స‌మంత మ‌రోసారి అదే చేస్తుందిగా.. స‌మ్మ‌ర్ కేరాఫ్ అక్కినేని కోడ‌లు..

2018 సంక్రాంతి స‌మంత అక్కినేని కెరీర్లో ఎప్ప‌టికి నిలిచిపోతుంది. గ‌తేడాది ఈమె న‌టించిన మూడు సినిమాలు స‌మ్మ‌ర్లోనే వ‌చ్చాయి. అన్నీ విజ‌యం సాధించాయి కూడా. పెళ్లి త‌ర్వాత కూడా వ‌ర‌స సినిమాలు చేసి సంచ‌ల‌న విజ‌యాలు అందుకుని.. టాప్ హీరోయిన్ అనిపించుకుంది ఈ ముద్దుగుమ్మ‌.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: March 17, 2019, 5:39 PM IST
స‌మంత మ‌రోసారి అదే చేస్తుందిగా.. స‌మ్మ‌ర్ కేరాఫ్ అక్కినేని కోడ‌లు..
సమంత హాట్ ఫోటోషూట్
  • Share this:
2018 సంక్రాంతి స‌మంత అక్కినేని కెరీర్లో ఎప్ప‌టికి నిలిచిపోతుంది. గ‌తేడాది ఈమె న‌టించిన మూడు సినిమాలు స‌మ్మ‌ర్లోనే వ‌చ్చాయి. అన్నీ విజ‌యం సాధించాయి కూడా. పెళ్లి త‌ర్వాత కూడా వ‌ర‌స సినిమాలు చేసి సంచ‌ల‌న విజ‌యాలు అందుకుని.. టాప్ హీరోయిన్ అనిపించుకుంది ఈ ముద్దుగుమ్మ‌. 2018 వేస‌విలో ఈమె న‌టించిన రంగ‌స్థ‌లం.. మ‌హాన‌టి.. అభిమ‌న్యుడు సినిమాలు సంచ‌ల‌న విజ‌యం సాధించాయి. వీటిలో రంగ‌స్థ‌లం అయితే ఏకంగా ఇండ‌స్ట్రీ హిట్ అయింది. అందులో రామ‌ల‌క్ష్మి పాత్ర‌కు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది.

Samantha Akkineni will come with Majili, Super Deluxe and Oh Baby movies in this Summer pk.. 2018 సంక్రాంతి స‌మంత అక్కినేని కెరీర్లో ఎప్ప‌టికి నిలిచిపోతుంది. గ‌తేడాది ఈమె న‌టించిన మూడు సినిమాలు స‌మ్మ‌ర్లోనే వ‌చ్చాయి. అన్నీ విజ‌యం సాధించాయి కూడా. పెళ్లి త‌ర్వాత కూడా వ‌ర‌స సినిమాలు చేసి సంచ‌ల‌న విజ‌యాలు అందుకుని.. టాప్ హీరోయిన్ అనిపించుకుంది ఈ ముద్దుగుమ్మ‌. samantha akkineni,samantha akkineni movies,samantha akkineni twitter,samantha akkineni hot photos,samantha akkineni majili movie,samantha akkineni summer movies,samantha akkineni summer 2018,samantha akkineni summer 2019,samantha akkineni super deluxe movie,samantha akkineni oh baby movie shooting completed,samantha akkineni instagram,samantha akkineni hot photoshoot,samantha akkineni hot videos,samantha akkineni majili naga chaitanya,telugu cinema,సమంత అక్కినేని,సమంత అక్కినేని ట్విట్టర్,సమంత అక్కినేని సమ్మర్ మూవీస్,మజిలీ సమంత,సూపర్ డీలక్స్ సమంత అక్కినేని,ఓ బేబీ సినిమా సమంత అక్కినేని
మజిలీ టీజర్ రిలీజ్

