ట్విట్టర్‌కు గుడ్ బై చెప్పిన మాజీ స్టార్ హీరోయిన్.. ఫ్యాన్స్ షాక్..

ట్విట్టర్, ఫేస్ బుక్ ఇలా సోషల్ మీడియా పెరిగిపోయిన తర్వాత సాధారణ ప్రజల పరిస్థితి ఏమో కానీ సెలెబ్రిటీలకు మాత్రం బాగా హెల్ప్ అయింది. ఏ మీడియా సాయం లేకుండానే సోషల్ మీడియాలో తామేం చేస్తున్నాం..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: November 13, 2019, 6:12 PM IST
ట్విట్టర్‌కు గుడ్ బై చెప్పిన మాజీ స్టార్ హీరోయిన్.. ఫ్యాన్స్ షాక్..
ఖుష్బూ సుందర్ ఫైల్ ఫోటో
  • Share this:
ట్విట్టర్, ఫేస్ బుక్ ఇలా సోషల్ మీడియా పెరిగిపోయిన తర్వాత సాధారణ ప్రజల పరిస్థితి ఏమో కానీ సెలెబ్రిటీలకు మాత్రం బాగా హెల్ప్ అయింది. ఏ మీడియా సాయం లేకుండానే సోషల్ మీడియాలో తామేం చేస్తున్నాం.. ఏ సినిమా చేస్తున్నాం.. విశేషాలేంటి అనేది చెప్పేస్తున్నారు. అయితే సోషల్ మీడియాతో ఎన్ని లాభాలున్నాయో.. అన్ని నష్టాలు కూడా ఉన్నాయి. ఒక్కోసారి కోపం వస్తే సోషల్ మీడియాలో సెలెబ్రిటీలతో ఫుట్ బాల్ ఆడుకుంటారు నెటిజన్స్. కొందరు అయితే కేవలం దానికోసమే సోషల్ మీడియా వాడుతుంటారు.

Senior Actress kushboo Sundar quits twitter due to heavy trolling on her posts in recent times pk ట్విట్టర్, ఫేస్ బుక్ ఇలా సోషల్ మీడియా పెరిగిపోయిన తర్వాత సాధారణ ప్రజల పరిస్థితి ఏమో కానీ సెలెబ్రిటీలకు మాత్రం బాగా హెల్ప్ అయింది. ఏ మీడియా సాయం లేకుండానే సోషల్ మీడియాలో తామేం చేస్తున్నాం.. kushboo Sundar,kushboo Sundar twitter,kushboo Sundar movies,kushboo Sundar tweets,kushboo Sundar hot,kushboo Sundar hot movies,kushboo Sundar hot photos,kushboo Sundar pawan kalyan,kushboo Sundar trolling,kushboo Sundar quits twitter,kushboo Sundar trolls,telugu cinema,ఖుష్బూ సుందర్,ఖుష్బూ ట్విట్టర్,ట్విట్టర్ వదిలేసిన ఖుష్బూ సుందర్,తెలుగు సినిమా
కాంగ్రెస్ నాయకురాలు ఖుష్బూ

ఇప్పుడు అలాంటి వాళ్ల దెబ్బకు సీనియర్ నటి, ఫైర్ బ్రాండ్ ఖుష్బూ ట్విట్టర్ నుంచి బయటికి వచ్చేసింది. ఈమె ట్విట్టర్ నుంచి నిష్క్రమిస్తున్నాని చెప్పి అనౌన్స్ చేసింది. దాంతో అభిమానులతో పాటు కాంగ్రెస్ పార్టీ వర్గాలు కూడా షాక్ అయ్యాయి. గత కొంత కాలంగా ట్విట్టర్‌లో ఓ వర్గం ప్రత్యేకంగా ఖుష్బూను టార్గెట్ చేస్తున్నారు. ఆమె పెట్టే ప్రతీ పోస్టుకు నెగిటివ్ కమెంట్స్ పెడుతూ.. దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఈ ట్రోలింగ్ బాధ తట్టుకోలేక సైబర్ డిపార్ట్‌మెంట్‌ను కూడా ఆశ్రయించింది ఖుష్బూ. అయినా కూడా ఫలితం లేకపోవడంతో ఏకంగా తానే తప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.

Senior Actress kushboo Sundar quits twitter due to heavy trolling on her posts in recent times pk ట్విట్టర్, ఫేస్ బుక్ ఇలా సోషల్ మీడియా పెరిగిపోయిన తర్వాత సాధారణ ప్రజల పరిస్థితి ఏమో కానీ సెలెబ్రిటీలకు మాత్రం బాగా హెల్ప్ అయింది. ఏ మీడియా సాయం లేకుండానే సోషల్ మీడియాలో తామేం చేస్తున్నాం.. kushboo Sundar,kushboo Sundar twitter,kushboo Sundar movies,kushboo Sundar tweets,kushboo Sundar hot,kushboo Sundar hot movies,kushboo Sundar hot photos,kushboo Sundar pawan kalyan,kushboo Sundar trolling,kushboo Sundar quits twitter,kushboo Sundar trolls,telugu cinema,ఖుష్బూ సుందర్,ఖుష్బూ ట్విట్టర్,ట్విట్టర్ వదిలేసిన ఖుష్బూ సుందర్,తెలుగు సినిమా
సినీ నటి ఖుష్బూ

బూతులు, తిట్లు ఎక్కువైపోవడంతో పూర్తిగా ట్విట్టర్‌కు దూరం కావాలని నిర్ణయం తీసుకుంది ఈమె. కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలతో పాటు తన పర్సనల్ విషయాలను కూడా అభిమానులతో ఎప్పటికప్పుడు పంచుకోవడం ఖుష్బూకు ఉన్న అలవాటు. కానీ ఇప్పుడు ఈ ట్రోలింగ్ బాధతో అన్నింటికి దూరమైపోయింది ఈమె.

Senior Actress kushboo Sundar quits twitter due to heavy trolling on her posts in recent times pk ట్విట్టర్, ఫేస్ బుక్ ఇలా సోషల్ మీడియా పెరిగిపోయిన తర్వాత సాధారణ ప్రజల పరిస్థితి ఏమో కానీ సెలెబ్రిటీలకు మాత్రం బాగా హెల్ప్ అయింది. ఏ మీడియా సాయం లేకుండానే సోషల్ మీడియాలో తామేం చేస్తున్నాం.. kushboo Sundar,kushboo Sundar twitter,kushboo Sundar movies,kushboo Sundar tweets,kushboo Sundar hot,kushboo Sundar hot movies,kushboo Sundar hot photos,kushboo Sundar pawan kalyan,kushboo Sundar trolling,kushboo Sundar quits twitter,kushboo Sundar trolls,telugu cinema,ఖుష్బూ సుందర్,ఖుష్బూ ట్విట్టర్,ట్విట్టర్ వదిలేసిన ఖుష్బూ సుందర్,తెలుగు సినిమా
సినీ నటి ఖుష్బు అసలు పేరు నఖత్ ఖాన్ (ఫైల్ ఫోటో )

వీటన్నింటికీ పరిష్కారం తాను ట్విట్టర్ నుంచి నిష్క్రమించడం ఒక్కటే అని నిర్ణయించుకుంది ఈమె. దాంతో ఇప్పుడు ఇదే విషయం సినిమా ఇండస్ట్రీతో పాటు రాజకీయ వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారింది. గతంలో వర్మ కూడా ఇలాగే ట్విట్టర్‌ నుంచి వైదొలిగి కొన్ని రోజులకే మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చాడు. మరిప్పుడు ఖుష్బూ ఎన్ని రోజులు ఉంటుందో చూడాలిక.
First published: November 13, 2019, 6:12 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading