HOME »NEWS »MOVIE »sensational actress sai pallavi opens about her movies and marriage details pk

సాయిపల్ల‌వి క్లారిటీ చూస్తే పిచ్చెక్క‌డం ఖాయం.. పెళ్ళై పిల్ల‌లు పుట్టాక‌..

సాయి పల్లవి (Sai Pallavi)

ఈ రోజుల్లో హీరోయిన్లు చాలా కమర్షియల్ అయిపోయారు. అసలు సినిమాలో త‌మ‌ కారెక్ట‌ర్ ఏంటి అనేది ఎవ‌రూ అడ‌గ‌డం లేదు. కోట్లు వ‌స్తున్నాయి క‌దా.. కారెక్ట‌ర్ ఎలా ఉంటే తక‌మెందుకు.. అయినా హీరో ఉన్నాడుగా అంతా ఆయ‌న చూసుకుంటాడులే అనుకుంటున్నారు.

  • Share this:
    ఈ రోజుల్లో హీరోయిన్లు చాలా కమర్షియల్ అయిపోయారు. అసలు సినిమాలో త‌మ‌ కారెక్ట‌ర్ ఏంటి అనేది ఎవ‌రూ అడ‌గ‌డం లేదు. కోట్లు వ‌స్తున్నాయి క‌దా.. కారెక్ట‌ర్ ఎలా ఉంటే తక‌మెందుకు.. అయినా హీరో ఉన్నాడుగా అంతా ఆయ‌న చూసుకుంటాడులే అనుకుంటున్నారు. స్టార్ హీరోయిన్లు కూడా రెమ్యున‌రేష‌న్ స‌రిగ్గా వ‌చ్చిందంటే చాలు.. పెద్ద హీరోల సినిమాల్లో క‌నీసం ఇంపార్టెన్స్ లేని పాత్ర‌ల్లో న‌టించేస్తున్నారు. కానీ తాను ఆ టైప్ కాద‌ని చెబుతుంది సాయిప‌ల్ల‌వి. అస‌లు త‌ను సినిమా చేయాలంటే చాలా క్వాలిటీస్ ఉండాల‌ని చెబుతుంది.
    Sensational actress Sai Pallavi opens about her movies and Marriage details pk.. ఈ రోజుల్లో హీరోయిన్లు చాలా కమర్షియల్ అయిపోయారు. అసలు సినిమాలో త‌మ‌ కారెక్ట‌ర్ ఏంటి అనేది ఎవ‌రూ అడ‌గ‌డం లేదు. కోట్లు వ‌స్తున్నాయి క‌దా.. కారెక్ట‌ర్ ఎలా ఉంటే తక‌మెందుకు.. అయినా హీరో ఉన్నాడుగా అంతా ఆయ‌న చూసుకుంటాడులే అనుకుంటున్నారు. sai pallavi,sai pallavi twitter,sai pallavi instagram,sai pallavi movies,sai pallavi hot,sai pallavi hot images,sai pallavi hot photos,sai pallavi fidaa movie,sai pallavi marriage,sai pallavi dance,sai pallavi marriage video,sai pallavi movies,sai pallavi interview,sai pallavi marriage news,sai pallavi marriage pics,sai pallavi marriage photos,sai pallavi marriage with al vijay,sai pallavi sister,sai pallavi boyfriend,sai pallavi biography,sai pallavi latest news,sai pallavi new movie,actress sai pallavi,sai pallavi marriage date,telugu cinema,sai pallavi virata parvam movie,sai pallavi sekhar kammula,సాయిపల్లవి,సాయిపల్లవి పెళ్ళి,సాయిపల్లవి విరాట పర్వం,సాయిపల్లవి శేఖర్ కమ్ముల,తెలుగు సినిమా
    సాయిపల్లవి ఫైల్ ఫోటో

    ఏది ప‌డితే ఆ సినిమా చేయ‌డం త‌న‌కు అవ‌స‌రం లేద‌ని.. తాను సినిమాల మీద ఉన్న ప్రేమ‌తో న‌టిస్తున్నాను కానీ డ‌బ్బు కోసం కాద‌ని చెబుతుంది ఈ ముద్దుగుమ్మ‌. కారెక్ట‌ర్ బాగోలేక‌పోతే స్టార్ హీరోల సినిమాల‌ను కూడా వ‌దిలేసుకుంటాను కానీ న‌టించ‌న‌ని తెగేసి చెబుతుంది ఈ భామ‌. మంచి పాత్ర‌ల్లో న‌టిస్తేనే క‌దా.. ప్రేక్ష‌కులు కూడా గుర్తు పెట్టుకుంటారు లేదంటే మ‌రిచిపోతారు. అలా మ‌రిచిపోయే పాత్ర‌లు త‌న‌కు అవ‌స‌రం లేద‌ని చెబుతుంది ఈ బ్యూటీ.

    Sensational actress Sai Pallavi opens about her movies and Marriage details pk.. ఈ రోజుల్లో హీరోయిన్లు చాలా కమర్షియల్ అయిపోయారు. అసలు సినిమాలో త‌మ‌ కారెక్ట‌ర్ ఏంటి అనేది ఎవ‌రూ అడ‌గ‌డం లేదు. కోట్లు వ‌స్తున్నాయి క‌దా.. కారెక్ట‌ర్ ఎలా ఉంటే తక‌మెందుకు.. అయినా హీరో ఉన్నాడుగా అంతా ఆయ‌న చూసుకుంటాడులే అనుకుంటున్నారు. sai pallavi,sai pallavi twitter,sai pallavi instagram,sai pallavi movies,sai pallavi hot,sai pallavi hot images,sai pallavi hot photos,sai pallavi fidaa movie,sai pallavi marriage,sai pallavi dance,sai pallavi marriage video,sai pallavi movies,sai pallavi interview,sai pallavi marriage news,sai pallavi marriage pics,sai pallavi marriage photos,sai pallavi marriage with al vijay,sai pallavi sister,sai pallavi boyfriend,sai pallavi biography,sai pallavi latest news,sai pallavi new movie,actress sai pallavi,sai pallavi marriage date,telugu cinema,sai pallavi virata parvam movie,sai pallavi sekhar kammula,సాయిపల్లవి,సాయిపల్లవి పెళ్ళి,సాయిపల్లవి విరాట పర్వం,సాయిపల్లవి శేఖర్ కమ్ముల,తెలుగు సినిమా
    సాయిపల్లవి ఫైల్ ఫోటో

    ఇప్ప‌టి వ‌ర‌కు ఈమె న‌టించిన ఫిదా, ఎంసిఏ, ప్రేమ‌మ్, ప‌డిప‌డి లేచే మ‌న‌సు.. మొన్న మ‌ళ‌యాలంలో విడుద‌లైన అథిర‌న్ సినిమాల్లో అన్నీ గుర్తించుకోద‌గ్గ పాత్ర‌లే అని చెబుతుంది సాయిప‌ల్ల‌వి. ప్రేక్ష‌కుల‌కు ఓ సినిమా అంటే రెండున్న‌ర గంట‌ల స‌మ‌యం కానీ త‌మ‌కు మాత్రం అది ఓ ఏడాది స‌మ‌యం.. అలాంటప్పుడు క‌థ న‌చ్చ‌క‌పోతే సినిమా ఎలా చేస్తానంటుంది ఈ ఫిదా పిల్ల‌. త‌న‌కు సినిమాలో హీరోతో సమానంగా ఉండే పాత్రే కావాల‌ని అడ‌గ‌డం లేద‌ని.. క‌నీసం క‌థ‌ను మ‌లుపు తిప్పే పాత్ర అయి ఉండాలి.. మంచి పాత్రలు వ‌స్తే చేస్తాను లేదంటే ఖాళీగానే ఉంటాన‌ని చెబుతుంది సాయిప‌ల్ల‌వి.
    Sensational actress Sai Pallavi opens about her movies and Marriage details pk.. ఈ రోజుల్లో హీరోయిన్లు చాలా కమర్షియల్ అయిపోయారు. అసలు సినిమాలో త‌మ‌ కారెక్ట‌ర్ ఏంటి అనేది ఎవ‌రూ అడ‌గ‌డం లేదు. కోట్లు వ‌స్తున్నాయి క‌దా.. కారెక్ట‌ర్ ఎలా ఉంటే తక‌మెందుకు.. అయినా హీరో ఉన్నాడుగా అంతా ఆయ‌న చూసుకుంటాడులే అనుకుంటున్నారు. sai pallavi,sai pallavi twitter,sai pallavi instagram,sai pallavi movies,sai pallavi hot,sai pallavi hot images,sai pallavi hot photos,sai pallavi fidaa movie,sai pallavi marriage,sai pallavi dance,sai pallavi marriage video,sai pallavi movies,sai pallavi interview,sai pallavi marriage news,sai pallavi marriage pics,sai pallavi marriage photos,sai pallavi marriage with al vijay,sai pallavi sister,sai pallavi boyfriend,sai pallavi biography,sai pallavi latest news,sai pallavi new movie,actress sai pallavi,sai pallavi marriage date,telugu cinema,sai pallavi virata parvam movie,sai pallavi sekhar kammula,సాయిపల్లవి,సాయిపల్లవి పెళ్ళి,సాయిపల్లవి విరాట పర్వం,సాయిపల్లవి శేఖర్ కమ్ముల,తెలుగు సినిమా
    ఫిదా ఫైల్ ఫోటో

    ప్ర‌స్తుతం ఈమె తెలుగులో వేణు ఉడుగుల ద‌ర్శ‌క‌త్వంలో విరాట‌ప‌ర్వం.. శేఖ‌ర్ క‌మ్ముల సినిమాలో నాగ‌చైత‌న్య హీరోగా మ‌రో సినిమా చేస్తుంది. అయినా రేపు పెళ్లి చేసుకుని పిల్లలు పుట్టాక త‌న కుటుంబంతో త‌న సినిమా చూస్తున్నప్పుడు గర్వంగా ఉండాలి క‌దా అంటుంది ఈ భామ‌. అలా కాకుండా ఈ సినిమా ఎందుకు చేసాన్రా బాబూ అనేలా మాత్రం ఉండ‌కూడదు.. ఆ ప‌రిస్థితి రానివ్వ‌ను అంటుంది సాయిప‌ల్ల‌వి. మంచి పాత్ర వ‌స్తే త‌న‌కు భాష‌తో కూడా ప‌నిలేద‌ని చెబుతుంది ప‌ల్ల‌వి.
    Published by:Praveen Kumar Vadla
    First published:July 08, 2019, 16:49 IST