వైలెంట్ సినిమా ఏంటో చూపిస్తా.. క్రిటిక్స్‌కు సందీప్ రెడ్డి వంగా స‌వాల్..

సందీప్ రెడ్డి వంగా.. ఇప్పుడు ఈ పేరు ముంబై సినిమా స‌ర్కిల్లో బాగా వినిపిస్తుంది. స‌రిగ్గా రెండేళ్ల కింద తెలుగులో కూడా ఇదే పేరు సంచ‌ల‌నం సృష్టించింది. ఇప్పుడు బాలీవుడ్లో కూడా ఇదే చేస్తున్నాడు ఈ ద‌ర్శ‌కుడు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: July 8, 2019, 5:33 PM IST
వైలెంట్ సినిమా ఏంటో చూపిస్తా.. క్రిటిక్స్‌కు సందీప్ రెడ్డి వంగా స‌వాల్..
ఏదేమైనా కూడా అర్జున్ రెడ్డి లాంటి సినిమా తర్వాత ఇన్నేళ్ళు ఈ దర్శకుడు ఖాళీగా ఉంటాడని ఎవరూ ఊహించలేదు.
  • Share this:
సందీప్ రెడ్డి వంగా.. ఇప్పుడు ఈ పేరు ముంబై సినిమా స‌ర్కిల్లో బాగా వినిపిస్తుంది. స‌రిగ్గా రెండేళ్ల కింద తెలుగులో కూడా ఇదే పేరు సంచ‌ల‌నం సృష్టించింది. ఇప్పుడు బాలీవుడ్లో కూడా ఇదే చేస్తున్నాడు ఈ ద‌ర్శ‌కుడు. దానికి కార‌ణం అప్పుడు అర్జున్ రెడ్డి అయితే.. ఇప్పుడు ఆ రీమేక్ క‌బీర్ సింగ్. తెలుగు మాదిరే హిందీలో కూడా ఈ సినిమా సంచ‌ల‌నాలు సృష్టిస్తుంది. ఇప్ప‌టికే 250 కోట్లు వ‌సూలు చేసి.. 300 కోట్ల వైపు ప‌రుగు తీస్తుంది క‌బీర్ సింగ్. షాహిద్ కపూర్ హీరోగా వ‌చ్చిన ఈ చిత్రానికి ముందు విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. క్రిటిక్స్ అయితే దారుణంగా ఈ చిత్రంపై విరుచుకుప‌డ్డారు.
Sensational Director Sandeep Reddy Vanga Challenge to Critics who targeted his latest blockbuster Kabir Singh pk.. సందీప్ రెడ్డి వంగా.. ఇప్పుడు ఈ పేరు ముంబై సినిమా స‌ర్కిల్లో బాగా వినిపిస్తుంది. స‌రిగ్గా రెండేళ్ల కింద తెలుగులో కూడా ఇదే పేరు సంచ‌ల‌నం సృష్టించింది. ఇప్పుడు బాలీవుడ్లో కూడా ఇదే చేస్తున్నాడు ఈ ద‌ర్శ‌కుడు. sandeep reddy vanga,sandeep reddy vanga interview,sandeep vanga,arjun reddy,sandeep reddy,arjun reddy movie,arjun reddy controversy,sandeep vanga interview,sandeep reddy interview,sandeep vanga latest interview,sandeep reddy vanga next movie,sandeep reddy vanga angry,sandeep reddy vanga real story,sandeep reddy vanga about arjun reddy,sandeep reddy vanga comments on critics,sandeep reddy vanga,kabir singh,kabir singh songs,kabir singh trailer,kabir singh movie,kabir singh review,kabir singh teaser,arjun reddy,sandeep vanga,kabir singh song,kabir singh movie review,kabir singh public review,kabir singh shahid kapoor,arjun reddy kabir singh,sandeep reddy vanga interview,sandeep vanga reddy,sandeep reddy vanga interview kabir singh,kabir singh director,kabir singh interview,కబీర్ సింగ్,కబీర్ సింగ్ సందీప్ రెడ్డి వంగా,సందీప్ రెడ్డి వంగా సవాల్,క్రిటిక్స్‌కు వార్నింగ్ ఇచ్చిన సందీప్ రెడ్డి వంగా
‘కబీర్ సింగ్’ షాహిద్ కపూర్

అస‌లు సందీప్ రెడ్డి వంగా అనేవాడు ద‌ర్శ‌కుడే కాదంటూ కొంద‌రు అంటే.. మ‌రికొంద‌రు అయితే సినిమాలో ఏం చూపించాల‌నుకున్నాడు అంటూ ప్ర‌శ్నించారు. దాంతో పాటు రేటింగ్ త‌క్కువ‌గా ఇవ్వడంతో పాటు సినిమాలో మహిళలను హీనంగా చూపించార‌ని సందీప్ రెడ్డిపై విమ‌ర్శ‌ల వ‌ర్షం కురిపించారు. అస‌లు క‌బీర్ సింగ్ పాత్ర‌ను త‌న‌పై తన‌కే కంట్రోల్ లేని వ్య‌క్తిలా చూపించి.. ద‌ర్శ‌కుడు పూర్తిగా విఫ‌ల‌మ‌య్యాడంటూ క్రిటిక్స్ మండిప‌డ్డారు. దీనిపై చూసి చూసి దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కూడా స్పందించాడు.
Sensational Director Sandeep Reddy Vanga Challenge to Critics who targeted his latest blockbuster Kabir Singh pk.. సందీప్ రెడ్డి వంగా.. ఇప్పుడు ఈ పేరు ముంబై సినిమా స‌ర్కిల్లో బాగా వినిపిస్తుంది. స‌రిగ్గా రెండేళ్ల కింద తెలుగులో కూడా ఇదే పేరు సంచ‌ల‌నం సృష్టించింది. ఇప్పుడు బాలీవుడ్లో కూడా ఇదే చేస్తున్నాడు ఈ ద‌ర్శ‌కుడు. sandeep reddy vanga,sandeep reddy vanga interview,sandeep vanga,arjun reddy,sandeep reddy,arjun reddy movie,arjun reddy controversy,sandeep vanga interview,sandeep reddy interview,sandeep vanga latest interview,sandeep reddy vanga next movie,sandeep reddy vanga angry,sandeep reddy vanga real story,sandeep reddy vanga about arjun reddy,sandeep reddy vanga comments on critics,sandeep reddy vanga,kabir singh,kabir singh songs,kabir singh trailer,kabir singh movie,kabir singh review,kabir singh teaser,arjun reddy,sandeep vanga,kabir singh song,kabir singh movie review,kabir singh public review,kabir singh shahid kapoor,arjun reddy kabir singh,sandeep reddy vanga interview,sandeep vanga reddy,sandeep reddy vanga interview kabir singh,kabir singh director,kabir singh interview,కబీర్ సింగ్,కబీర్ సింగ్ సందీప్ రెడ్డి వంగా,సందీప్ రెడ్డి వంగా సవాల్,క్రిటిక్స్‌కు వార్నింగ్ ఇచ్చిన సందీప్ రెడ్డి వంగా
సందీప్ రెడ్డి వంగా ఫైల్ పోటో

బాలీవుడ్‌లో చాలా మంది విమ‌ర్శ‌కుల‌కు సినిమా చూడ‌టం కూడా రాద‌ని తేల్చేసాడు. కేవ‌లం పైపై సోకులు మాత్ర‌మే ఉంటాయ‌ని చెప్పాడు ఈయ‌న‌. త‌న సినిమాకు 2 రేటింగ్ ఇస్తే.. ప్రేక్ష‌కులు 200 కోట్లు ఇచ్చార‌ని సెటైర్లు వేసాడు. ఇక ఇప్పుడు క‌బీర్ సింగ్ సినిమాను చూసి వైలెంట్ అంటున్నారు క‌దా.. అస‌లు వైలెంట్ సినిమా అంటే ఎలా ఉంటుందో త‌న త‌ర్వాతి సినిమాతో చూపిస్తాన‌ని స‌వాల్ చేస్తున్నాడు ఈయ‌న‌. క్రైమ్ నేపథ్యంలో ఈయన తర్వాతి సినిమా ఉండబోతుంది. అది కూడా హిందీలోనే తెరకెక్కించబోతున్నాడు సందీప్. మొత్తానికి ఒక్క సినిమాతోనే ఇండియ‌న్ సినిమాను కుదిపేస్తున్నాడు సందీప్ రెడ్డి వంగా.
Published by: Praveen Kumar Vadla
First published: July 8, 2019, 5:33 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading