బాధను దిగమింగి షూటింగులో పాల్గొన్నా.. ఓ బేబి షూటింగ్‌లో కన్నీటీ పర్యంతమైన సమంత..

ఈ యేడాది తన భర్త నాగ చైతన్యతో చేసిన ‘మజిలీ’ సూపర్ సక్సెస్ కావడంతో ఫుల్ హ్యాపీలో ఉంది సమంత. అంతేకాదు ఇపుడు అదే జోష్‌లో ఈ భామ యాక్ట్ చేసిన ‘ఓ బేబి’ మూవీ త్వరలో రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ఈ షూటింగ్‌ స్టాట్‌లో బాధ పడ్డ విషయాన్ని ఈ సందర్భంగా చెప్పుకొచ్చింది.

news18-telugu
Updated: June 28, 2019, 4:02 PM IST
బాధను దిగమింగి షూటింగులో పాల్గొన్నా.. ఓ బేబి షూటింగ్‌లో కన్నీటీ పర్యంతమైన సమంత..
ఓ బేబీ ట్రైలర్ రిలీజ్
news18-telugu
Updated: June 28, 2019, 4:02 PM IST
ఈ యేడాది తన భర్త నాగ చైతన్యతో చేసిన ‘మజిలీ’ సూపర్ సక్సెస్ కావడంతో ఫుల్ హ్యాపీలో ఉంది సమంత. అంతేకాదు ఇపుడు అదే జోష్‌లో ఈ భామ యాక్ట్ చేసిన ‘ఓ బేబి’ మూవీ త్వరలో రిలీజ్ కానుంది. ఇప్పటికే రిలీజైన ఈ సినిమా టీజర్, ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో అనుకోకుండా ఒక పెద్దావిడా..పాతికేళ్ల భామగా మారిపోతుంది. ఆమెకు అదెలా సాధ్యమైందనేదే ‘ఓ బేబి’ స్టోరీ. ఈ సినిమాలో ఓల్డ్ లేడీ పాత్రలో సీనియర్ నటి లక్ష్మీ నటించగా.. యంగ్ పాత్రను సమంత పోషించింది. ఓల్డ్ నుంచి యంగ్ మారడంతో ఏర్పడిన కామెడీ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు.  డిఫరెంట్ కాన్సెప్ట్‌తో  నందిని రెడ్డి తెరకెక్కిస్తోన్న ఈ సినిమాను సురేష్ ప్రొడక్షన్స్,పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, గురు ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మించారు.ఈ సినిమా కొరియాలో హిట్టైయిన ‘మిస్ గ్రానీ’ రీమేక్‌గా తెరకెక్కించినట్టు చెబుతున్నారు. తాజాగా ఒక మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పాల్గొన్న సమంత... 'ఓ బేబీ' గురించి మరిన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఈ సందర్బంగా సామ్త నకు ఈ సినిమా షూటింగ్ నేపథ్యంలో జరిగిన అనుభవాన్ని ప్రేక్షకులతో పంచుకున్నారు.

Samantha Expresses her sad feeling at oh baby shooting due to her father bad health,samantha akkineni,samantha,samantha name changed as baby akkineni,Samantha Expresses her sad feeling,samantha cried,baby akkineni,baby akkineni name in samantha twitter account,samantha akkineni twitter,samantha sexy photos,samantha bold images,samantha akkineni hot cleavage show,nagarjuna serious on samantha akkineni,samantha hot photos,samantha naga chaitanya,samantha bikini photos,oh baby samantha movie,samantha akkineni instagram,samantha akkineni twitter,Tollywood News,oh baby,oh baby teaser,oh baby teaser talk,oh baby first look,oh baby samantha,suresh productions,samantha,samantha oh baby first look,oh baby movie,oh baby teaser,samantha oh baby,oh baby samantha ruth prabhu,samantha akkineni,baby,samantha oh baby first look teaser,samantha movies,samantha new movie,samantha o baby,ob baby teaser,baby love,naga chaitanya,samantha oh baby trailer,oh baby first look poster,samantha songs,samantha age,samantha twitter,samantha instagram,samantha size,election results 2019,lok sabha elections 2019,lok sabha election 2019,exit poll 2019,lok sabha election results 2019,exit poll results 2019,election result 2019,election results,ap election results,election 2019,ap elections 2019,general election 2019,results 2019,elections result 2019,election results latest news,indian general election 2019,election result 2019 live,election news,ap elections result 2019,సమంత,ఓ బేబి,సమంత ఓ బేబి ఫస్ట్ లుక్,ఓ బేబి ఫస్ట్ లుక్,సమంత,నందిని రెడ్డి,సురేష్ ప్రొడక్షన్స్,ఓ బేబి,ఓ బేబి ఫస్ట్ లుక్,ఓ బేబి టీజర్,ఓ బేబి టీజర్ టాక్,సమంత అక్కినేని,సమంత న్యూ ఫోటోస్,సమంత అక్కినేని బికినీ,సమంత హాట్ ఫోటోస్,సమంతపై నాగార్జున అసహనం,తెలుగు సినిమా,సమంత పార్టీ హాట్ ఫోటోస్,ఓ బేబి షూటింగ్‌లో బాధ పడ్డ సమంత,
‘ఓ బేబి’లో సమంత (ఇన్‌స్టాగ్రామ్)


ఈ సినిమాలో  టైటిల్ సాంగ్ షూటింగ్ సమయంలో మా ఇంటి నుంచి నాన్నకు ఆరోగ్యం బాగోలేదంటూ... ఆసుపత్రిలో చాలా సీరియస్‌గా ఉన్నారంటూ ఫోన్ వచ్చింది. కానీ ఆరోజు షూటింగ్ నుంచి వెళ్లలేని పరిస్థితి. ఒక మాల్లో చాలా మంది జూనియర్ ఆర్టిస్టులతో కలిసి షూటింగ్ జరుగుతోంది. నిర్మాతలు ఆ రోజు షూటింగ్ మీద చాలా డబ్బు ఇన్వెస్ట్ చేశారు. బాధను దిగమింగి షూటింగులో పాల్గొన్నట్టు సమంత ఈ సందర్భంగా  గుర్తు చేసుకున్నారు. ఒకవైపు సినిమా షూటింగ్ జరుగుతుంటే నాకు ఒంట్లో బాగోలేదు.. మూడ్ బాగోలేదు అని చెప్పి వెళ్లిపోవడం వీలు కాదు. ఒక రోజు షూటింగ్ మొదలైందంటే ఎంతో డబ్బు ఇన్వెస్ట్ చేస్తారు. మనం షూటింగ్ నిలిపి వేస్తే చాలా నిర్మాతలకు ఎంతో నష్టం. పైగా ఇది చిన్న బడ్జెట్ సినిమా... నాకు వెళ్లడం వీలు కాలేదు. సినిమా షూటింగ్ చేస్తూనే మధ్యలో ఫోన్ ద్వారా నాన్న ఆరోగ్యం గురించి తెలుసుకోవడం.., డాక్టర్లతో మాట్లాడటం చేశాను. ప్రస్తుతం నాన్న ఆరోగ్యం ఇపుడు బాగుంది.. అని సమంత ఆ షూటింగ్‌లో జరిగిన విషయాన్ని చెప్పుకొచ్చింది.

First published: June 28, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...