Home /News /movies /

SARILERU NEEKEVVARU DIRECTOR ANIL RAVIPUDI OPENS ABOUT HIS WORST MOVEMENTS IN SETS AND SAYS ABOUT THAT ACTOR PK

అనిల్ రావిపూడికి నరకం చూపించిన నటుడు.. ఆ సినిమా సెట్స్‌లో..

దర్శకుడు అనిల్ రావిపూడి

దర్శకుడు అనిల్ రావిపూడి

అనిల్ రావిపూడి.. ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో రాజమౌళి, కొరటాల లాంటి దర్శకుల తర్వాత వరస విజయాలతో జోరు మీదున్న అపజయం ఎరుగని దర్శకుడు ఈయన. వరస సినిమాలతో రచ్చ చేస్తున్నాడు ఈ కుర్ర దర్శకుడు.

అనిల్ రావిపూడి.. ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో రాజమౌళి, కొరటాల లాంటి దర్శకుల తర్వాత వరస విజయాలతో జోరు మీదున్న అపజయం ఎరుగని దర్శకుడు ఈయన. వరస సినిమాలతో రచ్చ చేస్తున్నాడు ఈ కుర్ర దర్శకుడు. ఎఫ్ 2 లాంటి సినిమాతో 100 కోట్ల సినిమాను అందుకున్నాడు అనిల్. అందులో ఫన్ అండ్ ఫ్రస్టేషన్ చూపించాడు. ఇక ఈయన నిజ జీవితంలో కూడా అలాంటి ఫ్రస్టేషన్ మూవెంట్స్ ఉన్నాయంటున్నాడు. ముఖ్యంగా ఓ నటుడితో ఈయన నరకం చూసానని చెబుతున్నాడు. అప్పట్లో సాయి ధరమ్ తేజ్ హీరోగా సుప్రీమ్ సినిమా తెరకెక్కించాడు అనిల్.

Sarileru Neekevvaru Director Anil Ravipudi opens about his worst movements in sets and says about that actor pk అనిల్ రావిపూడి.. ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో రాజమౌళి, కొరటాల లాంటి దర్శకుల తర్వాత వరస విజయాలతో జోరు మీదున్న అపజయం ఎరుగని దర్శకుడు ఈయన. వరస సినిమాలతో రచ్చ చేస్తున్నాడు ఈ కుర్ర దర్శకుడు. anil ravipudi,anil ravipudi twitter,anil ravipudi instagram,anil ravipudi interview,anil ravipudi movies,anil ravipudi supreme movie,anil ravipudi sarileru neekevvaru,anil ravipudi comments,anil ravipudi mahesh babu,anil ravipudi mikhail gandhi child actor,supreme movie mikhail gandhi child actor,telugu cinema,అనిల్ రావిపూడి,అనిల్ రావిపూడి సుప్రీమ్ సినిమా,అనిల్ రావిపూడి సరిలేరు నీకెవ్వరు,అనిల్ రావిపూడి మైఖెల్ గాంధీ,తెలుగు సినిమా
అనిల్ రావిపూడి దర్శకుడు


ఆ సినిమా 25 కోట్లు వసూలు చేసి సూపర్ హిట్ అయింది. ఆ సినిమాలో నటించిన మైఖెల్ గాంధీ అనే చిన్న కుర్రాడు అందరికీ గుర్తుండే ఉంటాడు. ఆ బుడ్డోడికి తెలుగు రాదు.. దాంతో వాడితో యాక్టింగ్ చేయించడానికి తన తల ప్రాణం తోకలోకి వచ్చిందని చెప్పాడు ఈ దర్శకుడు. తన సినిమా కెరీర్ మొత్తంలో ఆ సినిమా షూటింగ్ సమయంలో ఆ బుడ్డోడితో పడిన బాధ ఎప్పుడూ పడలేదని.. సింపుల్‌గా నరకం చూపించేసాడని నవ్వుకున్నాడు అనిల్.

Sarileru Neekevvaru Director Anil Ravipudi opens about his worst movements in sets and says about that actor pk అనిల్ రావిపూడి.. ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో రాజమౌళి, కొరటాల లాంటి దర్శకుల తర్వాత వరస విజయాలతో జోరు మీదున్న అపజయం ఎరుగని దర్శకుడు ఈయన. వరస సినిమాలతో రచ్చ చేస్తున్నాడు ఈ కుర్ర దర్శకుడు. anil ravipudi,anil ravipudi twitter,anil ravipudi instagram,anil ravipudi interview,anil ravipudi movies,anil ravipudi supreme movie,anil ravipudi sarileru neekevvaru,anil ravipudi comments,anil ravipudi mahesh babu,anil ravipudi mikhail gandhi child actor,supreme movie mikhail gandhi child actor,telugu cinema,అనిల్ రావిపూడి,అనిల్ రావిపూడి సుప్రీమ్ సినిమా,అనిల్ రావిపూడి సరిలేరు నీకెవ్వరు,అనిల్ రావిపూడి మైఖెల్ గాంధీ,తెలుగు సినిమా
అనిల్ రావిపూడి దర్శకుడు


షాట్ రెడీ అని చెబితే బాబు ఆడుకుంటూ ఉండేవాడని.. ఎక్కువగా నవ్వుతూ.. సెట్ అంతా అటు ఇటూ గెంతుతూ ఉండేవాడని.. దాంతో కొన్ని యాక్షన్ సీన్స్ తీసే సమయంలో తనకు నరకం కనిపించిందని చెప్పాడు అనిల్. ఎంతైనా చిన్నపిల్లలతో షూటింగ్ చేయడం అంటే చాలా కష్టమని సుప్రీమ్ సినిమా సమయంలోనే తనకు అర్థమైందని చెప్పాడు ఈయన. ప్రస్తుతం ఈయన మహేష్ బాబు హీరోగా సరిలేరు నీకెవ్వరు సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం కూడా సంక్రాంతికే విడుదల కానుంది. జనవరి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది సరిలేరు నీకెవ్వరు.
Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Anil Ravipudi, Sai Dharam Tej, Telugu Cinema, Tollywood

తదుపరి వార్తలు