బిడ్డకు జన్మనివ్వబోతున్న సమంత అక్కినేని..

అక్కినేని సమంత త్వరలో తల్లి కాబోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. అంతేకాదు ఆ సమయం ఎప్పుడో కూడా తెలియజేసింది.

news18-telugu
Updated: November 19, 2019, 11:57 AM IST
బిడ్డకు జన్మనివ్వబోతున్న సమంత అక్కినేని..
Instagram/samantharuthprabhuoffl
  • Share this:
సమంత అక్కినేని తెలుగులో 'ఏమాయ చేశావే' సినిమాతో పరిచయమై కుర్రకారుని తనదైన మాయలో పడేసింది. ఆ సినిమాలో నాగచైతన్య సరసన నటించిన సమంత అతన్నే ప్రేమించి పెళ్లిచేసుకుని తెలుగింటి కోడలైంది. సమంత ప్రస్తుతం తెలుగులో టాప్ హీరోయిన్‌లో ఒకరుగా వెలుగుతున్నారు. దీనికి కారణం ఈ భామ నటించిన సినిమాలన్ని బాక్సాఫీస్ దగ్గర దుమ్ము దులుపుతున్నాయి. భర్త నాగ చైతన్యతో కలిసి చేసిన ‘మజిలీ’ ఆ తర్వాత సోలో లీడ్‌గా వచ్చిన కొరియన్ రీమేక్‌ ‘ఓ బేబి’ కూడా బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్స్‌ను రాబట్టి అదరగొట్టింది. సమంత ప్రస్తుతం దిల్ రాజు నిర్మాణంలో వస్తున్న తమిళ హిట్ సినిమా '96' రీమేక్‌లో శర్వానంద్‌కు జోడిగా నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తైంది.  సమంత ఇటు సినిమాల్లో నటిస్తూనే అమెజాన్‌ ప్రైమ్‌లో ప్రసారం అయ్యే ఫ్యామిలీ మ్యాన్ అనే వెబ్ సిరీస్‌లో ఓ కీలక పాత్రలో నటిస్తోంది.
 View this post on Instagram
 

Serious obsession with co-ords .. @miaou ❤️ ...


A post shared by Samantha Akkineni (@samantharuthprabhuoffl) on

అది అలా ఉంటే తాజాగా తన సోషల్ మీడియా వేదిక ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో మాట్లాడుతూ.. వారు అడిగిన ప్రశ్నలకు సమాదానాలు ఇస్తోంది. అందులో భాగంగా ఓ కొంటే నెటిజన్ సమంతను ఎప్పుడూ మీరు తల్లి కాబోతున్నారని ప్రశ్నించాడు. దీనికి అంతే కొంటెగా, కొంత వ్యంగ్యంగా సమాదానం ఇస్తూ.. 2022 సంవత్సరంలో  ఆగస్టు 7వ తారీఖున ఉదయం 7 గంటలకు ఓ పాపకు జన్మనిస్తాని చెప్పింది. అంతే కాదు ఆ వీడియోను సమంత తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.

samantha mother,samantha son,hash akkineni,samantha no makeup,Samantha tattoo,Samantha akkineni tattoo,Samantha latest photos,Samantha looks,Samantha looks stunning,samantha latest news,samantha latest photoshoot,samantha latest speech,naga shourya,naga shourya movies,naga shaurya,samantha naga shourya movie,samantha akkineni ads,samantha akkineni car,samantha akkineni jfw,samantha akkineni gym,samantha,samantha photos,samantha akkineni,samantha ruth prabhu,samantha wedding,samantha latest photos,samantha new photos,samantha hot photos,samantha stail photos,samantha family photos,samantha unseen photos,photos,samantha marriage photos,samantha akkineni photos,samantha with amala photos,samantha childhood photos,samantha rare unseen photos,samantha engagement photos,samantha in saree,oh baby,samantha,oh baby teaser,oh baby samantha movie,samantha new movie,oh baby trailer,samantha movies,samantha new movie oh baby latest look,oh baby movie updates,oh baby samantha,Samantha oh baby in hindi,Samantha oh baby remake in hindi,బాలీవుడ్‌కు సమంత,సమంత అక్కినేని,సమంత అక్కినేని 'ఓ బేబీ, హిందీలో ఓ బేబీ,ఓ బేబీ హిందీ రీమేక్,ఓ బేబీ రీమేక్,
Instagram/samantharuthprabhuoffl


నిధి అగర్వాల్ హాట్ పిక్స్..
First published: November 19, 2019, 11:51 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading