Home /News /movies /

SENSATIONAL ACTRESS SRI REDDY FIRES ON ANOTHER BEAUTY POONAM KAUR ABOUT PAWAN KALYAN TWEETS PK

పవన్ కల్యాణ్ విషయంలో పూనమ్ కౌర్‌తో శ్రీ రెడ్డి ట్విట్టర్ వార్..

పవన్ కల్యాణ్ పూనమ్ కౌర్ శ్రీ రెడ్డి ఫైల్ ఫోటోస్

పవన్ కల్యాణ్ పూనమ్ కౌర్ శ్రీ రెడ్డి ఫైల్ ఫోటోస్

తెలుగు ఇండస్ట్రీలో మోస్ట్ కాంట్రవర్సియల్ ముద్దుగుమ్మ శ్రీ రెడ్డి. కావాలనే వివాదాలను కొని తెచ్చుకుంటుంది ఈ భామ. ఎప్పటికప్పుడు సంచలనాలు సృష్టించడానికి సిద్ధంగా ఉండే ఈ బ్యూటీ.. ఇప్పుడు కూడా ఇదే చేసింది.

తెలుగు ఇండస్ట్రీలో మోస్ట్ కాంట్రవర్సియల్ ముద్దుగుమ్మ శ్రీ రెడ్డి. కావాలనే వివాదాలను కొని తెచ్చుకుంటుంది ఈ భామ. ఎప్పటికప్పుడు సంచలనాలు సృష్టించడానికి సిద్ధంగా ఉండే ఈ బ్యూటీ.. ఇప్పుడు కూడా ఇదే చేసింది. మొన్నటికి మొన్న పవన్ కల్యాణ్‌తో పాటు మా అసోసియేషన్ అధ్యక్షుడు నరేష్‌ను కూడా దారుణంగా తిట్టేసింది శ్రీ రెడ్డి. ఇక ఇప్పుడు ఈమె కన్ను మరో నటి పూనమ్ కౌర్‌పై పడింది. ఈ మధ్యే పూనమ్ ఓ సంచలన ట్వీట్ చేసి వార్తల్లో నిలిచింది. అబద్దం ఆడేవాడు రాజకీయ నాయకుడు అవుతాడేమో కానీ, నాయకుడు ఎప్పటికీ లీడర్ మాత్రం కాలేడని ట్వీట్ చేసింది పూనమ్ కౌర్.
Sensational Actress Sri Reddy fires on another beauty Poonam kaur about Pawan Kalyan tweets pk తెలుగు ఇండస్ట్రీలో మోస్ట్ కాంట్రవర్సియల్ ముద్దుగుమ్మ శ్రీ రెడ్డి. కావాలనే వివాదాలను కొని తెచ్చుకుంటుంది ఈ భామ. ఎప్పటికప్పుడు సంచలనాలు సృష్టించడానికి సిద్ధంగా ఉండే ఈ బ్యూటీ.. ఇప్పుడు కూడా ఇదే చేసింది. sri reddy,sri reddy facebook,sri reddy poonam kaur,sri reddy fires on poonam kaur,pawan kalyan,poonam kaur,poonam kaur about pawan kalyan,poonam kaur on pawan kalyan,poonam kaur pawan kalyan,poonam kaur and pawan kalyan,pawan kalyan fans,poonam kaur shocking comments on pawan kalyan,poonam kaur interview,actress poonam kaur,poonam kaur vs pawan kalyan,poonam kaur pawan kalyan tattoo,poonam kaur tweet to pawan kalyan,poonam kaur tweet,poonam kaur audio,poonam kaur tweets,sri reddy comments on pawan kalyan,sri reddy vs pawan kalyan,pawan kalyan,sri reddy,sri reddy on pawan kalyan,sri reddy about pawan kalyan,sri reddy fires on pawan kalyan,sri reddy comments,sri reddy pawan kalyan,sri reddy and pawan kalyan,sri reddy warns pawan kalyan,sri reddy scolds pawan kalyan,sri reddy angry on pawan kalyan,rgv about sri reddy pawan kalyan,శ్రీ రెడ్డి,శ్రీ రెడ్డి పూనమ్ కౌర్,శ్రీ రెడ్డి పవన్ కల్యాణ్,పూనమ్ కౌర్ పవన్ కల్యాణ్,తెలుగు సినిమా
పవన్ కల్యాణ్ పూనమ్ కౌర్ శ్రీ రెడ్డి ఫైల్ ఫోటోస్

కాకపోతే ఇందులో పేరు పెట్టలేదు ఈ ముద్దుగుమ్మ. అయితే ఇది జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌ను ఉద్దేశించి ఈమె ట్వీట్ చేసిందని చాలానే వార్తలు వచ్చాయి. దాంతో ఫ్యాన్స్ ఈమెపై మండిపడుతున్నారు. దీంతో పూనమ్ దీనిపై క్లారిటీ ఇస్తూ మరో ట్వీట్ కూడా చేసింది. తన ఆలోచనల్లో నిజాలు ఉంటాయని.. ఎదుటివారి ఆలోచనలన్నీ ఊహాగానాలే అని ట్వీట్ చేసింది. కావాలనే కొన్ని పెయిడ్ వర్గాలు సొమ్మలు చేసుకోవాలని ప్లాన్ చేస్తున్నాయని చెప్పింది పూనమ్.
Sensational Actress Sri Reddy fires on another beauty Poonam kaur about Pawan Kalyan tweets pk తెలుగు ఇండస్ట్రీలో మోస్ట్ కాంట్రవర్సియల్ ముద్దుగుమ్మ శ్రీ రెడ్డి. కావాలనే వివాదాలను కొని తెచ్చుకుంటుంది ఈ భామ. ఎప్పటికప్పుడు సంచలనాలు సృష్టించడానికి సిద్ధంగా ఉండే ఈ బ్యూటీ.. ఇప్పుడు కూడా ఇదే చేసింది. sri reddy,sri reddy facebook,sri reddy poonam kaur,sri reddy fires on poonam kaur,pawan kalyan,poonam kaur,poonam kaur about pawan kalyan,poonam kaur on pawan kalyan,poonam kaur pawan kalyan,poonam kaur and pawan kalyan,pawan kalyan fans,poonam kaur shocking comments on pawan kalyan,poonam kaur interview,actress poonam kaur,poonam kaur vs pawan kalyan,poonam kaur pawan kalyan tattoo,poonam kaur tweet to pawan kalyan,poonam kaur tweet,poonam kaur audio,poonam kaur tweets,sri reddy comments on pawan kalyan,sri reddy vs pawan kalyan,pawan kalyan,sri reddy,sri reddy on pawan kalyan,sri reddy about pawan kalyan,sri reddy fires on pawan kalyan,sri reddy comments,sri reddy pawan kalyan,sri reddy and pawan kalyan,sri reddy warns pawan kalyan,sri reddy scolds pawan kalyan,sri reddy angry on pawan kalyan,rgv about sri reddy pawan kalyan,శ్రీ రెడ్డి,శ్రీ రెడ్డి పూనమ్ కౌర్,శ్రీ రెడ్డి పవన్ కల్యాణ్,పూనమ్ కౌర్ పవన్ కల్యాణ్,తెలుగు సినిమా
పూనమ్ కౌర్ శ్రీ రెడ్డి ఫైల్ ఫోటోస్

తాను చెప్పిన మాటపై నిలబడే వ్యక్తిని అని చెబుతుంది పూనమ్. విచిత్రమేంటంటే ఇక్కడ కూడా పేరు చెప్పలేదు ఈ బ్యూటీ. ఇలా పూనమ్ వరస ట్వీట్లతో సంచలనాలు రేపుతుంటే.. సీన్‌లో శ్రీ రెడ్డి ఎంట్రీ ఇచ్చింది. దమ్ముంటే ధైర్యంగా ట్వీట్స్ చేయ్.. పేరు పెట్టు.. అంతేకానీ ఈ దొంగ చాటు ట్వీట్లు ఎందుకు అంటూ ఫైర్ అయింది శ్రీ రెడ్డి. మొత్తానికి పూనమ్, శ్రీ రెడ్డి మధ్య రచ్చ కూడా ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
First published:

Tags: Poonam kaur, Sri Reddy, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు