బిడ్డకు జన్మనివ్వబోతున్న సమంత అక్కినేని..
అక్కినేని సమంత త్వరలో తల్లి కాబోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. అంతేకాదు ఆ సమయం ఎప్పుడో కూడా తెలియజేసింది.
news18-telugu
Updated: November 19, 2019, 11:57 AM IST

Instagram/samantharuthprabhuoffl
- News18 Telugu
- Last Updated: November 19, 2019, 11:57 AM IST
సమంత అక్కినేని తెలుగులో 'ఏమాయ చేశావే' సినిమాతో పరిచయమై కుర్రకారుని తనదైన మాయలో పడేసింది. ఆ సినిమాలో నాగచైతన్య సరసన నటించిన సమంత అతన్నే ప్రేమించి పెళ్లిచేసుకుని తెలుగింటి కోడలైంది. సమంత ప్రస్తుతం తెలుగులో టాప్ హీరోయిన్లో ఒకరుగా వెలుగుతున్నారు. దీనికి కారణం ఈ భామ నటించిన సినిమాలన్ని బాక్సాఫీస్ దగ్గర దుమ్ము దులుపుతున్నాయి. భర్త నాగ చైతన్యతో కలిసి చేసిన ‘మజిలీ’ ఆ తర్వాత సోలో లీడ్‌గా వచ్చిన కొరియన్ రీమేక్ ‘ఓ బేబి’ కూడా బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్స్‌ను రాబట్టి అదరగొట్టింది. సమంత ప్రస్తుతం దిల్ రాజు నిర్మాణంలో వస్తున్న తమిళ హిట్ సినిమా '96' రీమేక్‌లో శర్వానంద్‌కు జోడిగా నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తైంది. సమంత ఇటు సినిమాల్లో నటిస్తూనే అమెజాన్ ప్రైమ్‌లో ప్రసారం అయ్యే ఫ్యామిలీ మ్యాన్ అనే వెబ్ సిరీస్‌లో ఓ కీలక పాత్రలో నటిస్తోంది.
అది అలా ఉంటే తాజాగా తన సోషల్ మీడియా వేదిక ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో మాట్లాడుతూ.. వారు అడిగిన ప్రశ్నలకు సమాదానాలు ఇస్తోంది. అందులో భాగంగా ఓ కొంటే నెటిజన్ సమంతను ఎప్పుడూ మీరు తల్లి కాబోతున్నారని ప్రశ్నించాడు. దీనికి అంతే కొంటెగా, కొంత వ్యంగ్యంగా సమాదానం ఇస్తూ.. 2022 సంవత్సరంలో ఆగస్టు 7వ తారీఖున ఉదయం 7 గంటలకు ఓ పాపకు జన్మనిస్తాని చెప్పింది. అంతే కాదు ఆ వీడియోను సమంత తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.

నిధి అగర్వాల్ హాట్ పిక్స్..
ఆ విషయంలో సమంతనే ఆదర్శంగా తీసుకుంటున్న బాలీవుడ్ హీరోయిన్..
ఆ విషయంలో సమంతను ఫాలో అవుతోన్న జాన్వీ కపూర్..
సమంత అక్కినేనికి ఏమైంది.. ఇలా అయిపోయిందేంటి బాబోయ్..?
సమంత సంచలన పాత్ర.. కంగారు పడుతున్న అక్కినేని ఫ్యాన్స్..
ఐ లవ్ తెలంగాణ.. దిశా నిందితుల ఎన్‌కౌంటర్‌పై సమంత ట్వీట్..
నా లైఫ్‌లో సమంత తర్వాత ఆ రెండే ముఖ్యమంటున్న నాగ చైతన్య..
Loading...
View this post on Instagram
Serious obsession with co-ords .. @miaou ❤️ ...