రామ్ చరణ్ ‘ధృవ’ సహా రాజశేఖర్ చేజారిన సినిమాలు ఇవే..

రాజశేఖర్ అంటే ముఖ్యంగా గుర్తుకువచ్చేవి యాంగ్రీ యంగ్ మ్యాన్ పాత్రలై అయినా..ఫ్యామిలీకి కూడా దగ్గరయ్యే పాత్రలతో కూడా మెప్పించి కుటుంబ ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నాడు. ఎన్ని సినిమాలు చేసినా.. రాజశేఖర్ అంటే ఆడియన్స్ ముందు ఆయన చేసిన యాంగ్రీ మెన్ పాత్రలే గుర్తుకు వస్తాయి.థ నచ్చితే విలన్‌గా యాక్ట్ చేయడానికి ఎలాంటి మెహమాటం లేదంటున్నాడు. అన్ని కుదిరితే..సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటించిన ‘థృవ’లో అరవింద్ స్వామి పాత్ర కోసం ముందుగా రాజశేఖర్‌ను అనుకున్నారట. ‘ధృవ’ సినిమాతో పాటు రాజశేఖర్ మిస్ చేసుకున్న సినిమాల వివరాల్లోకి వెళితే..

news18-telugu
Updated: July 13, 2019, 3:15 PM IST
రామ్ చరణ్ ‘ధృవ’ సహా రాజశేఖర్ చేజారిన సినిమాలు ఇవే..
రామ్ చరణ్ రాజశేఖర్
  • Share this:
రాజశేఖర్ అంటే ముఖ్యంగా గుర్తుకువచ్చేవి యాంగ్రీ యంగ్ మ్యాన్ పాత్రలై అయినా..ఫ్యామిలీకి కూడా దగ్గరయ్యే పాత్రలతో కూడా మెప్పించి కుటుంబ ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నాడు. ఎన్ని సినిమాలు చేసినా.. రాజశేఖర్ అంటే ఆడియన్స్ ముందు ఆయన చేసిన యాంగ్రీ మెన్ పాత్రలే గుర్తుకు వస్తాయి. గత కొన్నేళ్లుగా హీరోగా సక్సెస్‌లేని రాజశేఖర్.. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కిన ‘గరుడవేగ’తో ట్రాక్‌లో పడ్డాడు. తాజాగా ‘కల్కి’ సినిమాతో మరోసారి సత్తా చాటాడు. ప్రస్తుతం రాజ శేఖర్ హీరోగానే కాకుండా.. కథ నచ్చితే విలన్‌గా యాక్ట్ చేయడానికి ఎలాంటి మెహమాటం లేదంటున్నాడు. అన్ని కుదిరితే..సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటించిన ‘థృవ’లో అరవింద్ స్వామి పాత్ర కోసం ముందుగా రాజశేఖర్‌ను అనుకున్నారట. ఐతే చివరకు ఆ పాత్రను అరవింద స్వామితోనే తెలుగులో చేయించారని రాజశేఖర్..రీసెంట్‌గా ఒక మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

Senior Actor Rajasekhar Missed Ram Charan Dhruva and some other movies as villain,rajasekhar,rajasekhar movies,rajasekhar ram charan dhruva,rajasekhar chiranjeevi tagor,sneham kosam,rajasekhar allu arjun son of satya murthy,telugu movies,rajasekhar kalki movie,telugu full movies,rajashekar movies,rajasekhar kalki movie teaser,hero rajasekhar,rajasekhar movies list,rajasekhar new movie,jeevitha rajasekhar,rajashekar telugu movies,garuda vega movie,rajashekar missed movies list,kalki movie,rajashekar,kalki movie teaser,meena movies,rajasekhar old movies,rajasekhar new movies,rajasekhar hit movies,రాజశేఖర్,రాజశేఖర్ మిస్‌డ్ మూవీస్,రాజశేఖర్ ధృవ రామ్ చరణ్ అరవింద్ స్వామి,సన్నాఫ్ సత్యమూర్తి అల్లు అర్జున్ రాజశేఖర్ ఉపేంద్ర,చిరంజీవి రాజశేఖర్ ఠాగూర్ స్నేహం కోసం,టాలీవుడ్ న్యూస్,తెలుగు సినిమా,
రాజశేఖర్,ధృవ (ఫేస్‌బుక్ ఫోటో)

‘ధృవ’ సినిమా తమిళంలో ‘తనీ ఒరువన్’ సినిమాకు రీమేక్. తెలుగులో రామ్ చరణ్‌తో తెరకెక్కిద్దామనుకున్నపుడు అక్కడ అరవింద స్వామి పోషించిన స్టైలిష్ విలన్ పాత్రను తెలుగులో రాజశేఖర్‌తో చేయిద్దామని దాదాపు ఖరారు అయిందట. లాస్ట్ మినిట్‌లో ఆ పాత్రను అరవింద్ స్వామి చేసాడు. ఇక తమిళంలో అరవింద్ స్వామి ఒక్కడే ఉన్న చాలా సీన్స్‌‌ను తెలుగులో యాజిటీజ్‌గా వాడేసుకున్నారు. ఈ రకంగా తెలుగు నిర్మాతలకు బడ్జెట్ కలిసి రావడంతో రాజశేఖర్‌కు విలన్‌గా నటించే ఛాన్స్ మిస్ అయింది.ఒక్క రామ్ చరణే కాదు... చిరంజీవి హీరోగా  రీ ఎంట్రీ ఇచ్చిన ‘ఖైదీ నెంబర్ 150’లో విలన్‌గా రాజశేఖర్ పేరు ప్రస్తావన వచ్చింది. అందకు ముందు చిరు హీరోగా నటించిన  ‘స్నేహం కోసం’లో  విజయ్ కుమార్ చేసిన పాత్ర కోసం రాజశేఖర్‌ను అనుకున్నారట.

Senior Actor Rajasekhar Missed Ram Charan Dhruva and some other movies as villain,rajasekhar,rajasekhar movies,rajasekhar ram charan dhruva,rajasekhar chiranjeevi tagor,sneham kosam,rajasekhar allu arjun son of satya murthy,telugu movies,rajasekhar kalki movie,telugu full movies,rajashekar movies,rajasekhar kalki movie teaser,hero rajasekhar,rajasekhar movies list,rajasekhar new movie,jeevitha rajasekhar,rajashekar telugu movies,garuda vega movie,rajashekar missed movies list,kalki movie,rajashekar,kalki movie teaser,meena movies,rajasekhar old movies,rajasekhar new movies,rajasekhar hit movies,రాజశేఖర్,రాజశేఖర్ మిస్‌డ్ మూవీస్,రాజశేఖర్ ధృవ రామ్ చరణ్ అరవింద్ స్వామి,సన్నాఫ్ సత్యమూర్తి అల్లు అర్జున్ రాజశేఖర్ ఉపేంద్ర,చిరంజీవి రాజశేఖర్ ఠాగూర్ స్నేహం కోసం,టాలీవుడ్ న్యూస్,తెలుగు సినిమా,
రాజశేఖర్,చిరంజీవి,విజయ్ కుమార్ (ఫేస్‌బుక్ ఫోటో)

ఐతే.. యంగ్ గా ఉన్న మీరు ఆ క్యారెక్టర్‌కు సూట్ కారని చిరు చెప్పారు. మరేదైన మంచి పాత్ర ఉంటే తప్పకుండా చేద్దాం అని చిరు అన్నారట. అంతేకాదు అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘సన్నాఫ్ సత్యమూర్తి’ సినిమాతో ఉపేంద్ర పాత్ర కోసం ముందుగా రాజశేఖర్‌ను అనుకున్నారట. కానీ ఫైనల్‌గా ఆ క్యారెక్టర్‌ను ఉపేంద్రతో చేయించారని రాజశేఖర్ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.

Senior Actor Rajasekhar Missed Ram Charan Dhruva and some other movies as villain,rajasekhar,rajasekhar movies,rajasekhar ram charan dhruva,rajasekhar chiranjeevi tagor,sneham kosam,rajasekhar allu arjun son of satya murthy,telugu movies,rajasekhar kalki movie,telugu full movies,rajashekar movies,rajasekhar kalki movie teaser,hero rajasekhar,rajasekhar movies list,rajasekhar new movie,jeevitha rajasekhar,rajashekar telugu movies,garuda vega movie,rajashekar missed movies list,kalki movie,rajashekar,kalki movie teaser,meena movies,rajasekhar old movies,rajasekhar new movies,rajasekhar hit movies,రాజశేఖర్,రాజశేఖర్ మిస్‌డ్ మూవీస్,రాజశేఖర్ ధృవ రామ్ చరణ్ అరవింద్ స్వామి,సన్నాఫ్ సత్యమూర్తి అల్లు అర్జున్ రాజశేఖర్ ఉపేంద్ర,చిరంజీవి రాజశేఖర్ ఠాగూర్ స్నేహం కోసం,టాలీవుడ్ న్యూస్,తెలుగు సినిమా,
రాజశేఖర్,ఉపేంద్ర (ఫేస్‌బుక్ ఫోటోస్)

ఒక్క మెగా హీరోల సినిమాలే కాదు..‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాలో ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ కోసం రాజశేఖర్ పేరు పరిశీలించారట.

Senior Actor Rajasekhar Missed Ram Charan Dhruva and some other movies as villain,rajasekhar,rajasekhar movies,rajasekhar ram charan dhruva,rajasekhar chiranjeevi tagor,sneham kosam,rajasekhar allu arjun son of satya murthy,telugu movies,rajasekhar kalki movie,telugu full movies,rajashekar movies,rajasekhar kalki movie teaser,hero rajasekhar,rajasekhar movies list,rajasekhar new movie,jeevitha rajasekhar,rajashekar telugu movies,garuda vega movie,rajashekar missed movies list,kalki movie,rajashekar,kalki movie teaser,meena movies,rajasekhar old movies,rajasekhar new movies,rajasekhar hit movies,రాజశేఖర్,రాజశేఖర్ మిస్‌డ్ మూవీస్,రాజశేఖర్ ధృవ రామ్ చరణ్ అరవింద్ స్వామి,సన్నాఫ్ సత్యమూర్తి అల్లు అర్జున్ రాజశేఖర్ ఉపేంద్ర,చిరంజీవి రాజశేఖర్ ఠాగూర్ స్నేహం కోసం,టాలీవుడ్ న్యూస్,తెలుగు సినిమా,
రాజశేఖర్,ప్రకాష్ రాజ్ (ఫైల్ ఫోటో)

ఇక దర్శకుడిగా శంకర్ తెరకెక్కించిన ‘జెంటిల్ మెన్’ సినిమాను ముందుగా అనుకున్నది రాజశేఖర్‌నే. ఆ తర్వాత యాక్షన్ కింగ్ అర్జున్‌తో ఈ సినిమాను తెరకెక్కించాడు శంకర్. ఈ సినిమా ఎంత పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే కదా.

Senior Actor Rajasekhar Missed Ram Charan Dhruva and some other movies as villain,rajasekhar,rajasekhar movies,rajasekhar ram charan dhruva,rajasekhar chiranjeevi tagor,sneham kosam,rajasekhar allu arjun son of satya murthy,telugu movies,rajasekhar kalki movie,telugu full movies,rajashekar movies,rajasekhar kalki movie teaser,hero rajasekhar,rajasekhar movies list,rajasekhar new movie,jeevitha rajasekhar,rajashekar telugu movies,garuda vega movie,rajashekar missed movies list,kalki movie,rajashekar,kalki movie teaser,meena movies,rajasekhar old movies,rajasekhar new movies,rajasekhar hit movies,రాజశేఖర్,రాజశేఖర్ మిస్‌డ్ మూవీస్,రాజశేఖర్ ధృవ రామ్ చరణ్ అరవింద్ స్వామి,సన్నాఫ్ సత్యమూర్తి అల్లు అర్జున్ రాజశేఖర్ ఉపేంద్ర,చిరంజీవి రాజశేఖర్ ఠాగూర్ స్నేహం కోసం,టాలీవుడ్ న్యూస్,తెలుగు సినిమా,
రాజశేఖర్,అర్జున్ (ఫేస్‌బుక్ ఫోటో)

అటు శంకర్ తెరకెక్కించిన ‘భారతీయుడు’లో కూడా ముందుగా ముసలి కమల్ హాసన్ పాత్ర కోసం రాజశేఖర్‌ను..యంగ్ కమల్ హాసన్ పాత్ర కోసం వెంకటేష్‌ను అనుకున్నారు. చివరకి శంకర్‌కు కమల్ హాసన్‌ డేట్స్ ఇవ్వడంతో ..ఆయనతోనే ‘భారతీయుడు’ సినిమాను తెరకెక్కించారు.

Senior Actor Rajasekhar Missed Ram Charan Dhruva and some other movies as villain,rajasekhar,rajasekhar movies,rajasekhar ram charan dhruva,rajasekhar chiranjeevi tagor,sneham kosam,rajasekhar allu arjun son of satya murthy,telugu movies,rajasekhar kalki movie,telugu full movies,rajashekar movies,rajasekhar kalki movie teaser,hero rajasekhar,rajasekhar movies list,rajasekhar new movie,jeevitha rajasekhar,rajashekar telugu movies,garuda vega movie,rajashekar missed movies list,kalki movie,rajashekar,kalki movie teaser,meena movies,rajasekhar old movies,rajasekhar new movies,rajasekhar hit movies,రాజశేఖర్,రాజశేఖర్ మిస్‌డ్ మూవీస్,రాజశేఖర్ ధృవ రామ్ చరణ్ అరవింద్ స్వామి,సన్నాఫ్ సత్యమూర్తి అల్లు అర్జున్ రాజశేఖర్ ఉపేంద్ర,చిరంజీవి రాజశేఖర్ ఠాగూర్ స్నేహం కోసం,టాలీవుడ్ న్యూస్,తెలుగు సినిమా,
రాజశేఖర్,కమల్ హాసన్ (ఫేస్‌బుక్ ఫోటో)

అటు చిరంజీవి కెరీర్‌లో బెస్ట్ గా నిలిచిన ‘ఠాగూర్’ సినిమాను ముందు రాజశేఖర్ రీమేక్ చేయాలనకున్నాడు. కానీ చివరకు అది చిరంజీవి దగ్గరకు వెళ్లిపోయింది. అప్పటి నుంచే చిరు, రాజశేఖర్‌ల మధ్య మనస్పర్ధలు మొదలైయ్యాయి.

Senior Actor Rajasekhar Missed Ram Charan Dhruva and some other movies as villain,rajasekhar,rajasekhar movies,rajasekhar ram charan dhruva,rajasekhar chiranjeevi tagor,sneham kosam,rajasekhar allu arjun son of satya murthy,telugu movies,rajasekhar kalki movie,telugu full movies,rajashekar movies,rajasekhar kalki movie teaser,hero rajasekhar,rajasekhar movies list,rajasekhar new movie,jeevitha rajasekhar,rajashekar telugu movies,garuda vega movie,rajashekar missed movies list,kalki movie,rajashekar,kalki movie teaser,meena movies,rajasekhar old movies,rajasekhar new movies,rajasekhar hit movies,రాజశేఖర్,రాజశేఖర్ మిస్‌డ్ మూవీస్,రాజశేఖర్ ధృవ రామ్ చరణ్ అరవింద్ స్వామి,సన్నాఫ్ సత్యమూర్తి అల్లు అర్జున్ రాజశేఖర్ ఉపేంద్ర,చిరంజీవి రాజశేఖర్ ఠాగూర్ స్నేహం కోసం,టాలీవుడ్ న్యూస్,తెలుగు సినిమా,
రాజశేఖర్, చిరంజీవి

ఇపుడా వివాదాలుసద్దు మణిగాయనుకో. మొత్తంగా తనకు కథతో పాటు క్యారెక్టర్ నచ్చితే.. ఎలాంటి క్యారెక్టర్ అయినా చేయడానికి వెనకాడనని చెప్పుకొచ్చారు.
Published by: Kiran Kumar Thanjavur
First published: July 13, 2019, 3:14 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading