• Home
  • »
  • News
  • »
  • movies
  • »
  • SANDEEP KISHAN MOVIE TENALI RAMAKRISHNA CREATS NEW RECORD IN SMALL SCREEN TA

సందీప్ కిషన్ సరికొత్త రికార్డు.. అవాక్కవుతున్న టాలీవుడ్..

సందీప్ కిషన్ (sundeep kishan)

అవును టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ సరికొత్త రికార్డు క్రియేట చేసాడు. కానీ ఆయన క్రియేట్ చేసింది బిగ్ స్క్రీన్ పై కాదు.. స్మాల్ స్క్రీన్ పై. వివరాల్లోకి వెళితే..

  • Share this:
    అవును టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ సరికొత్త రికార్డు క్రియేట చేసాడు. కానీ ఆయన క్రియేట్ చేసింది బిగ్ స్క్రీన్ పై కాదు.. స్మాల్ స్క్రీన్ పై. అవును.. గత కొన్నేళ్లుగా సరైన సక్సెస్ లేని సందీప్ కిషన్.. గతేడాది ‘నిను వీడని నీడను నేనే’ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నాడు. ఆ తర్వాత జి.నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వంలో ‘తెనాలి రామకృష్ణ’ బీఏ బిఎల్ సినిమా చేసాడు. ఈ సినిమా సిల్వర్ స్క్రీన్ పై అంతగా వర్కౌల్ కాలేదు. కానీ స్మాల్ స్క్రీన్ పై మాత్రం బీభత్సమైన రేటింగ్ సంపాదించింది. అంతేకాదు 51వ వారంలో టాప్ 5 ప్రోగ్రామ్‌లో నిలిచింది. అంతేకాదు మహేష్ బాబు నటించిన ‘మహర్షి’ తో పాటు మరకొంత బడా హీరోలు నటించిన సినిమాల కంటే  ఈ సినిమాకే ఎక్కువ రేటింగ్ రావడం గమనార్హం.

    sundeep kishan tenali ramakrishna movie review,tenali ramakrishna,tenali ramakrishna ba bl movie,tenali ramakrishna movie review,tenali ramakrishna public talk,tenali ramakrishna movie,tenali ramakrishna babl movie review,tenali ramakrishna ba bl movie review,tenali ramakrishna review,tenali ramakrishna public review,tenali ramakrishna babl movie trailer,tenali ramakrishna ba bl,tenali ramakrishna movie trailer,tenali ramakrishna b a b l movie review,sundep kishan tenali ramakirshna movie review,తెనాలి రామకృష్ణ,తెనాలి రామకృష్ణ మూవీ రివ్యూ,తెనాలి రామకృష్ణ,సందీప్ కిషన్,హన్సిక
    ‘తెనాలి రామకృష్ణ’లో సందీప్ కిషన్, హన్సిక (Twitter/Photo)


    మొత్తానికి వెండితెరపై అంతగా వర్కౌల్ కానీ ‘తెనాలి రామకృష్ణ’ సినిమా చిన్నితెరపై దుమ్ము దులుపడం చూసి టాలీవుడ్ జనాలు అవాక్కవుతున్నారు. రీసెంట్‌గా సందీప్ కిషన్.. ‘ది ఫ్యామిలీ మెన్’ అనే వెబ్ సిరీస్‌లో నటించిన సంగతి తెలిసిందే కదా.
    Published by:Kiran Kumar Thanjavur
    First published: