తండ్రుల పేర్లు చెప్పుకుంటే ఒకట్రెండు సినిమాలే.. వారసులపై ఉత్తేజ్ కమెంట్స్..

శివ సినిమా నుంచి ఇప్పటి వరకు తనదైన నటనతో.. రచనలతో ఆకట్టుకుంటున్నాడు ఉత్తేజ్. మల్టీటాలెంట్ చూపిస్తూ తనకంటూ ప్రత్యేకంగా ఓ గుర్తింపు సంపాదించుకున్నాడు ఈయన. ఇప్పటికీ సినిమాలు చేస్తూనే ఉన్నాడు ఈయన.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: August 16, 2019, 4:15 PM IST
తండ్రుల పేర్లు చెప్పుకుంటే ఒకట్రెండు సినిమాలే.. వారసులపై ఉత్తేజ్ కమెంట్స్..
ఉత్తేజ్ ఫైల్ ఫోటో (Source: Twitter)
  • Share this:
శివ సినిమా నుంచి ఇప్పటి వరకు తనదైన నటనతో.. రచనలతో ఆకట్టుకుంటున్నాడు ఉత్తేజ్. మల్టీటాలెంట్ చూపిస్తూ తనకంటూ ప్రత్యేకంగా ఓ గుర్తింపు సంపాదించుకున్నాడు ఈయన. ఇప్పటికీ సినిమాలు చేస్తూనే ఉన్నాడు ఈయన. తాజాగా ఓ యూ ట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వారసులపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసాడు ఉత్తేజ్. ముఖ్యంగా వారసుల గురించి మాట్లాడేటప్పుడు వాళ్ల కష్టం గురించి కూడా మాట్లాడాలంటున్నాడు ఈయన. వారసత్వం గేట్ పాస్ వరకే.. లోపలికి వచ్చి విజయం సాధించాల్సింది వాళ్లే అంటున్నాడు. కొందరు వారసులు ఎదిగిన విధానాన్ని కూడా చెప్పాడు ఉత్తేజ్.
Senior actor Uttej Sensational Comments on Tollywood Heroes sons pk శివ సినిమా నుంచి ఇప్పటి వరకు తనదైన నటనతో.. రచనలతో ఆకట్టుకుంటున్నాడు ఉత్తేజ్. మల్టీటాలెంట్ చూపిస్తూ తనకంటూ ప్రత్యేకంగా ఓ గుర్తింపు సంపాదించుకున్నాడు ఈయన. ఇప్పటికీ సినిమాలు చేస్తూనే ఉన్నాడు ఈయన. uttej,uttej actor,uttej interview,uttej movies,uttej comments,uttej telugu movies,uttej ram charan,uttej jr ntr,uttej allu arjun,uttej comments,uttej chiranjeevi,telugu cinema,ఉత్తేజ్.ఉత్తేజ్ రామ్ చరణ్,ఉత్తేజ్ జూనియర్ ఎన్టీఆర్,ఉత్తేజ్ అల్లు అర్జున్,తెలుగు సినిమా
ఉత్తేజ్ ఫైల్ ఫోటో (Source: Twitter)

బన్నీని చూస్తుంటే అసలు గంగోత్రిలో ఉన్న కుర్రాడేనా అనిపిస్తుంది. తనను తాను మార్చుకున్న విధానం అద్భుతంగా అనిపిస్తుంది అంటున్నాడు ఉత్తేజ్. ఇక రామ్ చరణ్ కూడా తండ్రి నుంచి వచ్చిన ప్రొఫెషనలిజం పునికి పుచ్చుకున్నాడు. ఇక రంగస్థలంలో అతడిలోని నటుడు బయటకు వచ్చాడని చెప్పాడు. జూనియర్ ఎన్టీఆర్‌ను చూస్తుంటే మాత్రం అందరికంటే భిన్నంగా కనిపిస్తాడని.. అతడిలో ఓ నటుడు ఉన్నాడంటున్నాడు ఉత్తేజ్.

