Home /News /movies /

SANKRANTI MOVIES 1ST WEEKEND COLLECTIONS NTR KATHANAYAKUDU VVR HUGE DISAPPOINTMENT

ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్.. చేతులెత్తేసిన ‘కథానాయకుడు’, ‘వినయ విధేయ రామ’..

సంక్రాంతి 2019 మూవీస్

సంక్రాంతి 2019 మూవీస్

సంక్రాంతికి వ‌చ్చిన నాలుగు సినిమాలు ఇప్పుడు థియేట‌ర్ల‌లో ఉన్నాయి. వీటిలో మూడు తెలుగు సినిమాలు అయితే.. ఒక‌టి డ‌బ్బింగ్ సినిమా. వీటి వీకెండ్ క‌లెక్ష‌న్ల రిపోర్ట్ ఇప్పుడు బ‌య‌టికి వ‌చ్చింది. నాలుగు రోజుల్లోనే ఈ సినిమాల భవిష్య‌త్తేంటో కూడా తెలిసిపోయింది. అందులో ముఖ్యంగా ‘ఎన్టీఆర్ కథానాయకుడు’, ‘వినయ విధేయ రామ’ దారుణంగా బోల్తా కొట్టాయి.

ఇంకా చదవండి ...
సంక్రాంతికి వ‌చ్చిన నాలుగు సినిమాలు ఇప్పుడు థియేట‌ర్ల‌లో ఉన్నాయి. వీటిలో మూడు తెలుగు సినిమాలు అయితే.. ఒక‌టి డ‌బ్బింగ్ సినిమా. వీటి వీకెండ్ క‌లెక్ష‌న్ల రిపోర్ట్ ఇప్పుడు బ‌య‌టికి వ‌చ్చింది. నాలుగు రోజుల్లోనే ఈ సినిమాల భవిష్య‌త్తేంటో కూడా తెలిసిపోయింది. ఈ పండ‌గ సినిమాల్లో అన్నింటికంటే ముందు విడుద‌లైన ‘ఎన్టీఆర్ క‌థానాయ‌కుడు’ ఐదు రోజుల్లో కేవ‌లం 21 కోట్లు మాత్ర‌మే వ‌సూలు చేసింది. అందులో ఓవ‌ర్సీస్ నుంచే దాదాపు 4 కోట్ల వ‌ర‌కు వ‌చ్చాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఎన్టీఆర్ ఊహించిన క‌లెక్ష‌న్లు రాబ‌ట్ట‌లేక‌పోవ‌డం ఆశ్చ‌ర్యం.

Sankranti movies 1st weekend collections.. NTR Kathanayakudu, VVR huge disappointment.. సంక్రాంతికి వ‌చ్చిన నాలుగు సినిమాలు ఇప్పుడు థియేట‌ర్ల‌లో ఉన్నాయి. వీటిలో మూడు తెలుగు సినిమాలు అయితే.. ఒక‌టి డ‌బ్బింగ్ సినిమా. వీటి వీకెండ్ క‌లెక్ష‌న్ల రిపోర్ట్ ఇప్పుడు బ‌య‌టికి వ‌చ్చింది. నాలుగు రోజుల్లోనే ఈ సినిమాల భవిష్య‌త్తేంటో కూడా తెలిసిపోయింది. అందులో ముఖ్యంగా ‘ఎన్టీఆర్ కథానాయకుడు’, ‘వినయ విధేయ రామ’ దారుణంగా బోల్తా కొట్టాయి. sankranti 2019 movies,sankranti 2019 movies collections,sankranti 2019 movies weekend collections,vinaya vidheya rama 1st weekend collections,petta 1st weekend collections,f2 1st weekend collections,ntr kathanayakudu 1st weekend collections,telugu cinema,వినయ విధేయ రామ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్,పేట ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్,ఎన్టీఆర్ కథానాయకుడు ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్,ఎఫ్2 ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్,తెలుగు సినిమా
‘ఎన్టీఆర్.. మహానాయకుడు’


తొలిరోజే సినిమాకు టాక్ బాగా వ‌చ్చినా కూడా ఎందుకో అది క‌లెక్ష‌న్ల రూపంలో క‌నిపించ‌డం లేదు. క‌థ‌లో ఎమోష‌న్ లేకుండా కేవ‌లం ఎన్టీఆర్ గొప్ప‌లు చెప్ప‌డానికి మాత్ర‌మే తీసిన‌ట్లుండ‌టంతో ప్రేక్ష‌కుల‌కు పెద్ద‌గా క‌నెక్ట్ కాలేదు ‘క‌థానాయ‌కుడు’. పైగా ‘మ‌హాన‌టి’తో పోల్చి చూడ‌టం ఈ చిత్రానికి మైన‌స్ అయింది. ఇక దీని త‌ర్వాత ‘విన‌య విధేయ రామ’ ప‌రిస్థితి మ‌రింత దారుణంగా ఉంది. ఈ చిత్రం మూడు రోజుల్లో 40 కోట్ల షేర్ వ‌సూలు చేసినా కూడా దీనిపై ఉన్నా అంచ‌నాల‌కు ఇవి చాలా త‌క్కువ‌.

Sankranti movies 1st weekend collections.. NTR Kathanayakudu, VVR huge disappointment.. సంక్రాంతికి వ‌చ్చిన నాలుగు సినిమాలు ఇప్పుడు థియేట‌ర్ల‌లో ఉన్నాయి. వీటిలో మూడు తెలుగు సినిమాలు అయితే.. ఒక‌టి డ‌బ్బింగ్ సినిమా. వీటి వీకెండ్ క‌లెక్ష‌న్ల రిపోర్ట్ ఇప్పుడు బ‌య‌టికి వ‌చ్చింది. నాలుగు రోజుల్లోనే ఈ సినిమాల భవిష్య‌త్తేంటో కూడా తెలిసిపోయింది. అందులో ముఖ్యంగా ‘ఎన్టీఆర్ కథానాయకుడు’, ‘వినయ విధేయ రామ’ దారుణంగా బోల్తా కొట్టాయి. sankranti 2019 movies,sankranti 2019 movies collections,sankranti 2019 movies weekend collections,vinaya vidheya rama 1st weekend collections,petta 1st weekend collections,f2 1st weekend collections,ntr kathanayakudu 1st weekend collections,telugu cinema,వినయ విధేయ రామ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్,పేట ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్,ఎన్టీఆర్ కథానాయకుడు ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్,ఎఫ్2 ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్,తెలుగు సినిమా
వినయ విధేయ రామ పోస్టర్


ఆల్ టైమ్ డిజాస్ట‌ర్స్‌లో చోటు సంపాదించ‌డానికి పోటీ ప‌డుతున్నాడు రామ్ చ‌ర‌ణ్. ఇక ‘పేట’ సినిమా కొద్దోగొప్పో క‌లెక్ష‌న్లు రాబ‌డుతుంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ చిత్రం ప్ర‌భావం బాగానే క‌నిపిస్తుంది. మిగిలిన రెండు సినిమాలు నిరాశ ప‌ర‌చ‌డంతో ఇప్పుడు అంద‌రి చూపు ర‌జినీకాంత్ సినిమాపై ప‌డుతుంది. జ‌న‌వ‌రి 10న విడుద‌లైన ఈ చిత్రం నాలుగు రోజుల్లో 8 కోట్ల వ‌ర‌కు వ‌సూలు చేసింద‌ని తెలుస్తుంది.

Sankranti movies 1st weekend collections.. NTR Kathanayakudu, VVR huge disappointment.. సంక్రాంతికి వ‌చ్చిన నాలుగు సినిమాలు ఇప్పుడు థియేట‌ర్ల‌లో ఉన్నాయి. వీటిలో మూడు తెలుగు సినిమాలు అయితే.. ఒక‌టి డ‌బ్బింగ్ సినిమా. వీటి వీకెండ్ క‌లెక్ష‌న్ల రిపోర్ట్ ఇప్పుడు బ‌య‌టికి వ‌చ్చింది. నాలుగు రోజుల్లోనే ఈ సినిమాల భవిష్య‌త్తేంటో కూడా తెలిసిపోయింది. అందులో ముఖ్యంగా ‘ఎన్టీఆర్ కథానాయకుడు’, ‘వినయ విధేయ రామ’ దారుణంగా బోల్తా కొట్టాయి. sankranti 2019 movies,sankranti 2019 movies collections,sankranti 2019 movies weekend collections,vinaya vidheya rama 1st weekend collections,petta 1st weekend collections,f2 1st weekend collections,ntr kathanayakudu 1st weekend collections,telugu cinema,వినయ విధేయ రామ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్,పేట ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్,ఎన్టీఆర్ కథానాయకుడు ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్,ఎఫ్2 ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్,తెలుగు సినిమా
f2 పోస్టర్


ఇక చివ‌ర్లో వ‌చ్చిన ‘ఎఫ్2’ క‌లెక్ష‌న్లు కుమ్మేస్తుంది. బొమ్మ బ్లాక్ బ‌స్ట‌ర్ అని ఫ‌స్ట్ డేనే డిసైడ్ అయిపోయింది. ఇదే ఇప్పుడు క‌లెక్ష‌న్ల రూపంలో క‌నిపిస్తుంది. రెండు రోజుల్లోనే ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో 9.15 కోట్ల షేర్.. ప్ర‌పంచ వ్యాప్తంగా 14 కోట్ల షేర్ వ‌సూలు చేసింది. మొత్తానికి ఇప్పుడు సంక్రాంతి సినిమాల్లో ‘క‌థానాయ‌కుడు’, ‘విన‌య విధేయ రామ’ ఫ్లాపులుగా మిగ‌ల‌గా.. ‘పేట’ యావరేజ్.. ‘ఎఫ్2’ సూప‌ర్ హిట్ అయింది.

ఇవి కూడా చదవండి..

అయ్యో రామా.. వినాయ‌క్‌ను ఆ హీరో కూడా వ‌ద్ద‌నుకున్నాడా..?


వెయిట్ చేయండి.. ఆయన బాకీ తీరుస్తానంటున్న నంద‌మూరి బాల‌కృష్ణ‌..


NTR Biopic: ‘ఎన్టీఆర్ క‌థానాయ‌కుడు’పై రాజ‌శేఖ‌ర్ రివ్యూ..

First published:

Tags: Box Office Collections, NTR Biopic, Petta, Rajinikanth, Telugu Cinema, Tollywood, Venkatesh, Vinaya Vidheya Rama

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు