మహేష్ బాబు, అల్లు అర్జున్, వెంకటేష్.. ఇంతకీ సంక్రాంతికి ఎంతమంది..?

సంక్రాంతి వస్తుందంటే చాలు కొత్త సినిమాలు విడుదలకు సిద్ధమైపోతుంటాయి. ఇప్పుడు కూడా ఇదే జరగబోతుంది. సంక్రాంతి 2020కి ఇప్పట్నుంచే పోటీ మొదలైపోయింది. ఇప్పటికే బన్నీ, మహేష్ తమ..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: October 16, 2019, 10:40 PM IST
మహేష్ బాబు, అల్లు అర్జున్, వెంకటేష్.. ఇంతకీ సంక్రాంతికి ఎంతమంది..?
మహేష్ బన్నీ కళ్యాణ్ రామ్ (Source: Twitter)
  • Share this:
సంక్రాంతి వస్తుందంటే చాలు కొత్త సినిమాలు విడుదలకు సిద్ధమైపోతుంటాయి. ఇప్పుడు కూడా ఇదే జరగబోతుంది. సంక్రాంతి 2020కి ఇప్పట్నుంచే పోటీ మొదలైపోయింది. ఇప్పటికే బన్నీ, మహేష్ తమ సినిమాలను లైన్‌లో ఉంచేసారు. నందమూరి కళ్యాణ్ రామ్ తాను నటిస్తున్న ఎంత మంచివాడవురా సినిమాను పండక్కే విడుదల చేస్తున్నాడు. ఈ సినిమాను సతీష్ వేగేశ్న తెరకెక్కిస్తున్నాడు. ఈ మూడు సినిమాలతో పాటు మరో మూడు సినిమాలు కూడా సంక్రాంతికే తీసుకురావాలని చూస్తున్నారు దర్శక నిర్మాతలు.

Sankranti 2020 Box Office war and Kalyan Ram compate with Mahesh Babu Allu Arjun movies pk అసలే మంచోళ్లకు ఈ లోకంలో చోటు తక్కువ అంటారు. మరి ఇప్పుడు ఏకంగా మహేష్ బాబు, అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోలతో ఓ మంచోడు పోటీకి సిద్ధమవుతున్నాడు. sankranti 2020,sankranti movies,Mahesh Babu Sarileru Neekevvaru,Mahesh Babu Sarileru Neekevvaru movie,Sarileru Neekevvaru twitter,kalyan ram entha manchivadavura,Entha Manchivadavura Movie release date,Mahesh Babu twitter,Sarileru Neekevvaru movie updates,Mahesh Babu Sarileru Neekevvaru sankranti 2020,allu arjun trivikram,allu arjun trivikram movie title,allu arjun trivikram title,allu arjun trivikram title Ala Vaikuntapuram Lo,allu arjun mahesh babu,allu arjun mahesh babu clash,allu arjun mahesh babu movies sankranti 2020,allu arjun mahesh babu movies,allu arjun mahesh babu box office,telugu cinema,అల్లు అర్జున్,మహేష్ బాబు,అల్లు అర్జున్ మహేష్ బాబు,అల్లు అర్జున్ సంక్రాంతి 2020,అల్లు అర్జున్ త్రివిక్రమ్ అలా వైకుంఠపురంలో,కళ్యాణ్ రామ్ మహేష్ బాబు అల్లు అర్జున్,అల్లు అర్జున్ మహేష్ బాబు సంక్రాంతి 2020,
కళ్యాణ్ రామ్ సతీష్ వేగేశ్న (Source: Twitter)

సతీష్ వేగేశ్నకు సంక్రాంతి పండగ సెంటిమెంట్. తన కెరీర్‌ను మార్చేసిన శతమానం భవతి పండక్కే వచ్చింది. 2017లో విడుదలైన ఈ చిత్రం సంచలన విజయంతో పాటు నేషనల్ అవార్డ్ కూడా తీసుకొచ్చింది. శ్రీనివాస కళ్యాణం ఫ్లాప్ తర్వాత సతీష్ తెరకెక్కిస్తున్న సినిమా ఇది. దీనిపై ఆసక్తి బాగానే ఉంది. ఈ సినిమాను సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురములో సినిమాలతో పోటీకి దించుతున్నాడు కళ్యాణ్ రామ్. జనవరి 12న సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురములో విడుదల కానున్నాయి. ఇక 14న వెంకీ మామ సినిమా విడుదల కానుందని తెలుస్తుంది.

Sankranti 2020 Box Office war and Kalyan Ram compate with Mahesh Babu Allu Arjun movies pk అసలే మంచోళ్లకు ఈ లోకంలో చోటు తక్కువ అంటారు. మరి ఇప్పుడు ఏకంగా మహేష్ బాబు, అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోలతో ఓ మంచోడు పోటీకి సిద్ధమవుతున్నాడు. sankranti 2020,sankranti movies,Mahesh Babu Sarileru Neekevvaru,Mahesh Babu Sarileru Neekevvaru movie,Sarileru Neekevvaru twitter,kalyan ram entha manchivadavura,Entha Manchivadavura Movie release date,Mahesh Babu twitter,Sarileru Neekevvaru movie updates,Mahesh Babu Sarileru Neekevvaru sankranti 2020,allu arjun trivikram,allu arjun trivikram movie title,allu arjun trivikram title,allu arjun trivikram title Ala Vaikuntapuram Lo,allu arjun mahesh babu,allu arjun mahesh babu clash,allu arjun mahesh babu movies sankranti 2020,allu arjun mahesh babu movies,allu arjun mahesh babu box office,telugu cinema,అల్లు అర్జున్,మహేష్ బాబు,అల్లు అర్జున్ మహేష్ బాబు,అల్లు అర్జున్ సంక్రాంతి 2020,అల్లు అర్జున్ త్రివిక్రమ్ అలా వైకుంఠపురంలో,కళ్యాణ్ రామ్ మహేష్ బాబు అల్లు అర్జున్,అల్లు అర్జున్ మహేష్ బాబు సంక్రాంతి 2020,
మహేష్,. అల్లు అర్జున్ (పైల్ ఫోటోస్)

ఇక ఇదే పండక్కి బాలయ్య రూలర్ సైతం విడుదల చేయాలని చూస్తున్నారు దర్శక నిర్మాతలు. రజినీకాంత్ దర్బార్ సినిమా జనవరి 14న విడుదల కానుంది. సంక్రాంతికి వచ్చే ఏ సినిమాను కూడా ఎప్పుడూ లైట్ తీసుకోకూడదు. చాలా ఏళ్ళుగా చిన్న సినిమాలే సంచలన విజయాలు సాధిస్తున్నాయి. వచ్చే ఏడాది కూడా కళ్యాణ్ రామ్ కచ్చితంగా పండక్కి మాయ చేస్తాడని నమ్ముతున్నారు అభిమానులు. మరోవైపు మహేష్, బన్నీ, వెంకటేష్ మధ్య కూడా వార్ రసవత్తరంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు ట్రేడ్ పండితులు.
First published: October 16, 2019, 10:40 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading