మహేష్ బాబు సరికొత్త రికార్డు.. సరిలేరు నీకెవ్వరు అంటున్నఫ్యాన్స్..

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన తాజా చిత్రం ‘సరిలేరు నీకెవక్వరు’. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం టైటిల్‌కు తగ్గట్టుగానే అన్ని ఏరియాల్లో బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది.తాజాగా సరిలేరు నీకెవ్వరు మరో రికార్డును క్రియేట్ చేసింది. వివరాల్లోకి వెళితే. .

Kiran Kumar Thanjavur | news18-telugu
Updated: January 19, 2020, 2:22 PM IST
మహేష్ బాబు సరికొత్త రికార్డు.. సరిలేరు నీకెవ్వరు అంటున్నఫ్యాన్స్..
‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా బాక్సాఫీస్ కలెక్షన్స్ (Twitter/Photo)
  • Share this:
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన తాజా చిత్రం ‘సరిలేరు నీకెవక్వరు’. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం టైటిల్‌కు తగ్గట్టుగానే అన్ని ఏరియాల్లో బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. ఫస్ట్ డే  ఈచిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ 46.7 కోట్లు వసూలు చేసింది ఈ చిత్రం. మొత్తంగా వారం రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 105.6 కోట్ల షేర్ వసూలు చేసి బ్రేక్ ఈవెన్‌కు చేరుకుంది. మొత్తంగా ఈ సినిమా కొన్న డిస్ట్రిబ్యూటర్లు లాభాల బాటలో పడ్డారు. మొత్తంగా ప్రపంచ వ్యాప్తంగా రూ. 143 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఇక ఓవర్సీస్‌ మార్కెట్‌లో ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా  2 మిలియన్ డాలర్స్‌ను వసూళు చేసి సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. శనివారం రోజున ఈ సినిమా వాల్డ్ వైడ్‌గా రూ. 7 నుంచి రూ. 8 కోట్లను రాబట్టింది. మొత్తంగా చూసుకుంటే 8 రోజుల్లో రూ. 113 కోట్లను రాబట్టింది.

sarileru neekevvaru collects 2 million dollars at us box office total 8days world wide box office collections,sarileru Neekevvaru movie 1st week collections,sarileru Neekevvaru 8days collecions,sarileru Neekevvaru movie 7 days collections,sarileru Neekevvaru movie 6 days collections,sarileru Neekevvaru movie 6 days World wide collectionsSarileru Neekevvaru movie 5 days collections,Sarileru Neekevvaru movie 4 days collections,sarileru neekevvaru,mahesh babu,mahesh babu sarileru neekevvaru collections,Sarileru Nekevvaru movie 3 days collections,mahesh babu sarileru neekevvaru entered into 100 crore club,Sarileru Neekevvaru movie 2 days Worldwide collections,Sarileru Neekevvaru collections,Sarileru Neekevvaru 2 days Worldwide collections,Sarileru Neekevvaru Worldwide collections,mahesh babu Sarileru Neekevvaru movie 2 days Worldwide collections,sarileru neekevvaru movie 2 days AP/TS collections,mahesh babu,telugu cinema,మహేష్ బాబు,అనిల్ రావిపూడి,సరిలేరు నీకెవ్వరు 2 డేస్ కలెక్షన్స్,సరిలేరు నీకెవ్వరు సినిమా 2 డేస్ కలెక్షన్స్,తెలుగు సినిమా,సరిలేరు నీకెవ్వరు 3 డేస్ కలెక్షన్స్,100 కోట్ల్ క్లబ్బులో సరిలేరు నీకెవ్వరు,సరిలేరు నీకెవ్వరు కలెక్షన్స్,సరిలేరు నీకెవ్వరు 4 డేస్ కలెక్షన్స్,సరిలేరు నీకెవ్వరు 5 డేస్ కలెక్షన్స్,సరిలేరు నీకెవ్వరు 6 డేస్ కలెక్షన్స్,సరిలేరు నీకెవ్వరు 7 డేస్ కలెక్షన్స్,సరిలేరు నీకెవ్వరు 1 వీక్ కలెక్షన్స్,సరిలేరు నీకెవ్వరు 8 డేస్ కలెక్షన్స్
యూఎస్‌లో 2 మిలియన్ డాలర్స్ వసూలు చేసిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా (Twitter/Photo)


8 రోజుల్లో  ఏరియా వైజ్‌గా చూసుకుంటే.. నైజాం (తెలంగాణ)లో  రూ. 29.8 కోట్లు వసూలు చేస్తే.. సీడెడ్ (రాయలసీమ)లో రూ. 13.25 కోట్లు రాబట్టింది. ఉత్తరాంధ్ర రూ. 14.9 కోట్లు, ఈస్ట్ 9.4 కోట్లు, వెస్ట్ 6.02 కోట్లు, కృష్ణా రూ. 7.34 కోట్లు, గుంటూరు 8.51 కోట్లు, నెల్లూరు రూ.3.32 కోట్లను వసూలు చేసింది. మొత్తంగా కోస్తాంధ్ర మొత్తం రూ. 49.13 కోట్లు వసూలు చేసింది. సీడెడ్ కలిపి మొత్తం ఆంధ్ర ప్రదేశ్‌లో రూ. 62.38 కోట్లు వసూలు చేసింది. తెలంగాణ వసూళ్లను కలిపితే.. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి మొత్తంగా రూ. 92.18 కోట్లను వసూలు చేసి బాక్సాఫీస్ దగ్గర మహేష్ బాబు స్టామినా ఏంటో మరోసారి ప్రూవ్ చేసింది.

sarileru neekevvaru collects 2 million dollars at us box office total 8days world wide box office collections,sarileru Neekevvaru movie 1st week collections,sarileru Neekevvaru 8days collecions,sarileru Neekevvaru movie 7 days collections,sarileru Neekevvaru movie 6 days collections,sarileru Neekevvaru movie 6 days World wide collectionsSarileru Neekevvaru movie 5 days collections,Sarileru Neekevvaru movie 4 days collections,sarileru neekevvaru,mahesh babu,mahesh babu sarileru neekevvaru collections,Sarileru Nekevvaru movie 3 days collections,mahesh babu sarileru neekevvaru entered into 100 crore club,Sarileru Neekevvaru movie 2 days Worldwide collections,Sarileru Neekevvaru collections,Sarileru Neekevvaru 2 days Worldwide collections,Sarileru Neekevvaru Worldwide collections,mahesh babu Sarileru Neekevvaru movie 2 days Worldwide collections,sarileru neekevvaru movie 2 days AP/TS collections,mahesh babu,telugu cinema,మహేష్ బాబు,అనిల్ రావిపూడి,సరిలేరు నీకెవ్వరు 2 డేస్ కలెక్షన్స్,సరిలేరు నీకెవ్వరు సినిమా 2 డేస్ కలెక్షన్స్,తెలుగు సినిమా,సరిలేరు నీకెవ్వరు 3 డేస్ కలెక్షన్స్,100 కోట్ల్ క్లబ్బులో సరిలేరు నీకెవ్వరు,సరిలేరు నీకెవ్వరు కలెక్షన్స్,సరిలేరు నీకెవ్వరు 4 డేస్ కలెక్షన్స్,సరిలేరు నీకెవ్వరు 5 డేస్ కలెక్షన్స్,సరిలేరు నీకెవ్వరు 6 డేస్ కలెక్షన్స్,సరిలేరు నీకెవ్వరు 7 డేస్ కలెక్షన్స్,సరిలేరు నీకెవ్వరు 1 వీక్ కలెక్షన్స్,సరిలేరు నీకెవ్వరు 8 డేస్ కలెక్షన్స్
‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా బాక్సాఫీస్ కలెక్షన్స్ (Twitter/Photo)


మిగతా ఏరియాల విషయానికొస్తే.. కర్ణాటకలో రూ. 7 కోట్లు, తమిళనాడు రూ. 1కోటి, రెస్టాఫ్ ఇండియా రూ. 1.5 కోట్లు, యూఎస్ మార్కెట్‌లో రూ. 8 కోట్లు, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా వంటి మిగతా దేశాల్లో రూ. 3 కోట్ల వరకు రాబట్టింది. మొత్తంగా రూ. 113 కోట్ల దాకా వసూలు చేసింది. మొత్తంగా ఈ రోజు ఆదివారం సెలవు కావడం సరిలేరు నీకెవ్వరు సినిమాకు కలిసొచ్చే అవకాశాలున్నాయి. మొత్తంగా సోమవారం నుంచి ఈ సినిమా ఏ మేరకు రాబడుతుందో చూడాలి.
First published: January 19, 2020, 2:22 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading