మంచు లక్ష్మి దారిలో వెళ్తున్న సమంత అక్కినేని..

అవును.. వినడానికి కాస్త విచిత్రంగా అనిపించినా కూడా ఇప్పుడు సమంత మాత్రం ఇదే చేయబోతుంది. నిజానికి మంచు లక్ష్మి, సమంత మంచి స్నేహితులు కూడా. అందుకే ఇప్పుడు ఆమె దారిలో వెళ్లబోతుంది..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: January 21, 2020, 7:35 PM IST
మంచు లక్ష్మి దారిలో వెళ్తున్న సమంత అక్కినేని..
సమంత అక్కినేని మంచు లక్ష్మీ ఫైల్ ఫోటో
  • Share this:
అవును.. వినడానికి కాస్త విచిత్రంగా అనిపించినా కూడా ఇప్పుడు సమంత మాత్రం ఇదే చేయబోతుంది. నిజానికి మంచు లక్ష్మి, సమంత మంచి స్నేహితులు కూడా. అందుకే ఇప్పుడు ఆమె దారిలో వెళ్లబోతుంది అక్కినేని కోడలు. వరస విజయాలతో ఇండస్ట్రీకి వచ్చి చాలా తక్కువ సమయంలోనే నెంబర్ వన్ పీఠం అందుకున్న హీరోయిన్ సమంత. స్టార్ హీరోలందరితోనూ నటించిన ఈమె.. ఆ తర్వాత చిన్న హీరోలతో కూడా రొమాన్స్ చేసింది. సమంత కాస్త మూడేళ్ల కింద సమంత అక్కినేని కూడా అయిపోయింది. నాగ చైతన్యను పెళ్లి చేసుకున్న తర్వాత కూడా వరస సినిమాలు చేస్తూ సత్తా చూపిస్తుంది సమంత.
Samantha Akkineni to follow Manchu Lakshmi way and she will host a talk show in Telugu very soon pk అవును.. వినడానికి కాస్త విచిత్రంగా అనిపించినా కూడా ఇప్పుడు సమంత మాత్రం ఇదే చేయబోతుంది. నిజానికి మంచు లక్ష్మి, సమంత మంచి స్నేహితులు కూడా. అందుకే ఇప్పుడు ఆమె దారిలో వెళ్లబోతుంది.. samantha akkineni,samantha akkineni talk show,samantha akkineni host,samantha akkineni host talk show,samantha akkineni rana daggubati,samantha akkineni manchu lakshmi bed,samantha akkineni twitter,samantha akkineni instagram,samantha akkineni bedroom secrets,samantha akkineni hot scenes,samantha akkineni naga chaitanya,samantha akkineni bedroom scenes,samantha akkineni manchu lakshmi,manchu lakshmi twitter,manchu lakshmi feet up with the stars,telugu cinema,సమంత అక్కినేని,సమంత అక్కినేని టాక్ షో,సమంత అక్కినేని మంచు లక్ష్మి,సమంత అక్కినేని బెడ్రూమ్ విషయాలు,సమంత అక్కినేని నాగచైతన్య,తెలుగు సినిమా
నాగచైతన్య., సమంత (Source: Twitter)

అయితే పెళ్లికి ముందు గ్లామరస్ రోల్స్ చేసిన ఈమె.. తర్వాత మాత్రం లేడీ ఓరియేంటేడ్ సినిమాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఇప్పటికీ స్టార్ హీరోయిన్‌గా కొనసాగుతున్న సమంత.. ప్రస్తుతం జానుతో పాటు మరో రెండు మూడు సినిమాలకు కూడా కమిట్మెంట్ ఇచ్చింది. ఇదిలా ఉంటే దాంతో పాటే వెబ్ సిరీస్ వైపు కూడా అడుగులేస్తుంది స్యామ్. ది ఫ్యామిలీ మాన్ 2లో నెగిటివ్ ఛాయలున్న పాత్రలో నటిస్తుంది సమంత. ఇదిలా ఉంటే ఇప్పుడు ఓ టీవీ షో హోస్ట్ చేయబోతుందనే వార్తలు కూడా వస్తున్నాయి.

Samantha Akkineni to follow Manchu Lakshmi way and she will host a talk show in Telugu very soon pk అవును.. వినడానికి కాస్త విచిత్రంగా అనిపించినా కూడా ఇప్పుడు సమంత మాత్రం ఇదే చేయబోతుంది. నిజానికి మంచు లక్ష్మి, సమంత మంచి స్నేహితులు కూడా. అందుకే ఇప్పుడు ఆమె దారిలో వెళ్లబోతుంది.. samantha akkineni,samantha akkineni talk show,samantha akkineni host,samantha akkineni host talk show,samantha akkineni rana daggubati,samantha akkineni manchu lakshmi bed,samantha akkineni twitter,samantha akkineni instagram,samantha akkineni bedroom secrets,samantha akkineni hot scenes,samantha akkineni naga chaitanya,samantha akkineni bedroom scenes,samantha akkineni manchu lakshmi,manchu lakshmi twitter,manchu lakshmi feet up with the stars,telugu cinema,సమంత అక్కినేని,సమంత అక్కినేని టాక్ షో,సమంత అక్కినేని మంచు లక్ష్మి,సమంత అక్కినేని బెడ్రూమ్ విషయాలు,సమంత అక్కినేని నాగచైతన్య,తెలుగు సినిమా
సమంత ఫైల్ ఫోటోస్

మంచు లక్ష్మి, రానా దగ్గుబాటి తరహాలో ఇది కూడా ఓ టాక్ షో అని తెలుస్తుంది. అందులో హోస్టుగా సమంత మారబోతుంది. దీనికోసం ఆమెకు భారీగా పారితోషికం కూడా ఆఫర్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే తెలుగులో చాలా షోలు వచ్చాయి.. వాటన్నింటికి భిన్నంగా ఉండేలా ఈ షో ప్లాన్ చేస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇది ఎందులో వస్తుంది.. ఎలా ఉండబోతుందనేది మాత్రం కొన్ని రోజుల్లో క్లారిటీ రానుంది.

First published: January 21, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు