సమంత అక్కినేని సైలెన్స్ వెనక అసలు కారణం ఏంటి.. అసలేం జరిగింది..?

సమంత అక్కినేని సైలెన్స్ మెయింటేన్ చేస్తుందా.. అందులోనూ ప్రత్యేకంగా ఓ విషయంలోనా.. అంత అవసరం ఆమెకేం ఉంది..? ఇంతకీ ఏ విషయంలో సమంత సైలెంట్‌గా ఉంది అనుకుంటున్నారా..?

Praveen Kumar Vadla | news18-telugu
Updated: September 3, 2019, 9:39 PM IST
సమంత అక్కినేని సైలెన్స్ వెనక అసలు కారణం ఏంటి.. అసలేం జరిగింది..?
సమంత (Instagram/samantharuthprabhuoffl
  • Share this:
సమంత అక్కినేని సైలెన్స్ మెయింటేన్ చేస్తుందా.. అందులోనూ ప్రత్యేకంగా ఓ విషయంలోనా.. అంత అవసరం ఆమెకేం ఉంది..? ఇంతకీ ఏ విషయంలో సమంత సైలెంట్‌గా ఉంది అనుకుంటున్నారా..? కీర్తి సురేష్ అవార్డు విషయంలో సమంత ఏం మాట్లాడటం లేదు. ఎందుకో తెలియదు కానీ ఇప్పటి వరకు మహానటికి వచ్చిన అవార్డులపై కానీ.. కీర్తికి వచ్చిన నేషనల్ అవార్డుపై కానీ ఎక్కడా మాట్లాడలేదు సమంత. జాతీయ ఉత్తమ నటి అవార్డు గెలుచుకున్న కీర్తిపై ఇండస్ట్రీ నలువైపుల నుంచి ప్రశంసల వర్షం కురుస్తుంది. సావిత్రి జీవితం ఆధారంగా వచ్చిన ఈ చిత్రాన్ని నాగ్ అశ్విన్ అద్భుతంగా తెరకెక్కించాడు.
Samantha Akkineni still not congratulated Keerthy Suresh for her National Award winning performance pk సమంత అక్కినేని సైలెన్స్ మెయింటేన్ చేస్తుందా.. అందులోనూ ప్రత్యేకంగా ఓ విషయంలోనా.. అంత అవసరం ఆమెకేం ఉంది..? ఇంతకీ ఏ విషయంలో సమంత సైలెంట్‌గా ఉంది అనుకుంటున్నారా..? samantha akkineni,samantha akkineni twitter,samantha akkineni instagram,samantha akkineni mahanati,samantha akkineni keerthy suresh,samantha akkineni keerthy suresh national award,keerthy suresh national award mahanati,samantha not congratulated keerthy suresh,samantha akkineni hot,samantha akkineni mahanati movie,telugu cinena,keethy suresh award,సమంత అక్కినేని,సమంత అక్కినేని మహానటి,సమంత అక్కినేని కీర్తి సురేష్,కీర్తి సురేష్ సమంత అక్కినేని అవార్డ్,కీర్తి సురేష్ నేషనల్ అవార్డ్
సమంత కీర్తి సురేష్ (Source: Twitter)

అవార్డు వచ్చిందని తెలియగానే సోషల్ మీడియా మొత్తం కంపించిపోయింది. కీర్తి సురేష్ పేరుతో ప్రభంజనం సృష్టించారు అభిమానులు. మహానటి యూనిట్ కూడా కీర్తి నటనపై ప్రశంసల వర్షం కురిపించారు. అయితే అదే సినిమాలో మధురవాణి పాత్రలో నటించి మెప్పించిన సమంత మాత్రం ఎందుకో కీర్తి సురేష్‌ను ఇప్పటి వరకు అభినందించలేదు.
Samantha Akkineni still not congratulated Keerthy Suresh for her National Award winning performance pk సమంత అక్కినేని సైలెన్స్ మెయింటేన్ చేస్తుందా.. అందులోనూ ప్రత్యేకంగా ఓ విషయంలోనా.. అంత అవసరం ఆమెకేం ఉంది..? ఇంతకీ ఏ విషయంలో సమంత సైలెంట్‌గా ఉంది అనుకుంటున్నారా..? samantha akkineni,samantha akkineni twitter,samantha akkineni instagram,samantha akkineni mahanati,samantha akkineni keerthy suresh,samantha akkineni keerthy suresh national award,keerthy suresh national award mahanati,samantha not congratulated keerthy suresh,samantha akkineni hot,samantha akkineni mahanati movie,telugu cinena,keethy suresh award,సమంత అక్కినేని,సమంత అక్కినేని మహానటి,సమంత అక్కినేని కీర్తి సురేష్,కీర్తి సురేష్ సమంత అక్కినేని అవార్డ్,కీర్తి సురేష్ నేషనల్ అవార్డ్
సమంత కీర్తి సురేష్ (Source: Twitter)

కనీసం ఒక్క ట్వీట్ కూడా వేయకపోవడం అనుమానాలకు తావిస్తుంది. ఒకవేళ వ్యక్తిగతంగా విష్ చేసిందేమో తెలియదు కానీ సోషల్ ఫ్లాట్ ఫాం మీద మాత్రం ఇప్పటి వరకు సమంత నుంచి కీర్తి సురేష్‌కు ఎలాంటి అభినందన మాత్రం లేదు. మరి ఈ ఇష్యూపై ఇటు కీర్తి కానీ.. అటు సమంత కానీ ఇప్పటి వరకు నోరు విప్పలేదు. మరి ఆ సమయం వచ్చినపుడు ఇద్దరూ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
Published by: Praveen Kumar Vadla
First published: September 3, 2019, 9:39 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading