96 తెలుగు రీమేక్‌లో సమంత ? హీరో అతనేగా..

Sharwanand | పెళ్లి తర్వాత సమంత..తను చేయబోయే సినిమాల విషయంలో ఫుల్ క్లారిటీ ఉన్నట్టు అర్థమవుతుంది. అంతేకాదు మ్యారేజ్ తర్వాత సమంత కెరీర్..మూడు హిట్లు, ఆరు ఆఫర్లు అన్నట్లు సాగిపోతుంది. ఒకపుడు గ్లామర్ పాత్రలకే పరిమితమైన సామ్..ఆ తర్వాత నటనకు అవకాశం ఉన్న పాత్రల్లో తన సత్తా ఏందో చూపెడుతోంది. తాజాగా సమంత మరో రీమేక్‌కు ఓకే చెప్పిన్నట్టు సమాచారం.

Kiran Kumar Thanjavur | news18-telugu
Updated: January 19, 2019, 10:57 PM IST
96 తెలుగు రీమేక్‌లో సమంత ? హీరో అతనేగా..
సమంత
  • Share this:
పెళ్లి తర్వాత సమంత..తను చేయబోయే సినిమాల విషయంలో ఫుల్ క్లారిటీ ఉన్నట్టు అర్థమవుతుంది. అంతేకాదు మ్యారేజ్ తర్వాత సమంత కెరీర్..మూడు హిట్లు, ఆరు ఆఫర్లు అన్నట్లు సాగిపోతుంది. ఒకపుడు గ్లామర్ పాత్రలకే పరిమితమైన సామ్..ఆ తర్వాత నటనకు అవకాశం ఉన్న పాత్రల్లో తన సత్తా ఏందో చూపెడుతోంది. గత యేడాది ‘రంగస్థలం’, ‘మహానటి’, ‘అభిమన్యుడు’ ‘యూటర్న్’ చిత్రాలతో మంచి ఊపు మీదుంది సమంత. ‘యూటర్న్’ సినిమాకు క్రిటిక్స్ ప్రశంసలు లభించిన కమర్షియల్‌గా వర్కౌట్ కాలేదు.

ప్రస్తుతం సమంత...తన రియల్ లైఫ్ పార్టనర్ నాగచైతన్యతో ‘మజిలీ’ సినిమా చేస్తోంది. ఆ తర్వాత సమంత..మిస్ గ్రానీ(2014) అనే కొరియన్ ఫిల్మ్ రీమేక్‌లో నటిస్తోంది. వీటితో పాటు గతేడాది త్రిష, విజయ్ సేతుపతి జంటగా నటించిన ‘96’ తెలుగు రీమేక్‌కు ఓకే చెప్పిన్నట్టు సమాచారం.

దిల్ రాజు తెరకెక్కిస్తోన్న ఈ సినిమాను తమిళంలో ఒరిజినల్ వెర్షన్‌ను డైరెక్ట్ చేసిన ప్రేమ్ కుమార్ ఈ రీమేక్‌ను డైరెక్ట్ చేసినట్టు సమాచారం. ఈ సినిమాలో హీరోగా నటించేందకు శర్వానంద్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. ఈ విషయమై అధికారిక ప్రకటన వెలుబడే అవకాశం ఉంది.

శంషాబాద్‌లో బాడీ బిల్డింగ్ పోటీలు


ఇవి కూడా చదవండి 

రజనీకాంత్ రిటైర్మెంట్.. మరి చివరి సినిమా ఏ దర్శకుడితో..?హిస్టరీ రిపీట్.. ఆ రోజుల్లోకి వెళ్లిపోతున్న స్టార్ హీరోలు..

బాలయ్య సినిమాకు బోయపాటి శ్రీను ఎంత తీసుకుంటున్నాడో తెలుసా..?
Published by: Kiran Kumar Thanjavur
First published: January 19, 2019, 10:57 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading