‘సరిలేరు నీకెవ్వరు’లో విజయశాంతికి మహేష్ బాబుకున్న రిలేషన్ ఇదే..

ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు..  అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా చేస్తున్నాడు.ఈ చిత్రంలో విజయ శాంతి ఎటువంటి పాత్ర చేస్తోన్న దానిపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.

Kiran Kumar Thanjavur | news18-telugu
Updated: December 9, 2019, 4:43 PM IST
‘సరిలేరు నీకెవ్వరు’లో విజయశాంతికి మహేష్ బాబుకున్న రిలేషన్ ఇదే..
‘సరిలేరు నీకెవ్వరు’లో మహేష్ బాబు,విజయశాంతి (Twitter/Photo)
  • Share this:
ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు..  అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో మహేష్ బాబు ఫస్ట్ టైమ్ మిలటరీ ఆఫీసర్ అజయ్ కృష్ణ పాత్రలో నటిస్తున్నాడు. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమాలో ఒకప్పటి  లేడీ అమితాబ్ విజయశాంతి నటిగా  రీ ఎంట్రీ ఇస్తోంది. ఈ సినిమాలో మహేష్ బాబుకు జోడిగా రష్మిక మందన్న నటిస్తోన్న.. ఈ చిత్రంలో విజయ శాంతి ఎటువంటి పాత్ర చేస్తోన్న దానిపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఈ సినిమాలో విజయ శాంతి ప్రొఫెసర్ పాత్రలో నటిస్తోన్న సంగతి తెలిసిందే కదా. అంతేకాదు ఈ చిత్రంలో విజయ శాంతి పాత్రకు మహేష్‌ బాబుకున్న రిలేషన్ ఏంటా అని ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో విజయశాంతి.. మహేష్ బాబు తల్లి పాత్రలో నటించినట్టు సమాచారం. గతంలో మహేష్ బాబు బాలనటుడి నటించిన ‘కొడుకు దిద్దిన కాపురం’ చిత్రంలో వీళ్లిద్దరు తల్లి కొడుకులుగా నటించారు. ఇపుడు 30 ఏళ్ల తర్వాత వీళ్లిద్దరు మరోసారి అదే పాత్రలో నటిస్తున్నట్టు ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి.

sarileru neekevvaru movie mahesh babu vijayashanti to play mother and son charecter in this film,super star mahesh babu,mahesh babu,mahesh babu vijayashanti,mahesh babu twitter,mahesh babu instagram,mahesh babu vijayashanti sarileru neekevvaru,mahesh babu vijayashanti koduku diddina kapuram,mahesh babu,mahesh sarileru neekevvaru realese date,sarileru neekevvaru realese date release on january 12th,sankranthi release,sarileru neekevvaru,sarileru neekevvaru kondareddy buruju,#SarileruNeekevvaru,#maheshbabu26,#MaheshBabu,Sarileru Neekevvaru Title Song,A Tribute To The Indian Army,Mahesh Babu,DSP,Anil Ravipudi,sarileru neekevvaru,sarileru neekevvaru teaser,sarileru neekevvaru trailer,sarileru neekevvaru first look,mahesh babu sarileru neekevvaru,sarileru neekevvaru movie songs,sarileru neekevvaru songs,sarileru neekevvaru the intro,sarileru neekevvaru movie teaser,sarileru neekevvaru title song,sarileru neekevvaru movie updates,sarileru neekevvaru mahesh babu,sarileru neekevvaru movie title song update,Mahesh babu,mahesh babu twitter,mahesh babu instagram,sarileru neekevvaru,sarileru neekevvaru mahesh babu charecter as major ajay krishna,sarileru neekevvaru,sarileru neekevvaru twitter,mahesh babu twitter,mahesh babu instagram,sarileru neekevvaru satellite rights,maharshi satellite rights,maharshi movie collections,sarileru neekevvaru satellite rights sold for huge price,sarileru neekevvaru trailer,sarileru neekevvaru,sarileru neekevvaru gemini tv,sarileru neekevvaru gemini tv satellite rights,sarileru neekevvaru launch,sarileru neekevvaru first look,saaho satellite rights,#sarileru neekevvaru,mahesh babu sarileru neekevvaru,saaho movie rights,saaho theatrical rights,sahoo movie theatrical rights,prabhas saaho theatrical rights,telugu cinema,sarileru neekevvaru,mahesh babu,sarileru neekevvaru movie,mahesh babu sarileru neekevvaru,mahesh babu new movie,sarileru neekevvaru first look,sarileru neekevvaru mahesh babu,sarileru neekevvaru teaser,sarileru neekevvaru movie updates,sarileru neekevvaru movie launch,sarileru neekevvaru launch,sarileru neekevvaru trailer,mahesh babu anil ravipudi movie,sarileru neekevvaru movie first look,mahesh babu movies,మహేష్ బాబు,మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు,సరిలేరు నీకెవ్వరు లో మహేష్ బాబు అజయ్ కృష్ణ,మేజర్ అజయ్ కృష్ణ మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు,మహేష్ బాబు జెమిని టీవీ,మహేష్ బాబు మహర్షి కలెక్షన్స్,సరిలేరు నీకెవ్వరు శాటిలైట్ రైట్స్,తెలుగు సినిమా,టైటిల్ సాంగ్,సరిలేరు నీకెవ్వరు టైటిల్ సాంగ్,సరిలేరు నీకెవ్వరు సైనికుడి సాంగ్ విడుదల,కొండారెడ్డి బురుజు,కర్నూలు కొండారెడ్డి బురుజు,మహేష్ బాబు కొండారెడ్డి బురుజు సరిలేరు నీకెవ్వరు,జనవరి 11 సరిలేరు నీకెవ్వరు,సరిలేరు నీకెవ్వరు రిలీజ్ డేట్,సరిలేరు నీకెవ్వరు విడుదల తేది ఖరారు,
‘సరిలేరు నీకెవ్వరు’ మూవీ పోస్టర్ (twitter/poster)


తాజాగా ఈ సినిమాలో మహేష్ బాబు, విజయ్ శాంతితో నవ్వుతున్న ఫోటోను చిత్ర యూనిట్ పోస్ట్ చేసింది.ఈ సినిమాను దిల్ రాజు, అనిల్ సుంకరతో కలిసి మహేష్ బాబు ప్రొడ్యూస్ చేస్తున్నాడు . దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 11న రిలీజ్ చేయనున్నారు.

First published: December 9, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>