విజయ్ దేవరకొండ, పూరీ జగన్నాథ్ సినిమా టైటిల్ ‘ఫైటర్’..

సాధారణంగా పూరీ జగన్నాథ్ సినిమా టైటిల్స్ అంటే పక్కా మాస్‌గా ఉంటాయి. మొన్నొచ్చిన ఇస్మార్ట్ శంకర్ కూడా అంతే. ఈ సినిమా టైటిల్‌తోనే సగం పడిపోయారు ఆడియన్స్.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: August 22, 2019, 4:10 PM IST
విజయ్ దేవరకొండ, పూరీ జగన్నాథ్ సినిమా టైటిల్ ‘ఫైటర్’..
Photo : విజయ్ దేవరకొండ Twitter.com/Charmmeofficial
  • Share this:
సాధారణంగా పూరీ జగన్నాథ్ సినిమా టైటిల్స్ అంటే పక్కా మాస్‌గా ఉంటాయి. మొన్నొచ్చిన ఇస్మార్ట్ శంకర్ కూడా అంతే. ఈ సినిమా టైటిల్‌తోనే సగం పడిపోయారు ఆడియన్స్. ఇక సినిమా కూడా బ్లాక్ బస్టర్ కావడంతో ఇప్పుడు అదే జోరు చూపిస్తున్నాడు పూరీ జగన్నాథ్. ప్రస్తుతం ఈయన విజయ్ దేవరకొండతో సినిమా చేయబోతున్నాడు. ఇప్పటికే ఈ కాంబినేషన్‌లో సినిమా కూడా అనౌన్స్ అయింది. ఈ చిత్రానికి ఫైటర్ అనే టైటిల్ ఖ‌రారు చేసాడు పూరీ. తాను రాసుకున్న కథకు ఇది అయితేనే పక్కాగా సరిపోతుందని భావిస్తున్నాడు ఈయన. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది.
Sensational hero Vijay Devarakonda Daring director Puri Jagannadh movie titled as Fighter pk సాధారణంగా పూరీ జగన్నాథ్ సినిమా టైటిల్స్ అంటే పక్కా మాస్‌గా ఉంటాయి. మొన్నొచ్చిన ఇస్మార్ట్ శంకర్ కూడా అంతే. ఈ సినిమా టైటిల్‌తోనే సగం పడిపోయారు ఆడియన్స్. fighter,fighter movie,puri jagannadh,puri jagannadh twitter,puri jagannadh fighter,puri jagannadh vijay devarakonda fighter movie,puri jagannadh vijay devarakonda movie title fighter,puri jagannadh facebook,vijay devarakonda,vijay devarakonda twitter,vijay devarakonda facebook,vijay devarakonda puri movie,vijay devarakonda puri movie from november,mahesh babu,puri jagannadh star heroes,mahesh babu movies,puri jagannadh about mahesh babu,puri jagannadh interview,puri jagannadh movies,puri jagannadh interview mahesh babu,puri jaganndh about mahesh babu,puri jagannadh comments on mahesh babu,why puri jagannadh insults mahesh babu,director puri jagannadh comments on mahesh babu,director puri jagannadh,puri jagannadh vijay devarakonda,telugu cinema,పూరీ జగన్నాథ్,పూరీ జగన్నాథ్ విజయ్ దేవరకొండ ఫైటర్,ఫైటర్ తెలుగు సినిమా,విజయ్ దేవరకొండ,పూరీ జగన్నాథ్ విజయ్ దేవరకొండ,పూరీ జగన్నాథ్ విజయ్ దేవరకొండ,పూరీ జగన్నాథ్ స్టార్ హీరోలు,తెలుగు సినిమా
పూరీ విజయ్ దేవరకొండ (Source: Twitter)

ప్రస్తుతం విజయ్ దేవరకొండ వరస సినిమాలతో బిజీగా ఉన్నాడు. క్రాంతి మాధవ్ సినిమా తర్వాత పూరీ సినిమా మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సినిమాపై అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. డియర్ కామ్రేడ్ ఫ్లాప్ కావడంతో విజయ్ కూడా పూరీ సినిమాపై భారీ ఆశలే పెట్టుకున్నాడు. ప్రస్తుతం లొకేషన్స్ వేటలో బిజీగా ఉన్నారు చిత్ర యూనిట్. పూరీ జగన్నాథ్ తోడుగా విజయ్ దేవరకొండ కూడా లొకేషన్స్ కోసం తిరుగుతున్నాడు.

Sensational hero Vijay Devarakonda Daring director Puri Jagannadh movie titled as Fighter pk సాధారణంగా పూరీ జగన్నాథ్ సినిమా టైటిల్స్ అంటే పక్కా మాస్‌గా ఉంటాయి. మొన్నొచ్చిన ఇస్మార్ట్ శంకర్ కూడా అంతే. ఈ సినిమా టైటిల్‌తోనే సగం పడిపోయారు ఆడియన్స్. fighter,fighter movie,puri jagannadh,puri jagannadh twitter,puri jagannadh fighter,puri jagannadh vijay devarakonda fighter movie,puri jagannadh vijay devarakonda movie title fighter,puri jagannadh facebook,vijay devarakonda,vijay devarakonda twitter,vijay devarakonda facebook,vijay devarakonda puri movie,vijay devarakonda puri movie from november,mahesh babu,puri jagannadh star heroes,mahesh babu movies,puri jagannadh about mahesh babu,puri jagannadh interview,puri jagannadh movies,puri jagannadh interview mahesh babu,puri jaganndh about mahesh babu,puri jagannadh comments on mahesh babu,why puri jagannadh insults mahesh babu,director puri jagannadh comments on mahesh babu,director puri jagannadh,puri jagannadh vijay devarakonda,telugu cinema,పూరీ జగన్నాథ్,పూరీ జగన్నాథ్ విజయ్ దేవరకొండ ఫైటర్,ఫైటర్ తెలుగు సినిమా,విజయ్ దేవరకొండ,పూరీ జగన్నాథ్ విజయ్ దేవరకొండ,పూరీ జగన్నాథ్ విజయ్ దేవరకొండ,పూరీ జగన్నాథ్ స్టార్ హీరోలు,తెలుగు సినిమా
పూరీ విజయ్ దేవరకొండ (Source: Twitter)

ఈ ఫోటోలు సోషల్ మీడియాలో బాగానే వైరల్ అవుతున్నాయి. ఫైటర్ సినిమా కచ్చితంగా తనకు మరో హిట్ తీసుకొస్తుందని చెబుతున్నాడు పూరీ. ఇస్మార్ట్ శంకర్ మాదిరే ఈ సినిమాను కూడా పూరీ జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ బ్యానర్స్‌పై పూరీ, చార్మి ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది ఈ చిత్రం. వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా విడుదల కానుంది ఫైటర్. మరి ఈ చిత్రంతో పూరీ, విజయ్ ఎలాంటి మ్యాజిక్ చేయబోతున్నారో చూడాలి.

First published: August 22, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...