• Home
  • »
  • News
  • »
  • movies
  • »
  • SEKHAR KAMMULA NEXT MOVIE WITH SENIOR HERO VENKATESH TA

సీనియర్ టాప్ హీరోతో శేఖర్ కమ్ముల నెక్ట్స్ మూవీ..

శేఖర్ కమ్ముల (File/Photo)

శేఖర్ కమ్ముల తెలుగు సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఈయన నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా ‘లవ్ స్టోరీ’ సినిమా చేస్తున్నాడు. ఆ తర్వాత టాలీవుడ్ సీనియర్ టాప్ హీరోతో నెక్ట్స్ మూవీ చేయబోతున్నట్టు సమాచారం.

  • Share this:
    శేఖర్ కమ్ముల తెలుగు సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన తెచ్చుకున్నారు. ఆయన సినిమాలంటే ప్రేక్షకుల్లో అదో రకమైన ఆసక్తి. సెన్సిబుల్ కథలతో డిఫరెంట్ సినిమాలను తెరకెక్కించడం శేఖర్ కమ్ముల స్టైల్. అప్పట్లో వరుణ్ తేజ్‌తో ‘ఫిదా’ వంటి బ్లాక్ బస్టర్ సక్సెస్ తర్వాత ఇపుడు నాగచైతన్య, సాయి పల్లవి జంటగా ‘లవ్ స్టోరీ సినిమా చేసారు. ఆల్రెడీ షూటింగ్ పార్ట్ కంప్లీటైన ఈ సినిమా కరోనా లేకపోయి ఉంటే ఈ  పాటికే విడుదలై ఉండేది. ఈ సినిమా తర్వాత శేఖర్ కమ్ముల తన నెక్ట్స్ మూవీ కూడా కన్ఫామ్ చేసాడు. ఈయనతో ప్రస్తుతం ‘లవ్ స్టోరీ’ సినిమాను తెరకెక్కిస్తోన్న ప్రొడ్యూసర్ నారాయణ దాస్ నారంగ్ తమ నెక్ట్స్ మూవీని కూడా శేఖర్ కమ్ములతో చేయడానికి రెడీ అయ్యారు.

    sekhar kammula next movie with senior hero venkatesh,sekhar kammula,venkatesh,sekhar kammula venkatesh,venkatesh naarappa,venkatesh twitter,sekhar kammula twitter,sekhar kammula instagram,sekhar kammula facebook,venkatgesh facebook,venkatesh instagram,sekhar kammula venkatesh movie,sekhar kammula next movie with senior hero venkatesh,tollywood,telugu cinema,శేఖర్ కమ్ముల,వెంకటేష్,శేఖర్ కమ్ముల వెంకటేష్,వెంకటేష్‌తో శేఖర్ కమ్ముల,శేఖర్ కమ్ముల వెంకటేష్,వెంకటేష్ నారప్ప
    వెంకటేష్‌తో శేఖర్ కమ్ముల (Twitter/Photos)


    లవ్ స్టోరీ తర్వాత తెరకెక్కబోయే సినిమాలో విక్టరీ హీరో వెంకటేష్ హీరోగా నటించబోతున్నట్టు సమాచారం. శేఖర్ కమ్ముల శైలిలో సాగే ఈ చిత్రం పొలిటికల్ నేపథ్యంలో ‘లీడర్’ తరహాలో ఉంటుందని చెబుతున్నారు. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్, ఎల్ ఎల్ పి బ్యానర్ పై నారాయణ్ దాస్ నారాంగ్ తెరకెక్కిస్తున్నాడు. ప్రస్తుతం వెంకటేష్.. నారప్ప సినిమాతో బిజీగా ఉన్నాడు. ఆ తర్వాత రానాతో కలిసి ‘అయ్యప్పన్ కోషియమ్’ సినిమా రీమేక్‌కు ఓకే చెప్పినట్టు వార్తలు వస్తున్నాయి. ఆ తర్వాత ఈ సినిమా పట్టాలెక్కే అవకాశం ఉంది.

     
    First published: