మైదానంలో దిగిన సమంత అక్కినేని.. ఈ సారి కొడితే..

అవును అక్కినేని ఇంటి కోడలైన తర్వాత హీరోయిన్‌గా సమంత దూకుడు మాములుగా లేదు. తాజాగా సమంత.. పి.వి.సింధు బయోపిక్‌లో నటించబోతున్నట్టు సమాచారం.

news18-telugu
Updated: September 1, 2019, 6:53 PM IST
మైదానంలో దిగిన సమంత అక్కినేని.. ఈ సారి కొడితే..
సమంత అక్కినేని Photo :Instagram.com/samantharuthprabhuoffl
  • Share this:
అవును అక్కినేని ఇంటి కోడలైన తర్వాత హీరోయిన్‌గా సమంత దూకుడు మాములుగా లేదు. ఈ యేడాది తన భర్త నాగ చైతన్యతో చేసిన ‘మజిలీ’ సినిమాతో మంచి సక్సెస్ అందుకుంది. మరోవైపు నందిని రెడ్డి దర్శకత్వంలో చేసిన ‘ఓ బేబి’ సినిమాతో మరో సక్సెస్‌ను అందుకుంది. తాజాగా తన భర్త నాగచైతన్యతో పాటు హాలీడేస్‌ను ఎంజాయ్ చేస్తోంది సమంత. తాజాగా సమంత తమిళంలో హిట్టైన ‘96’ తెలుగు రీమేక్‌లో యాక్ట్ చేస్తోంది. వీటితో పాటు ప్రముఖ బాడ్మింటన్ క్రీడాకారిణి పి.వి.సింధు పాత్రలో నటించబోతున్నట్టు ఫిల్మ్ నగర్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాను ఒకేసారి తెలుగు,తమిళంలో పాటు హిందీలో తెరకెక్కించనున్నారు. ఈ సినిమాలో సింధును ఆటలో తీర్చిదిద్దిన గురువు పుల్లెల గోపిచంద్  పాత్రలో అక్షయ్ కుమార్ నటించనునట్టు సమాచారం.

పి.వి.సింధు బయోపిక్‌లో సమంత (File/Photo)


ఇప్పటికే సింధు 2016లో ఒలింపిక్‌లో రజత పతకం సాధించిన సంగతి తెలిసిందే కదా. తాజాగా స్విట్జర్లాండ్‌లో జరిగిన ప్రపంచ బాడ్మింటన్ చాంపియన్ షిప్‌లో బంగారు పతకం గెలిచిన సంగతి తెలిసిందే కదా.

 
First published: September 1, 2019, 6:53 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading