హోమ్ /వార్తలు /సినిమా /

Pawan Kalyan - Bheemla Nayak -RGV : పవన్ కళ్యాణ్ ‘భీమ్లా నాయక్’ ట్రైలర్ పై వర్మ మార్క్ సెటైర్స్..

Pawan Kalyan - Bheemla Nayak -RGV : పవన్ కళ్యాణ్ ‘భీమ్లా నాయక్’ ట్రైలర్ పై వర్మ మార్క్ సెటైర్స్..

Pawan Kalyan - Bheemla Nayak -RGV : పవన్ కళ్యాణ్ ‘భీమ్లా నాయక్’ ట్రైలర్ పై వర్మ మార్క్ సెటైర్స్ వేశారు. దీంతో పవర్ స్టార్ ఫ్యాన్స్ రామ్ గోపాల్ వర్మ పై ట్విట్టర్ వేదికగా విరుచుకుపడుతున్నారు.

  Pawan Kalyan - Bheemla Nayak -RGV : పవన్ కళ్యాణ్ ‘భీమ్లా నాయక్’ ట్రైలర్ పై వర్మ మార్క్ సెటైర్స్ వేశారు. అవును ఆర్జీవి మరోసారి పవన్ కళ్యాణ్‌ను ’భీమ్లా  నాయక్’ మూవీ సాక్షిగా టార్గెట్ చేసారు. తాజాగా విడుదలైన ఈ సినిమా ట్రైలర్ సోషల్ మీడియాలో దూసుకుపోతుంది. విడుదలైన 17 గంటల్లో 10 మిలియన్ వ్యూస్‌కు పైగా రాబట్టింది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ చూసిన రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) తనదైన శైలిలో వెటకారంగా స్పందించారు. ఈ సినిమా ట్రైలర్‌ను చూసాను బాగుంది. కానీ ఈ సినిమాకు ‘భీమ్లా నాయక్’ అనే టైటిల్  కాకుండా..  ‘డేనియల్ శేఖర్’ అనే పేరు పెడితే బాగుంటుందని చెప్పారు. దీనిపై పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ .. రామ్ గోపాల్ వర్మ పై ఊగిపోతున్నారు.

  మరోవైపు ‘భీమ్లా నాయక్’ను తెలుగుతో పాటు హిందీలో కూడా విడుదల చేస్తున్నారు కదా. ఈ సినిమాలో నటించిన రానా దగ్గుబాటి.. ‘బాహుబలి’ సినిమాలో భళ్లాల దేవుడిగా  నేషనల్ వైడ్‌గా పవన్ కళ్యాణ్ కంటే ఎక్కువ మంది తెలుసు. మేకర్స్ ఈ విషయంలో   జర జాగ్రత్తగా ఉండాలన్నారు.

  రీసెంట్‌గా కూడా భీమ్లా నాయక్ పై వర్మ తనదైన శైలిలో స్పందించారు.  పవన్ కళ్యాణ్.. నటించిన ‘భీమ్లా నాయక్’ మూవీని తెలుగుతో పాటు హిందీలో కూడా విడుదల చేయడం శుభ పరిణామం. ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ ప్యాన్ ఇండియా స్టార్‌ పేరుగా తెచ్చుకోవాలని కోరుతున్నాను.అంతేకాదు ‘భీమ్లా నాయక్’ మూవీతో హిందీతో ’పుష్ప’ కంటే ఎక్కువ కలెక్షన్స్ సాధించాలని కోరారు. లేకపోతే..  అపుడే పవన్ కళ్యాణ్ ..అల్లు అర్జున్ కంటే పెద్ద స్టార్ అని అందరు చెప్పుకుంటారని ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే కదా.

  NBK 107 : బాలకృష్ణ మాస్ లుక్‌కు సూపర్ రెస్పాన్స్.. వైరల్ అవుతున్న నట సింహా లేటెస్ట్ మూవీ పిక్స్..

  ఈ విధంగా పీకే ఫ్యాన్స్‌‌ హర్ట్ అయ్యేల ా మాట్లాడం ఇపుడు హాట్ టాపిక్‌గా మారింది. పుష్ప సినిమా.. హిందీలో రూ. 100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించి తెలుగులో కంటే హిందీలో సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే కదా. ‘పుష్ప’తో అల్లు అర్జున్ ప్యాన్ ఇండియా స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే కదా.

  First published:

  Tags: Bheemla Nayak, Pawan kalyan, Ram Gopal Varma, Rana daggubati, Tollywood

  ఉత్తమ కథలు