జూనియర్ ఎన్టీఆర్ ఒక్కడే టీడీపీకి దిక్కు.. సీనియర్ నటుడు సంచలనం..

గిరిబాబు.. ఈయన గురించి ఈ తరానికి తెలియకపోవచ్చు కానీ గత తరానికి మాత్రం బాగానే తెలుసు. కొన్ని వందల సినిమాల్లో నటించిన ఈయన ఎంతోమంది స్టార్ హీరోలతో కలిసి పని చేసాడు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: September 13, 2019, 8:15 PM IST
జూనియర్ ఎన్టీఆర్ ఒక్కడే టీడీపీకి దిక్కు.. సీనియర్ నటుడు సంచలనం..
జూనియర్ ఎన్టీఆర్ (ఫైల్ ఫోటో)
  • Share this:
గిరిబాబు.. ఈయన గురించి ఈ తరానికి తెలియకపోవచ్చు కానీ గత తరానికి మాత్రం బాగానే తెలుసు. కొన్ని వందల సినిమాల్లో నటించిన ఈయన ఎంతోమంది స్టార్ హీరోలతో కలిసి పని చేసాడు. నిర్మాత, దర్శకుడుగా కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు గిరిబాబు. తాజాగా ఈయన ఓ యూ ట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన విషయాలు బయటపెట్టాడు. అందులోనే జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశంపై కూడా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసాడు. దాంతో పాటు ఎన్టీఆర్, బాలకృష్ణ, కృష్ణ లాంటి వాళ్ల గురించి ఎవరికీ తెలియని విషయాలు పంచుకున్నాడు.

Senior Actor Giri Babu Sensational Comments about TDP future and Jr NTR political entey pk గిరిబాబు.. ఈయన గురించి ఈ తరానికి తెలియకపోవచ్చు కానీ గత తరానికి మాత్రం బాగానే తెలుసు. కొన్ని వందల సినిమాల్లో నటించిన ఈయన ఎంతోమంది స్టార్ హీరోలతో కలిసి పని చేసాడు. jr ntr,jr ntr tdp,jr ntr twitter,jr ntr giri babu,giri babu interview,jr ntr telugu desam,jr ntr political entry,jr ntr latest news,jr ntr political entry speech,ntr political entry,ntr political entry in 2024,jr ntr movies,ntr,nandamuri suhasini political entry,jr ntr political entry in 2024,jr ntr speech,jr ntr about suhasini political entry,balakrishna about jr ntr re political entry,jr ntr commnets on suhasini political entry,nr ntr over political entry,telugu cinema,జూనియర్ ఎన్టీఆర్,జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం,జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ అరంగేట్రం,జూనియర్ ఎన్టీఆర్ గిరిబాబు,గిరిబాబు ఇంటర్వ్యూ
గిరిబాబు బాలయ్య (Source: Facebook)

ముందుగా సీనియర్ ఎన్టీఆర్ గురించి చెబుతూ ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నాడు గిరిబాబు. సినిమాల పరంగా పక్కనబెడితే చివరి రోజుల్లో ఎన్టీఆర్ అనుభవించిన దుస్థితికి కారణం మాత్రం ఆయన దురదృష్టం అని చెప్పాడు ఈ సీనియర్ నటుడు. ఎందుకంటే అప్పుడు తాము చూస్తూ ఉండిపోవడం తప్ప ఇంకేం చేయలేని పరిస్థితుల్లో ఉన్నామని.. ఎందుకంటే ఎంపీలు, ఎమ్మెల్యేలం కాదని.. జస్ట్ పార్టీ సభ్యులం మాత్రమే అని తెలిపాడు గిరిబాబు. రాజకీయ పరిణామం వాళ్ల బంధువర్గంలోనే జరిగిపోయింది.. అది కర్మ.. ఆయన దురదృష్టం.. కానీ అంత వెలుగు వెలిగిన మహానుభావుడు చివరకు అంత దారుణమైన స్థితికి పడిపోవడం మాత్రం ఎప్పటికీ బాధ కలిగించే విషయం అని చెప్పాడు గిరిబాబు.

Senior Actor Giri Babu Sensational Comments about TDP future and Jr NTR political entey pk గిరిబాబు.. ఈయన గురించి ఈ తరానికి తెలియకపోవచ్చు కానీ గత తరానికి మాత్రం బాగానే తెలుసు. కొన్ని వందల సినిమాల్లో నటించిన ఈయన ఎంతోమంది స్టార్ హీరోలతో కలిసి పని చేసాడు. jr ntr,jr ntr tdp,jr ntr twitter,jr ntr giri babu,giri babu interview,jr ntr telugu desam,jr ntr political entry,jr ntr latest news,jr ntr political entry speech,ntr political entry,ntr political entry in 2024,jr ntr movies,ntr,nandamuri suhasini political entry,jr ntr political entry in 2024,jr ntr speech,jr ntr about suhasini political entry,balakrishna about jr ntr re political entry,jr ntr commnets on suhasini political entry,nr ntr over political entry,telugu cinema,జూనియర్ ఎన్టీఆర్,జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం,జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ అరంగేట్రం,జూనియర్ ఎన్టీఆర్ గిరిబాబు,గిరిబాబు ఇంటర్వ్యూ
గిరిబాబు సీనియర్ ఎన్టీఆర్ (Source: Facebook)

ఇక బాలయ్య గురించి చెప్తూ తనను అన్నయ్య అని పలిచేవాడని.. ఆయన కోపం గురించి కూడా తనకు బాగా తెలుసన్నాడు. కానీ బాలయ్యకు ఎక్కువ కోపం.. అందరినీ సెట్లో కొడతాడు అనేది మాత్రం అబద్ధం.. విసిగిస్తే ఎవరికైనా కోపం వస్తుంది.. బాలయ్యది కూడా అలాంటి కోపమే అంటున్నాడు ఈయన. ఇక తన రాజకీయ జీవితం గురించి కూడా చెప్పాడు గిరిబాబు. ఎన్టీఆర్ బతికున్నపుడు తెలుగుదేశం పార్టీలో పని చేసానని.. కానీ ఇప్పుడు తాను వైసీపీలో ఉన్నానంటున్నాడు ఈయన.

Senior Actor Giri Babu Sensational Comments about TDP future and Jr NTR political entey pk గిరిబాబు.. ఈయన గురించి ఈ తరానికి తెలియకపోవచ్చు కానీ గత తరానికి మాత్రం బాగానే తెలుసు. కొన్ని వందల సినిమాల్లో నటించిన ఈయన ఎంతోమంది స్టార్ హీరోలతో కలిసి పని చేసాడు. jr ntr,jr ntr tdp,jr ntr twitter,jr ntr giri babu,giri babu interview,jr ntr telugu desam,jr ntr political entry,jr ntr latest news,jr ntr political entry speech,ntr political entry,ntr political entry in 2024,jr ntr movies,ntr,nandamuri suhasini political entry,jr ntr political entry in 2024,jr ntr speech,jr ntr about suhasini political entry,balakrishna about jr ntr re political entry,jr ntr commnets on suhasini political entry,nr ntr over political entry,telugu cinema,జూనియర్ ఎన్టీఆర్,జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం,జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ అరంగేట్రం,జూనియర్ ఎన్టీఆర్ గిరిబాబు,గిరిబాబు ఇంటర్వ్యూ
గిరిబాబు వైఎస్ఆర్ వైఎస్ జగన్

2009లోనే రాజశేఖర్ రెడ్డి వైపు వచ్చానని.. ఇపుడు జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా ఉన్నానంటున్నాడు ఈ సీనియర్ నటుడు. అంతేకాదు.. ప్రజల కష్టాలను జగన్ అడిగి తెలుసుకుంటున్నాడని చెప్పాడు ఈయన. రామారావుగారి తర్వాత వైఎస్ రాజశేఖర్ రెడ్డి.. ఆ తర్వాత ఇప్పుడు మనకు కనిపిస్తున్న మంచి నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఒక్కడే అంటున్నాడు ఈయన. ఎవరెన్ని కుట్రలు చేసినా కూడా మరో 10 నుంచి 15 సంవత్సరాలు జగనే అధికారంలో ఉంటాడని చెబుతున్నాడు ఈయన.
Senior Actor Giri Babu Sensational Comments about TDP future and Jr NTR political entey pk గిరిబాబు.. ఈయన గురించి ఈ తరానికి తెలియకపోవచ్చు కానీ గత తరానికి మాత్రం బాగానే తెలుసు. కొన్ని వందల సినిమాల్లో నటించిన ఈయన ఎంతోమంది స్టార్ హీరోలతో కలిసి పని చేసాడు. jr ntr,jr ntr tdp,jr ntr twitter,jr ntr giri babu,giri babu interview,jr ntr telugu desam,jr ntr political entry,jr ntr latest news,jr ntr political entry speech,ntr political entry,ntr political entry in 2024,jr ntr movies,ntr,nandamuri suhasini political entry,jr ntr political entry in 2024,jr ntr speech,jr ntr about suhasini political entry,balakrishna about jr ntr re political entry,jr ntr commnets on suhasini political entry,nr ntr over political entry,telugu cinema,జూనియర్ ఎన్టీఆర్,జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం,జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ అరంగేట్రం,జూనియర్ ఎన్టీఆర్ గిరిబాబు,గిరిబాబు ఇంటర్వ్యూ
గిరిబాబు జూనియర్ ఎన్టీఆర్ (Source: Twitter)

ఇక తెలుగుదేశం ఇప్పుడున్న పరిస్థితుల్లో బతికి బట్టకట్టడం అనేది సాధ్యం కాదంటున్నాడు గిరిబాబు. అలా జరగాలంటే ఆ పార్టీ ముందున్న ఏకైక లక్ష్యం జూనియర్ ఎన్టీఆర్.. అతడిని కానీ పార్టీలోకి తీసుకురాకపోతే జనం అంతా కలిసి తెలుగుదేశం నాయకులను బయటకు పంపుతారంటే సంచలన వ్యాఖ్యలు చేసాడు గిరిబాబు. ఈయన మాత్రమే కాదు.. చాలా మంది సినిమా వాళ్లు కూడా ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి ఉన్న దిక్కు జూనియర్ ఒక్కడే అంటున్నారు. మరి ఇది ఎంతవరకు వెళ్తుందో చూడాలి.
First published: September 13, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading