స‌మంత అక్కినేని అలా చేస్తుంద‌ట‌.. భర్త నాగ‌చైత‌న్యతో కలిసి తొలి అడుగు..

ఓ బేబీతో బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ప‌ర్లేద‌నిపిస్తుంది స‌మంత అక్కినేని. ఈ చిత్రం ఊహించిన దానికంటే ఎక్కువ వ‌సూళ్ల‌నే తీసుకొస్తుంది. ఈ చిత్రం ఇచ్చిన జోష్‌లో ఇప్పుడు మ‌రో సాహ‌సం చేయ‌బోతుంద‌ని తెలుస్తుంది.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: July 11, 2019, 9:56 AM IST
స‌మంత అక్కినేని అలా చేస్తుంద‌ట‌.. భర్త నాగ‌చైత‌న్యతో కలిసి తొలి అడుగు..
నాగచైతన్య సమంత
  • Share this:
ఓ బేబీతో బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ప‌ర్లేద‌నిపిస్తుంది స‌మంత అక్కినేని. ఈ చిత్రం ఊహించిన దానికంటే ఎక్కువ వ‌సూళ్ల‌నే తీసుకొస్తుంది. ఈ చిత్రం ఇచ్చిన జోష్‌లో ఇప్పుడు మ‌రో సాహ‌సం చేయ‌బోతుంద‌ని తెలుస్తుంది. ఇన్ని రోజులు కేవ‌లం న‌టిగానే కొనసాగుతూ వ‌చ్చింది స‌మంత‌. త‌న‌కు న‌ట‌న త‌ప్ప మ‌రోటి తెలియ‌దు అంటుంది ఈ ముద్దుగుమ్మ‌. కానీ ఇప్పుడు ఎందుకో తెలియ‌దు కానీ నిర్మాణ రంగం వైపు అడుగులేయ‌డానికి ప్ర‌య‌త్నిస్తుంది అక్కినేని కోడ‌లు. ఓ బేబీతో హిట్ కొట్టిన స‌మంత‌.. ఇప్పుడు నందిని రెడ్డితోనే మ‌రో సినిమా చేయ‌బోతుంద‌ని తెలుస్తుంది.
Samantha Akkineni turns producer with her Husband Naga Chaitanya for Nandini Reddy movie pk.. ఓ బేబీతో బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ప‌ర్లేద‌నిపిస్తుంది స‌మంత అక్కినేని. ఈ చిత్రం ఊహించిన దానికంటే ఎక్కువ వ‌సూళ్ల‌నే తీసుకొస్తుంది. ఈ చిత్రం ఇచ్చిన జోష్‌లో ఇప్పుడు మ‌రో సాహ‌సం చేయ‌బోతుంద‌ని తెలుస్తుంది. naga chaitanya,naga chaitanya twitter,samantha twitter,samantha producer,samantha naga chaitanya,samantha,naga chaitanya and samantha,naga chaitanya about samantha,naga chaitanya samantha movie,naga chaitanya samantha new movie,samantha akkineni,naga chaitanya and samantha love story,naga chaitanya movies,naga chaitanya samantha,samantha movies,naga chaitanya wife samantha,naga chaitanya and samantha movies,naga chaitanya samantha funny unseen,telugu cinema,samantha nandini reddy,oh baby movie,oh baby movie collections,సమంత,సమంత అక్కినేని,సమంత నాగచైతన్య,సమంత నిర్మాత,సమంత నందిని రెడ్డి,తెలుగు సినిమా,ఓ బేబీ కలెక్షన్స్
‘ఓ బేబీ’ మూవీ

ఆ సినిమా చేస్తున్న‌పుడే ఈ సినిమా కోసం మాట తీసుకుంది నందిని రెడ్డి. ఓ బేబీ కానీ హిట్ అయిందంటే క‌చ్చితంగా మ‌రో సినిమా చేద్దామ‌ని స్యామ్ కూడా క‌మిట్ అవ్వ‌డంతో ఇప్పుడు ఇదే ప‌నిలో బిజీగా ఉంది నందిని రెడ్డి. ఈ సారి ఓ థ్రిల్లర్ కథను స‌మంత కోసం సిద్ధం చేస్తుంది నందిని. ఈ సినిమాపై త్వ‌ర‌లోనే ఓ క్లారిటీ రానుంది. పెళ్లి త‌ర్వాత ఎలాగూ గ్లామ‌ర్ పాత్ర‌ల‌కు కాస్త దూరంగా ఉంటుంది స‌మంత‌.
Samantha Akkineni turns producer with her Husband Naga Chaitanya for Nandini Reddy movie pk.. ఓ బేబీతో బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ప‌ర్లేద‌నిపిస్తుంది స‌మంత అక్కినేని. ఈ చిత్రం ఊహించిన దానికంటే ఎక్కువ వ‌సూళ్ల‌నే తీసుకొస్తుంది. ఈ చిత్రం ఇచ్చిన జోష్‌లో ఇప్పుడు మ‌రో సాహ‌సం చేయ‌బోతుంద‌ని తెలుస్తుంది. naga chaitanya,naga chaitanya twitter,samantha twitter,samantha producer,samantha naga chaitanya,samantha,naga chaitanya and samantha,naga chaitanya about samantha,naga chaitanya samantha movie,naga chaitanya samantha new movie,samantha akkineni,naga chaitanya and samantha love story,naga chaitanya movies,naga chaitanya samantha,samantha movies,naga chaitanya wife samantha,naga chaitanya and samantha movies,naga chaitanya samantha funny unseen,telugu cinema,samantha nandini reddy,oh baby movie,oh baby movie collections,సమంత,సమంత అక్కినేని,సమంత నాగచైతన్య,సమంత నిర్మాత,సమంత నందిని రెడ్డి,తెలుగు సినిమా,ఓ బేబీ కలెక్షన్స్
సమంత అక్కినేని Photo: Instagram

దాంతో లేడీ ఓరియెంటెడ్ క‌థ‌ల వైపు అడుగులేస్తుంది స్యామ్. ఇదే క్ర‌మంలో ఇప్పుడు నందిని రెడ్డి చెప్పిన క‌థ న‌చ్చ‌డంతో ఈ చిత్రాన్ని భ‌ర్త నాగ‌చైత‌న్య‌తో క‌లిసి తానే నిర్మించ‌డానికి ఆస‌క్తి చూపిస్తుంద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇదే జ‌రిగితే స‌మంత నిర్మించ‌బోయే తొలి సినిమా ఇదే అవుతుంది. మ‌రి చూడాలి.. న‌టిగా నిరూపించుకున్న స్యామ్ నిర్మాత‌గా ఎలాంటి మాయ చేయ‌బోతుందో..?
Published by: Praveen Kumar Vadla
First published: July 11, 2019, 9:56 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading