పూరీ జగన్నాథ్ పెళ్లి రహస్యం.. తాళిబొట్టు కొనిచ్చిన స్టార్ యాంకర్..

ఇస్మార్ట్ శంకర్ హిట్ కావడంతో మళ్లీ మీడియా ముందు కనిపిస్తున్నాడు దర్శకుడు పూరీ జగన్నాథ్. ఈ సినిమా విజయంతో మనోడిలో మళ్లీ జోష్ వచ్చింది. హిట్ అయిన తర్వాత కూడా ప్రమోషన్స్ మాత్రం ఆపడం లేదు ఈ దర్శకుడు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: July 30, 2019, 10:29 PM IST
పూరీ జగన్నాథ్ పెళ్లి రహస్యం.. తాళిబొట్టు కొనిచ్చిన స్టార్ యాంకర్..
పూరీ జగన్నాథ్ (Source: Twitter)
  • Share this:
ఇస్మార్ట్ శంకర్ హిట్ కావడంతో మళ్లీ మీడియా ముందు కనిపిస్తున్నాడు దర్శకుడు పూరీ జగన్నాథ్. ఈ సినిమా విజయంతో మనోడిలో మళ్లీ జోష్ వచ్చింది. హిట్ అయిన తర్వాత కూడా ప్రమోషన్స్ మాత్రం ఆపడం లేదు ఈ దర్శకుడు. డియర్ కామ్రేడ్ సినిమాకు టాక్ తేడాగా వచ్చేయడంతో ఇక్కడ మరింత ప్రమోషన్ పెంచేసాడు పూరీ. ఇస్మార్ట్ ఇప్పటికే 12 రోజుల్లో 32 కోట్లకు పైగా షేర్ వసూలు చేసి బ్లాక్ బస్టర్ కా బాప్ అనిపించుకుంది. ఇక ఇదే సందర్భంలో ఓ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చాడు పూరీ. ఈ సందర్భంగా తన జీవితంలో జరిగిన కొన్ని అరుదైన సంఘటనల గురించి ప్రేక్షకులతో పంచుకున్నాడు ఈయన.
Sensational Director Puri Jagannadh opens up about his marriage and told about his friend who helped for wedding pk ఇస్మార్ట్ శంకర్ హిట్ కావడంతో మళ్లీ మీడియా ముందు కనిపిస్తున్నాడు దర్శకుడు పూరీ జగన్నాథ్. ఈ సినిమా విజయంతో మనోడిలో మళ్లీ జోష్ వచ్చింది. హిట్ అయిన తర్వాత కూడా ప్రమోషన్స్ మాత్రం ఆపడం లేదు ఈ దర్శకుడు. puri jagannadh,puri jagannadh twitter,puri jagannadh instagram,puri jagannadh marriage news,puri jagannadh anchor Jhansi,puri jagannadh actress hema,puri jagannadh friends,puri jagannadh smoking,puri jagannadh ismart shankar,ismart shankar collections,ismart shankar movie collections,director puri jagannadh,puri jagannadh movies,puri jagannadh daughter,puri jagannath,puri jagannadh interview,puri jagannath movies,puri jagannadh marriage,puri jagannadh dialogues,puri jagannadh house,puri jagannadh speech,puri jagannadh family unseen images,puri jagannadh face to face,puri jagannadh family rare and unseen images,telugu cinema,పూరీ జగన్నాథ్,పూరీ జగన్నాథ్ ఇస్మార్ట్ శంకర్,పూరీ జగన్నాథ్ పెళ్లి,తెలుగు సినిమా
పూరీ జగన్నాథ్ (Source: Twitter)

దాంతో పాటు పెళ్లి గురించి కూడా ఓపెన్ అయ్యాడు ఈయన. ముఖ్యంగా తన పెళ్లి సినిమాటిక్ స్టైల్లో జరిగిందని గుర్తు చేసుకున్నాడు పూరీ జగన్నాథ్. నిన్నే పెళ్లాడతా సినిమాకు పని చేస్తున్న సమయంలోనే తాను ప్రేమలో పడ్డానని.. పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పాడు పూరీ. అప్పటికి తన చేతిలో చిల్లిగవ్వ కూడా లేదని.. కానీ స్నేహితులు మాత్రం అప్పుడు తనకు అండగా నిలిచారని చెప్పాడు పూరీ.
Sensational Director Puri Jagannadh opens up about his marriage and told about his friend who helped for wedding pk ఇస్మార్ట్ శంకర్ హిట్ కావడంతో మళ్లీ మీడియా ముందు కనిపిస్తున్నాడు దర్శకుడు పూరీ జగన్నాథ్. ఈ సినిమా విజయంతో మనోడిలో మళ్లీ జోష్ వచ్చింది. హిట్ అయిన తర్వాత కూడా ప్రమోషన్స్ మాత్రం ఆపడం లేదు ఈ దర్శకుడు. puri jagannadh,puri jagannadh twitter,puri jagannadh instagram,puri jagannadh marriage news,puri jagannadh anchor Jhansi,puri jagannadh actress hema,puri jagannadh friends,puri jagannadh smoking,puri jagannadh ismart shankar,ismart shankar collections,ismart shankar movie collections,director puri jagannadh,puri jagannadh movies,puri jagannadh daughter,puri jagannath,puri jagannadh interview,puri jagannath movies,puri jagannadh marriage,puri jagannadh dialogues,puri jagannadh house,puri jagannadh speech,puri jagannadh family unseen images,puri jagannadh face to face,puri jagannadh family rare and unseen images,telugu cinema,పూరీ జగన్నాథ్,పూరీ జగన్నాథ్ ఇస్మార్ట్ శంకర్,పూరీ జగన్నాథ్ పెళ్లి,తెలుగు సినిమా
పూరీ జగన్నాథ్ (Source: Twitter)

తన పెళ్లి ఎర్రగడ్డలోని ఓ గుడిలో జరిగిందని గుర్తు చేసుకున్నాడు ఈయన. యాంకర్ ఝాన్సీ తనకు తాళిబొట్టు కొనిచ్చిందని.. ఇక నటి హేమ తనకు పెళ్లి బట్టలు తీసుకొచ్చిందని చెప్పాడు పూరీ జగన్నాథ్. ఇక అక్కడే ఉన్న మరికొందరు స్నేహితులు కూల్ డ్రింక్స్ తెచ్చి ఇచ్చారని చెప్పాడు ఈ సంచలన దర్శకుడు. పెళ్లి బట్టలు కట్టుకుని తాళి బొట్టు కట్టేసి కూల్ డ్రింక్ తాగేసి ఎంచక్కా సాయంత్రం మళ్లీ షూటింగ్ వెళ్లిపోయానని చెప్పుకొచ్చాడు పూరీ.
Published by: Praveen Kumar Vadla
First published: July 30, 2019, 10:29 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading