రజినీకాంత్‌కు నటన రాదు.. సీనియర్ హీరోయిన్ సంచలన కామెంట్స్..

సూపర్ స్టార్ రజినీకాంత్‌కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి సెపరేట్‌గా చెప్పాల్సిన పనిలేదు. ఆయనకు కేవలం తమిళనాడులోనే కాకుండా దేశ వ్యాప్తంగా వివిధ భాషల్లో అభిమానులున్నారు. అలాంటి రజినీకాంత్‌‌కు నటన రాదంటూ సినీయర్ నటి సుహాసిని సంచలన వ్యాఖ్యలు చేసారు.

news18-telugu
Updated: July 13, 2019, 6:11 PM IST
రజినీకాంత్‌కు నటన రాదు.. సీనియర్ హీరోయిన్ సంచలన కామెంట్స్..
జూలై 20న రజినీకాంత్ తన కారులో కేలంబాక్కంలో ఉన్న ఫాం హౌస్‌కు వెళ్లారు.
  • Share this:
సూపర్ స్టార్ రజినీకాంత్‌కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి సెపరేట్‌గా చెప్పాల్సిన పనిలేదు. ఆయనకు కేవలం తమిళనాడులోనే కాకుండా దేశ వ్యాప్తంగా వివిధ భాషల్లో అభిమానులున్నారు. అలాంటి రజినీకాంత్‌కు అసలు నటనే రాదంటుంది ఈ సీనియర్ హీరోయిన్ సుహాసిని వివరాల్లోకి వెళితే.. రజినీకాంత్ కెరీర్ తొలినాళ్లలో నటించడం కూడా తెలియదున్నారు. యాక్టింగ్ అంటేనే భయపడేవారని సుహాసిని..ఆనాటి రోజులను గుర్తు చేసుకున్నారు. రీసెంట్‌గా చెన్నైలో కే.బాలచందర్ 89వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో తమిళ సినీ రంగానికి చెందిన పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుహాసిని మాట్లాడుతూ..నేను తొలిసారి చూసిన సినిమా షూటింగ్ ‘మూండ్ర ముడిచ్చు’ . మా ఇంటి వెనకాలే ఆ సినిమా షూటింగ్ జరిగింది. ఈ సినిమాలో నటించిన రజినీకాంత్ అప్పట్లో పరిశ్రమకు కొత్త. అందువల్ల ఎవరితో మాట్లాడలన్న మొహమాటం. అందుకే పెద్దగా మాట్లాడేవారు. అంతేకాదు షూటింగ్ బ్రేక్‌లో మా ఇంటి తలుపు పక్కన నిలుచొని పొగ తాగేవారని చెప్పారు.

Senior Heroine Suhasini Sensational Comments On super Star Rajinikanth,rajinikanth,suhasini,suhasini sensational comments on rajinikanth,rajnikanth,rajinikanth speech,rajinikanth new movie,superstar rajinikanth,rajinikanth,suhasini,rajinikanth movies,suhasini movies,rajini,dharmathin thalaivan,prabhu,suhasini maniratnam,dharmathin thalaivan full movie,tamil movies,rajinikanth tamil best movies,dharmathin thalaivan movie songs,dharmathin thalaivan tamil movie,dharmathin thalaivan songs,rajini speech,suhasini speech,k balachander,k balachander serials,ilaiyaraaja,bappi lahiri,kamal haasan,rajinikanth seeman,music,latha rajinikanth,rajinikanth movies,rajinikanth politics,rajinikanth dialogues,rajini,rajinikanth age,#rajinikanth,rajnikanth,rajinikanth news,rajinikanth movie,rajinikanth kaala,rajinikanth songs,rajinikanth latest,thaliva rajinikanth,rajinikanth trending,rajinikanth all movie,rajinikanth old songs,rajinikanth daughter,nani about rajinikanth,super star rajinikanth,tollywood,telugu cinema,రజినీకాంత్,రజనీకాంత్,సుహాసిని,రజినీకాంత్‌కు నటన రాదు,రజినీకాంత్ మీద సుహాసిని సెన్సేషనల్ కామెంట్స్,
రజినీకాంత్,సుహాసిని (ఫైల్ ఫోటోస్)


అప్పట్లో రజినీకి కెమెరా వైపు చూడటం కష్టమైన సని. ‘కింద చూడు’, పైన చూడు’ అంటూ కే.బాలచందర్ రజినీకాంత్‌కు నటనకు నేర్పారు. ఇక బాలచందర్..రజినీకాంత్‌తో పాటు చాలా మందికి నటన నేర్పించారు. అంతేకాకుండా.. బాలచందర్ చెప్పినందుకుే నేను మణిరత్నంను పెళ్లి చేసుకున్నానని చెప్పారు. మరోవైపు రజినీకాంత్ కూడా..తనకు నిజంగానే యాక్టింగ్ రాదు.అసలైన నటుడు కమల్ హాసన్ మాత్రమే. నేను కేవలం హీరో అంటూ ఎన్నో సార్లు కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే కదా.
Published by: Kiran Kumar Thanjavur
First published: July 13, 2019, 6:10 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading