Home /News /movies /

SARILERU NEEKEVVARU MOVIE 2 DAYS WORLDWIDE COLLECTIONS AND MAHESH BABU NO LOOKING BACK AT BOX OFFICE PK

సరిలేరు నీకెవ్వరు 2 డేస్ కలెక్షన్స్.. రెండో రోజూ ఊచకోతే..

సరిలేరు నీకెవ్వరు కలెక్షన్స్ (Sarileru Neekevvaru movie 23 days worldwide collections)

సరిలేరు నీకెవ్వరు కలెక్షన్స్ (Sarileru Neekevvaru movie 23 days worldwide collections)

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమా నిజంగానే టైటిల్‌కు తగ్గట్లుగానే దూసుకుపోతుంది. మాస్ సినిమా సత్తా ఏంటో బాక్సాఫీస్ దగ్గర చూపిస్తున్నాడు మహేష్. అనిల్ రావిపూడి తెరకెక్కించిన..

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమా నిజంగానే టైటిల్‌కు తగ్గట్లుగానే దూసుకుపోతుంది. మాస్ సినిమా సత్తా ఏంటో బాక్సాఫీస్ దగ్గర చూపిస్తున్నాడు మహేష్. అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ చిత్రం తొలిరోజే 42 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది. ఇక రెండోరోజు అల్లు అర్జున్ అల వైకుంఠపురములో సినిమా రావడంతో కచ్చితంగా రేసులో వెనకబడుతుంది.. కలెక్షన్స్ తగ్గిపోతాయి అనుకున్నారు ట్రేడ్ పండితులు. కానీ రెండోరోజు కూడా ఈ చిత్రం దూకుడు సాగింది. బాక్సాఫీస్ దగ్గర ఊచకోత కోసాడు సూపర్ స్టార్. సరిలేరు నీకెవ్వరు రెండో రోజు కూడా తెలుగు రాష్ట్రాల్లో దుమ్ము దులిపేసింది.
Sarileru Neekevvaru movie 2 days Worldwide collections and Mahesh Babu no looking back at Box Office pk సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమా నిజంగానే టైటిల్‌కు తగ్గట్లుగానే దూసుకుపోతుంది. మాస్ సినిమా సత్తా ఏంటో బాక్సాఫీస్ దగ్గర చూపిస్తున్నాడు మహేష్. అనిల్ రావిపూడి తెరకెక్కించిన.. Sarileru Neekevvaru movie 2 days Worldwide collections,Sarileru Neekevvaru collections,Sarileru Neekevvaru 2 days Worldwide collections,Sarileru Neekevvaru Worldwide collections,mahesh babu Sarileru Neekevvaru movie 2 days Worldwide collections,sarileru neekevvaru movie 2 days AP/TS collections,mahesh babu,telugu cinema,మహేష్ బాబు,అనిల్ రావిపూడి,సరిలేరు నీకెవ్వరు 2 డేస్ కలెక్షన్స్,సరిలేరు నీకెవ్వరు సినిమా 2 డేస్ కలెక్షన్స్,తెలుగు సినిమా
సరిలేరు నీకెవ్వరు కలెక్షన్స్

తొలిరోజు కంటే 40 శాతం థియేటర్స్ తక్కువగా ఉండటంతో కలెక్షన్స్ కూడా కాస్త తగ్గాయి. అయితే సెకండ్ డే మాత్రం ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 11 కోట్లకు పైగా షేర్.. తెలుగు రాష్ట్రాల్లో 9 కోట్ల 40 లక్షల షేర్ రాబట్టి ఔరా అనిపించింది. బన్నీ సినిమా వచ్చినా కూడా మహేష్ బాబు మాత్రం దూకుడు తగ్గించలేదు. పండగ సెలవులు ఇంకా ఉండటంతో ఇప్పట్నుంచి అసలు రచ్చ షురూ కానుంది. బి, సీ సెంటర్స్‌లో సరిలేరు నీకెవ్వరు దూసుకుపోతుంది. రెండోరోజు నైజాంలో 4.02 కోట్లు వసూలు చేసిందంటే మహేష్ బాబు దూకుడు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక సీడెడ్ 1.45 కోట్లు.. ఉత్తరాంధ్ర 1.36 కోట్లు.. ఈస్ట్ 69 లక్షలు.. వెస్ట్ 43 లక్షలు.. గుంటూరు 51 లక్షలు.. కృష్ణా 68 లక్షలు.. నెల్లూరు 28 లక్షలు వసూలు చేసింది.
Sarileru Neekevvaru movie 2 days Worldwide collections and Mahesh Babu no looking back at Box Office pk సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమా నిజంగానే టైటిల్‌కు తగ్గట్లుగానే దూసుకుపోతుంది. మాస్ సినిమా సత్తా ఏంటో బాక్సాఫీస్ దగ్గర చూపిస్తున్నాడు మహేష్. అనిల్ రావిపూడి తెరకెక్కించిన.. Sarileru Neekevvaru movie 2 days Worldwide collections,Sarileru Neekevvaru collections,Sarileru Neekevvaru 2 days Worldwide collections,Sarileru Neekevvaru Worldwide collections,mahesh babu Sarileru Neekevvaru movie 2 days Worldwide collections,sarileru neekevvaru movie 2 days AP/TS collections,mahesh babu,telugu cinema,మహేష్ బాబు,అనిల్ రావిపూడి,సరిలేరు నీకెవ్వరు 2 డేస్ కలెక్షన్స్,సరిలేరు నీకెవ్వరు సినిమా 2 డేస్ కలెక్షన్స్,తెలుగు సినిమా
సరిలేరు నీకెవ్వరు కలెక్షన్స్

మొత్తంగా 9.42 కోట్ల షేర్ వసూలు చేసి దూకుడు చూపించాడు సూపర్ స్టార్. ఓవర్సీస్‌లో మాత్రం మహేష్ దూకుడు కాస్త తగ్గింది. అక్కడ బన్నీ సినిమా రావడంతో జోరు తగ్గించాడు మహేష్. పైగా ఇది మాస్ సినిమా కావడంతో అక్కడి ఆడియన్స్ సరిలేరు నీకెవ్వరుపై కాస్త మనసు విరిచారు. అయినా కూడా ఇప్పటికే అక్కడ 1.6 మిలియన్ క్రాస్ చేసింది ఈ చిత్రం. 102 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది సరిలేరు నీకెవ్వరు. రెండు రోజుల్లోనే ఈ చిత్రం 50 కోట్ల షేర్ వసూలు చేసింది.. మరో వారం రోజుల్లో 50 కోట్ల మార్క్ అందుకుంటే మహేష్ సేఫ్ జోన్‌లోకి వస్తాడు. మరి చూడాలిక.. రాబోయే రోజుల్లో మహేష్ బాబు రచ్చ ఎలా ఉండబోతుందో..?
Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Box Office Collections, Sarileru Neekevvaru, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు