సమంతను ఏడిపించిన నాగచైతన్య సినిమా..

ఎప్పుడైతే మూవీ బాగుందని ఆన్‌లైన్‌లో రివ్యూ వచ్చిందో.. ఆ క్షణంలో బాగా ఎమోషనల్‌గా ఫీలైందట. ఫస్ట్ రిపోర్ట్ చూసి దాదాపు అరగంటవరకూ ఏడ్చిందట. ఈ విషయాన్ని తాజాగా సమంతే చెప్పేసింది.

news18-telugu
Updated: May 19, 2019, 12:52 PM IST
సమంతను ఏడిపించిన నాగచైతన్య సినిమా..
సమంత Photo: Instagram
news18-telugu
Updated: May 19, 2019, 12:52 PM IST
మజిలీ.. టాలీవుడ్ లవబుల్ కపుల్ నాగ చైతన్య, సమంత పెళ్లాయ్యాక కలిసి నటించిన ఫస్ట్ అండ్ లేటెస్ట్ మూవీ. ఫ్లాపుల్లో ఉన్న చైతూ కెరీర్‌కు ఈ సినిమా ఊపిరి పోసింది.. అయితే సినిమా విడుదలకు ముందు ఈ మూవీ హిట్ అవ్వాలని అందరికంటే ఎక్కువగా సామ్ ఫీల్ అయింది.. సరిగ్గా నెల రోజుల ముందు సినిమా విడుదలైన రోజు ఉదయం 2.30కి.... తొలి రివ్యూ చదివిన తర్వాత కానీ సమంత మనసు కుదుట పడలేదు.. పాజిటివ్ రివ్యూ చూసి ఏడ్చేసానంటుంది అక్కినేని కోడలు.

ఎప్పుడైతే మూవీ బాగుందని ఆన్‌లైన్‌లో రివ్యూ వచ్చిందో.. ఆ క్షణంలో బాగా ఎమోషనల్‌గా ఫీలైందట. ఫస్ట్ రిపోర్ట్ చూసి దాదాపు అరగంటవరకూ ఏడ్చిందట. ఈ విషయాన్ని తాజాగా సమంతే చెప్పేసింది.

శివ నిర్వాణ డైరెక్షన్‌లో వచ్చిన ‘మజిలీ’ మూవీ తాజాగా రిలీజై అందరికీ బాగానే కనెక్ట్ అయింది. దీంతో.. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించి మొత్తం రూ.40 కోట్ల వసూళ్లు రాబట్టింది.

ఇవి కూడా చదవండి..అందుకు బాగా ఫీలైన రాశీఖన్నా సారీ చెప్పేసింది..
First published: May 19, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...