ఇక మ‌హానటిలో మ‌ధుర‌వాణి పాత్ర‌కు కూడా మంచి పేరు వ‌చ్చింది. ఇక ఈ ఏడాది కూడా ఇదే చేయాల‌ని చూస్తుంది స‌మంత‌. ఇప్పుడు కూడా మూడు సినిమాలతో రాబోతుంది స్యామ్. ఈ సారి ముందు ఎప్రిల్ 5న భ‌ర్త‌ నాగ చైతన్యతో కలిసి నటించిన మజిలీ సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకొస్తుంది స‌మంత‌. ఈ సినిమాపై చాలా ఆశ‌లే పెట్టుకుంది ఈ భామ‌. ముఖ్యంగా పెళ్లి త‌ర్వాత భార్యా భ‌ర్త‌లు క‌లిసి న‌టించిన సినిమా కావ‌డంతో ప్రేక్ష‌కులు కూడా మ‌జిలీ సినిమాపై ఆస‌క్తిగా ఉంది. ఇదిలా ఉంటే ఈ చిత్రం కోసం భారీ ప్ర‌మోష‌న్స్ కూడా చేస్తుంది స‌మంత‌.

Samantha Akkineni will come with Majili, Super Deluxe and Oh Baby movies in this Summer pk.. 2018 సంక్రాంతి స‌మంత అక్కినేని కెరీర్లో ఎప్ప‌టికి నిలిచిపోతుంది. గ‌తేడాది ఈమె న‌టించిన మూడు సినిమాలు స‌మ్మ‌ర్లోనే వ‌చ్చాయి. అన్నీ విజ‌యం సాధించాయి కూడా. పెళ్లి త‌ర్వాత కూడా వ‌ర‌స సినిమాలు చేసి సంచ‌ల‌న విజ‌యాలు అందుకుని.. టాప్ హీరోయిన్ అనిపించుకుంది ఈ ముద్దుగుమ్మ‌. samantha akkineni,samantha akkineni movies,samantha akkineni twitter,samantha akkineni hot photos,samantha akkineni majili movie,samantha akkineni summer movies,samantha akkineni summer 2018,samantha akkineni summer 2019,samantha akkineni super deluxe movie,samantha akkineni oh baby movie shooting completed,samantha akkineni instagram,samantha akkineni hot photoshoot,samantha akkineni hot videos,samantha akkineni majili naga chaitanya,telugu cinema,సమంత అక్కినేని,సమంత అక్కినేని ట్విట్టర్,సమంత అక్కినేని సమ్మర్ మూవీస్,మజిలీ సమంత,సూపర్ డీలక్స్ సమంత అక్కినేని,ఓ బేబీ సినిమా సమంత అక్కినేని
సూపర్ డీలక్స్ పోస్టర్

ఇక మ‌జిలీ కంటే కూడా ముందే త‌మిళ‌నాట విజ‌య్ సేతుప‌తి హీరోగా న‌టించిన సూప‌ర్ డీల‌క్స్ సినిమాతో వ‌స్తుంది. ఈ సినిమా మార్చ్ 29న విడుద‌ల కానుంది. ఈ రెండు సినిమాల‌తో పాటు కొరియ‌న్ సినిమా రీమేక్ మిస్ గ్రానీ తెలుగు వ‌ర్ష‌న్ ఓ బేబీ కూడా ఇదే వేస‌విలో రానుంది. ఈ మూడు సినిమాల‌తో 2018 సీన్ మ‌రోసారి రిపీట్ చేయాల‌ని చూస్తుంది స‌మంత‌. పెళ్లి త‌ర్వాత కూడా ఇదే జోరు చూపించి ఇప్ప‌టికీ తాను నెంబ‌ర్ వ‌న్ హీరోయిన్ అనిపించుకోవాల‌ని ఆరాట‌ప‌డుతుంది అక్కినేని కోడ‌లు.
First published: March 17, 2019, 5:39 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading