బాలయ్య సినిమాలో అప్పుడు జగపతిబాబు.. ఇప్పుడు ఎవరంటే..

బాలకృష్ణ హీరోగా ప్రస్తుతం కేయస్ రవికుమార్ దర్శకత్వంలో 'రూలర్' సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రం మరో వారం రోజుల్లోనే విడుదల కానుంది. దాంతో ప్రమోషనల్ పనుల్లోనే బిజీబిజీగా ఉన్నాడు బాలయ్య.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: December 14, 2019, 4:41 PM IST
బాలయ్య సినిమాలో అప్పుడు జగపతిబాబు.. ఇప్పుడు ఎవరంటే..
నందమూరి బాలకృష్ణ (twitter/Photo)
  • Share this:
బాలకృష్ణ హీరోగా ప్రస్తుతం కేయస్ రవికుమార్ దర్శకత్వంలో 'రూలర్' సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రం మరో వారం రోజుల్లోనే విడుదల కానుంది. దాంతో ప్రమోషనల్ పనుల్లోనే బిజీబిజీగా ఉన్నాడు బాలయ్య. డిసెంబర్ 14న భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా జరుగుతుంది. 20న విడుదల కానుండటంతో ఆ తర్వాత బోయపాటి సినిమాపై ఫోకస్ చేయనున్నాడు బాలకృష్ణ. ఈ చిత్రంలో బాలయ్యకు జోడీగా కేథరిన్ థ్రెసా నటించబోతుందని తెలుస్తుంది. కీర్తి సురేష్ అనుకున్నా కూడా ఆమె సున్నితంగా తిరస్కరించడంతో కేథరిన్ వైపు అడుగేస్తున్నాడు బోయపాటి శ్రీను. ఇదిలా ఉంటే ఈ చిత్రంలో విలన్‌గా ముందు నుంచి కూడా బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ పేరు వినిపించింది.

Senior actor Srikanth going to play negative role in Balakrishna Boyapati Srinu movie and shoot will begin from January pk బాలకృష్ణ హీరోగా ప్రస్తుతం కేయస్ రవికుమార్ దర్శకత్వంలో 'రూలర్' సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రం మరో వారం రోజుల్లోనే విడుదల కానుంది. దాంతో ప్రమోషనల్ పనుల్లోనే బిజీబిజీగా ఉన్నాడు బాలయ్య. srikanth balakrishna,boyapati srinu srikanth,srikanth villain boyapati balakrishna movie,boyapati srinu balakrishna movie opening,disha episode,disha encounter,disha encounter episode in balakrishna movie,boyapati srinu,boyapati srinu movies,boyapati srinu balakrishna movie budget,boyapati srinu balakrishna movie budget control,boyapati srinu balakrishna movie,balakrishna,balakrishna movies,boyapati srinu about balakrishna,balakrishna boyapati new movie,boyapati srinu next movie with balakrishna,balakrishna new movie,boyapati balakrishna,nandamuri balakrishna,boyapati srinu speech,boyapati srinu interview,boyapati srinu next movie,boyapati srinu new movies,boyapati srinu new movie updates,telugu cinema,బోయపాటి శ్రీను,దిశ ఎపిసోడ్,దిశ ఎన్‌కౌంటర్,బాలయ్య సినిమాలో దిశ ఎపిసోడ్,బోయపాటి సినిమాలో శ్రీకాంత్ విలన్,బాలకృష్ణ శ్రీకాంత్,బోయపాటి శ్రీను బాలకృష్ణ,బోయపాటి శ్రీను బడ్జెట్ కంట్రోల్,సింహా లెజెండ్ తర్వాత బోయపాటి బాలయ్య సినిమా,తెలుగు సినిమా
బాలకృష్ణ,బోయపాటి శ్రీను సినిమాలో విలన్‌గా సంజయ్ దత్ (Facebook/Photos)


ఈయన్ని మెయిన్ విలన్‌గా తీసుకుని రోజాను మరో విలన్‌గా తీసుకుంటారనే ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు అవన్నీ కాదని మరో కొత్త పేరు తెరపైకి వచ్చింది. ఈ సినిమాలో సీనియర్ హీరో శ్రీకాంత్ ప్రతినాయకుడిగా నటించబోతున్నాడు. రెండేళ్ల కింద నాగ చైతన్య హీరోగా వచ్చిన 'యుద్ధం శరణం'లో విలన్‌గా నటించాడు శ్రీకాంత్. అయితే ఈ చిత్రం దారుణంగా డిజాస్టర్ కావడంతో శ్రీకాంత్ విలనిజం ఫ్లాప్ అయింది. కానీ ఇప్పుడు బాలయ్య సినిమాలో విలన్‌గా చేస్తే మాత్రం అదిరిపోవడం ఖాయం అంటున్నారంతా. ఈ సినిమాలో బాలయ్య రెండు పవర్ ఫుల్ పాత్రల్లో కనిపించబోతున్నాడు.

Senior actor Srikanth going to play negative role in Balakrishna Boyapati Srinu movie and shoot will begin from January pk బాలకృష్ణ హీరోగా ప్రస్తుతం కేయస్ రవికుమార్ దర్శకత్వంలో 'రూలర్' సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రం మరో వారం రోజుల్లోనే విడుదల కానుంది. దాంతో ప్రమోషనల్ పనుల్లోనే బిజీబిజీగా ఉన్నాడు బాలయ్య. srikanth balakrishna,boyapati srinu srikanth,srikanth villain boyapati balakrishna movie,boyapati srinu balakrishna movie opening,disha episode,disha encounter,disha encounter episode in balakrishna movie,boyapati srinu,boyapati srinu movies,boyapati srinu balakrishna movie budget,boyapati srinu balakrishna movie budget control,boyapati srinu balakrishna movie,balakrishna,balakrishna movies,boyapati srinu about balakrishna,balakrishna boyapati new movie,boyapati srinu next movie with balakrishna,balakrishna new movie,boyapati balakrishna,nandamuri balakrishna,boyapati srinu speech,boyapati srinu interview,boyapati srinu next movie,boyapati srinu new movies,boyapati srinu new movie updates,telugu cinema,బోయపాటి శ్రీను,దిశ ఎపిసోడ్,దిశ ఎన్‌కౌంటర్,బాలయ్య సినిమాలో దిశ ఎపిసోడ్,బోయపాటి సినిమాలో శ్రీకాంత్ విలన్,బాలకృష్ణ శ్రీకాంత్,బోయపాటి శ్రీను బాలకృష్ణ,బోయపాటి శ్రీను బడ్జెట్ కంట్రోల్,సింహా లెజెండ్ తర్వాత బోయపాటి బాలయ్య సినిమా,తెలుగు సినిమా
బాలయ్య శ్రీకాంత్ ఫైల్ పోటోస్


ఈ సినిమాలో చిత్రంలో ఎలాంటి రాజకీయ నేపథ్యం ఉండదని తెలుస్తుంది.. కేవలం ఎమోషనల్ నేపథ్యంలోనే కథ నడిపించాలని ఫిక్సైపోయాడు బోయపాటి. ఇదిలా ఉంటే గతంలో లెజెండ్ సినిమా తర్వాత జగపతిబాబు రేంజ్ మారిపోయింది. ఇప్పుడు శ్రీకాంత్ రేంజ్ కూడా ఇలాగే మారిపోతుందేమో అనుకుంటున్నారు ఈయన సన్నిహితులు. సింహ, లెజెండ్ లాంటి సినిమాల తర్వాత బోయపాటి, బాలయ్య కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. ఇదిలా ఉంటే గతంలో బాలయ్య శ్రీ రామరాజ్యం సినిమాలో లక్ష్మణుడి పాత్రలో నటించాడు శ్రీకాంత్. ఇప్పుడు ఇదే శ్రీకాంత్ బాలయ్యకు ప్రతినాయకుడు అవుతున్నాడన్నమాట.
Published by: Praveen Kumar Vadla
First published: December 14, 2019, 4:41 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading