చెమట చిందిస్తోన్న సమంత.. ఫ్యాన్స్ ఫిదా..

సమంత ఫిట్ నెస్‌ కోసం ప్రాణం ఇస్తుంది. అందులో భాగంగా ఎప్పటికప్పుడు జిమ్‌లో కసరత్తులు చేస్తూ.. సూపర్ ఫిట్‌గా ఉంటుంది.

news18-telugu
Updated: November 12, 2019, 12:50 PM IST
చెమట చిందిస్తోన్న సమంత.. ఫ్యాన్స్ ఫిదా..
Instagram
  • Share this:

Samantha Akkineni : సమంత ఫిట్ నెస్‌ కోసం ప్రాణం ఇస్తుంది. అందులో భాగంగా ఎప్పటికప్పుడు జిమ్‌లో కసరత్తులు చేస్తూ.. సూపర్ ఫిట్‌గా ఉంటుంది. అంతేకాదు ఆమె వర్కౌట్స్ సంబందించిన వీడియోస్‌ను కూడా తన సోషల్ మీడియా వేదికల ద్వారా అభిమానులతో పంచుకుంటుంది. అందులో భాగంగా తాజాగా మరో వీడియోను పోస్ట్ చేసింది సమంత. ఆ వీడియోలో సమంత బలంగా వైర్స్‌ను లాగుతూ.. చెమటలు చిందిస్తోంది. దీంతో ఆమె అభిమానులు ఆ వీడియో చూసి ఫిదా అవుతున్నారు. తమ అభిమాన నటి ఫిట్‌గా ఉండడం కోసం అంతలా కష్ట పడుతుందా అని ఆశ్చర్య పోతున్నారు. కాగా సమంత ప్రస్తుతం తమిళ సూపర్ హిట్ ఫిల్మ్ 96 రీమేక్‌లో నటిస్తోంది. దిల్ రాజు నిర్మాణంలో వస్తున్నఈ సినిమాలో శర్వానంద్ హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమా ఈ మధ్యే షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్దమవుతోంది. సమంత మరోవైపు వెబ్ సిరీస్‌లో కూడా నటిస్తోంది. అమెజాన్ ప్రైమ్‌లో వచ్చే 'ది ఫ్యామిలీ మ్యాన్‌'లో సమంత మరో కీలక పాత్రలో అలరించనుందని టాక్.


 
Loading...

View this post on Instagram
 

Serious obsession with co-ords .. @miaou ❤️ ...


A post shared by Samantha Akkineni (@samantharuthprabhuoffl) on

బ్లాక్ అండ్ బ్లాక్‌లో అదిరిన సమంత..
First published: November 12, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...