Senior actor Uttej Sensational Comments on Tollywood Heroes sons pk శివ సినిమా నుంచి ఇప్పటి వరకు తనదైన నటనతో.. రచనలతో ఆకట్టుకుంటున్నాడు ఉత్తేజ్. మల్టీటాలెంట్ చూపిస్తూ తనకంటూ ప్రత్యేకంగా ఓ గుర్తింపు సంపాదించుకున్నాడు ఈయన. ఇప్పటికీ సినిమాలు చేస్తూనే ఉన్నాడు ఈయన. uttej,uttej actor,uttej interview,uttej movies,uttej comments,uttej telugu movies,uttej ram charan,uttej jr ntr,uttej allu arjun,uttej comments,uttej chiranjeevi,telugu cinema,ఉత్తేజ్.ఉత్తేజ్ రామ్ చరణ్,ఉత్తేజ్ జూనియర్ ఎన్టీఆర్,ఉత్తేజ్ అల్లు అర్జున్,తెలుగు సినిమా
ఉత్తేజ్ ఫైల్ ఫోటో (Source: Twitter)

యాక్టర్ వేరు.. ఆర్టిస్ట్ వేరని.. ఎన్టీఆర్ ఒక స్టార్‌డమ్‌తో పాటు ఒక ప్రొఫెషనల్ యాక్టర్ అంటున్నాడు. ఆయనలో పెద్దాయన ఆత్మ వచ్చి ఈయనలో ఉండిపోయిందేమో అనిపిస్తుందంటున్నాడు ఉత్తేజ్. ఎందుకంటే జూ. ఎన్టీఆర్ ఒక డ్యాన్సర్, ఫైటర్, సీన్లలో ఆ ఇన్వాల్వ్‌మెంట్ ఉంటుంది అంటున్నాడు. పైగా దర్శకుడు ఏదైనా చెబితే అది ఏ మాత్రం తేడా రాకుండా చేసి చూపిస్తాడని.. ఆయన జ్ఞాపకశక్తి చూస్తే తనకు ఇష్టం అంటున్నాడు ఉత్తేజ్.
Senior actor Uttej Sensational Comments on Tollywood Heroes sons pk శివ సినిమా నుంచి ఇప్పటి వరకు తనదైన నటనతో.. రచనలతో ఆకట్టుకుంటున్నాడు ఉత్తేజ్. మల్టీటాలెంట్ చూపిస్తూ తనకంటూ ప్రత్యేకంగా ఓ గుర్తింపు సంపాదించుకున్నాడు ఈయన. ఇప్పటికీ సినిమాలు చేస్తూనే ఉన్నాడు ఈయన. uttej,uttej actor,uttej interview,uttej movies,uttej comments,uttej telugu movies,uttej ram charan,uttej jr ntr,uttej allu arjun,uttej comments,uttej chiranjeevi,telugu cinema,ఉత్తేజ్.ఉత్తేజ్ రామ్ చరణ్,ఉత్తేజ్ జూనియర్ ఎన్టీఆర్,ఉత్తేజ్ అల్లు అర్జున్,తెలుగు సినిమా
ఉత్తేజ్ ఫైల్ ఫోటో (Source: Twitter)ఇక రవితేజను చూస్తుంటే పక్కంటి కుర్రాడిని చూస్తున్నట్లే అనిపిస్తుంది. అయినా మన ఇండస్ట్రీలో హీరోల కొడుకులు యాక్టర్లు అవుతారనేది నాగార్జున కాలం నుంచి ఉంది.. కానీ తాత తండ్రుల పేర్లు చెప్పుకుంటే ఒకటి రెండు సినిమాల వరకు వస్తారు.. ఆ తర్వాత అయితే సక్సెస్ కావాల్సింది వాళ్లే కదా.. అలా కాక వెళ్లిపోయిన వారసులు కూడా ఉన్నారు అంటున్నాడు ఉత్తేజ్. అందుకే వారసులకు ఉండే కష్టాలు కూడా ఉంటాయని చెబుతున్నాడు ఈ సీనియర్ నటుడు.
First published: August 16, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు