేజ్ ఉంటుంది. అలాగే తెలుగు బుల్లితెరపై కూడా కొందరు నటీనటులు చాలా ఇమేజ్ తెచ్చుకున్నారు. bigg boss 4,bigg boss 4 premi vishwanth,bigg boss 4 vantalakka,bigg boss 4 show,bigg boss 4 vantalakka entry,jr ntr bigg boss season 4,bigg boss 4,nagarjuna bigg boss host,nani bigg boss host,bigg boss telugu,bigg boss,bigg boss 3,bigg boss 3 telugu,bigg boss telugu season 3,bigg boss 3 telugu host,bigg boss 3 telugu contestants list,jr ntr,bigg boss season 2,bigg boss 3 telugu latest news,bigg boss 3 telugu contestants,bigg boss 3 host nagarjuna,bigg boss telugu season 2,nagarjuna,bigg boss telugu season 3 host,nagarjuna in bigg boss,telugu bigg boss,telugu bigg boss 3,బిగ్ బాస్ 3,బిగ్ బాస్ 4 వంటలక్క,బిగ్ బాస్ 4 ప్రేమీ విశ్వనాథ్,బిగ్ బాస్ 3 హోస్ట్,జూనియర్ ఎన్టీఆర్ బిగ్ బాస్ 3,రాజమౌళి సినిమాతో ఎన్టీఆర్ బిజీ,బిగ్ బాస్ 3 కంటెస్టెంట్స్,తెలుగు సినిమా, ఎన్టీఆర్
కార్తిక దీపం ఫేమ్ ప్రేమి విశ్వనాథ్

మళయాలం అమ్మాయి అయినా కూడా తెలుగులో చక్కగా మాట్లాడేస్తుంది ఈ వంటలక్క. కార్తికదీపం ఎఫెక్ట్‌‌తో హీరోయిన్ రేంజ్‌లో ఫాలోయింగ్ సంపాదించుకుంది ఈమె. దాంతో ఈమె క్రేజ్ వాడుకోడానికి చాలా మంది ప్రయత్నిస్తున్నారు కూడా. ముఖ్యంగా బిగ్ బాస్ 4లో ఈమె రాబోతుందని.. పాల్గొనబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ షోకు ఇంకా ఆర్నెళ్ల టైమ్ ఉన్నా కూడా ఈసారి మాత్రం చాలా త్వరగా పార్టిసిపెంట్స్ లిస్ట్ ఫైనల్ చేయాలని చూస్తున్నారు.

కార్తికదీపం ఫేమ్ ప్రేమీ విశ్వనాథ్

అందులో ముఖ్యంగా ప్రేమీ విశ్వనాథ్ ఉండేలా జాగ్రత్తలు పడుతున్నారు. అందులోనూ ఈమెకు బుల్లితెరపై ఉన్న ఫాలోయింగ్ ఖచ్చితంగా షో రేటింగ్స్ పెంచుతాయని ఆశిస్తుంది స్టార్ మా యాజమాన్యం. పైగా కార్తికదీపం కూడా మా టీవీలోనే వస్తుంది కాబట్టి ఆమెను ఒప్పించడం కూడా పెద్దగా కష్టం కాకపోవచ్చని భావిస్తున్నారు స్టార్ మా యాజమాన్యం. మరి చూడాలిక.. అన్నీ వర్కవుట్ అయి వంటలక్క బిగ్ బాస్‌లోకి వస్తే మాత్రం అదో సంచలనమే.

First published: January 20, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు