Sarkaru Vaari Paata - Pushpa : సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించిన మహేష్, బన్ని నిర్మాతలు..

మహేష్ బాబు, అల్లు అర్జున్ (Twitter/Photo)

Sarkaru Vaari Paata - Pushpa : సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించిన మహేష్ బాబు, అల్లు అర్జున్  నిర్మాతలు. వివరాల్లోకి వెళితే..

  • Share this:
    Sarkaru Vaari Paata - Pushpa : సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించిన మహేష్ బాబు, అల్లు అర్జున్  నిర్మాతలు. వివరాల్లోకి వెళితే.. ఈ నెల 9న మహేష్ బాబు (Mahesh Babu) బర్త్ డే సందర్భంగా ‘సర్కారు వారి పాట’(Sarkaru Vaari Paata) టీజర్‌‌ను ఉదయం 9 గంటల సమయంలో విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. తీరా చెప్పిన సమయం కంటే ముందుగానే ‘సర్కారు వారి పాట’ టీజర్ లీక్ కావడంతో నిర్మాతలు అర్ధరాత్రి హడావుడిగా ‘సర్కారు వారి పాట’ టీజర్‌ను విడుదల చేయాల్సి వచ్చింది. ఆ సంగతి పక్కన పెడితే.. అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో ‘పుష్ప’ (Pushpa) సినిమాను కూడా మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers) నిర్మిస్తోంది. ఈ సినిమాలోని ’దాక్కో దాక్కో మేక’ పాట కూడా ముందుగా చెప్పిన సమయం కంటే ముందుగానే లీకైంది. దీంతో సదరు చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్.. సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు.

    సినిమాకు సంబంధించిన టీజర్, పాటలు లీక్ కావడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. సదరు సినిమాల టీజర్, పాటలను లీక్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.


    ఈ సందర్భంగా మైత్రీ మూవీ మేకర్స్ మాట్లాడుతూ మా సినిమాకు సంబంధించిన మెటీరియల్ మా ప్రమేయం లేకుండా లీక్ కావడంపై తీవ్రంగా ఖండిస్తున్నట్టు చెప్పారు. ఈ మేరకు సైబర్ క్రైమ్ పోలీసులుకు ఫిర్యాదు చేశాం. ఈ పైరసీకి పాల్పడిన వారు ఎంతటి వారైన పట్టుకొని శిక్షించాలని కోరారు. దయచేసి ఎవరు పైరసీని ప్రోత్సహించవద్దని విజ్ఞప్తి చేశారు.అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న ‘పుష్ప’ రెండు భాగాలుగా రానుంది.

    Pushpa meka meka song released, Allu Arjun Sukumar Pushpa to release in two parts, Allu Arjun pushpa shoot halted, Pushpa teaser, pushpa team starts dubbing, Allu Arjun pushpa update, Allu Arjun pushpa news, tamil nadu shoot, sunil charecter, dhanujay, vijay sethupathi, pushpa item song, kiara advani, urvasi rautela, Allu Arjun pushpa twitter, Allu Arjun Pushpa, sukumars next film,allu arjun,allu arjun movies,allu arjun new movie,allu arjun latest movie,allu arjun sukumar movie,allu arjun songs,allu arjun sukumar movie launch,allu arjun sukumar movie updates,allu arjun becomes a lorry driver in sukumar movie,allu arjun sukumar new movie updates,allu arjun new song,sukumar,allu arjun as lorry driver,balakrishna lorry driver movie parts,allu arjun becomes a lorry driver, పుష్ప, అల్లు అర్జున్, సుకుమార్, రష్మిక మందన, కియారా అద్వానీ, ఊర్వశి రౌటెలా,
    ‘ఫుష్ప’ దాక్కో దాక్కో మేక Pushpa Photo : Twitter


    మొదటి భాగాన్ని క్రిస్మస్ కానుకగా విడుదల చేయనున్నారు. ఇప్పటికే మొదటి భాగానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు సహా అన్ని పూర్తయ్యాయి. ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్న హీరోయిన్‌గా యాక్ట్ చేస్తోంది.ఇక మహేష్ బాబు హీరోగా నటిస్తోన్న ’సర్కారు వారి పాట’ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ 14 రీల్స్ తో పాటు మహేష్ బాబు ప్రొడక్షన్‌తో కలిసి సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు.

    Mahesh Babu Sarkaru Vaari Paata Resumes Shoot in Goa with an Intense Fight,Sarkaru Vaari Paata: గోవాలో ఫైట్ సీన్‌తో మళ్లీ ప్రారంభమైన మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’ షూటింగ్..,Mahesh Babu Sarkaru Vaari Paata,Mahesh Babu,Sarkaru Vaari Paata,Sarkaru Vaari Paata Resumes Shoot in Goa,Mahesh Babu Sarkaru Vaari Paata Release Date,Mahesh Babu Twitter,Mahesh Babu Instagram,Mahesh Babu Facebook,Tollywood,Telugu Cinema,మహేష్ బాబు,మహేష్ బాబు సర్కారు వారి పాట,సర్కారు వారి పాట గోవా షెడ్యూల్,సర్కారు వారి పాట రిలీజ్ డేట్,సర్కారు వారి పాట విడుదల తేది
    గోవాలో మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’ (Twitter/Photo)


    పరశురామ్ డైరెక్ట్ చేస్తోన్న ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తోంది.  సినిమాలో మహేష్ బాబు బ్యాంక్ మేనేజర్ పాత్రలో అలరించనున్నార.ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు.

    ఇవి కూడా చదవండి.. 

    హాట్ ఫోజులతో పిచ్చెక్కిస్తోన్న పూజా హెగ్డే.. వైరల్ అవుతున్న బుట్టబొమ్మ లేటెస్ట్ పిక్స్..

    నాగ చైతన్య టూ సత్యదేవ్.. బాలీవుడ్‌లో బాట పడుతున్న టాలీవుడ్ హీరోలు..

    ఎన్టీఆర్, చరణ్ ఫ్యాన్స్‌కు రాజమౌళి మరో బిగ్ షాక్ ఇవ్వనున్నారా.. ?

    Mehreen Pirzada: మెహ్రీన్ కౌర్ ఫిట్నెస్ మంత్ర.. యోగాసనాలతో చిల్ చేస్తోన్న ఎఫ్ 3 భామ..

    Published by:Kiran Kumar Thanjavur
    First published: