ఆ సూపర్ హిట్ సీక్వెల్‌లో సమంత అక్కినేని..

పెళ్లి తర్వాత సమంత అక్కినేని దూకుడు మాములుగా లేదు. వరుస విజయాలతో దూసుకుపోతుంది. అంతేకాదు మ్యారేజ్ తర్వాత ఇది వరకటిలా గ్లామర్ పాత్రలు కాకుండా.. తన ఇమేజ్‌కు తగ్గ పాత్రలతో తనకంటూ స్పెషల్ ఐడెంటిటీ ఏర్పరుచుకుంది. తాజాగా సమంత మరో క్రేజీ ప్రాజెక్ట్‌కు ఓకే చెప్పింది.

news18-telugu
Updated: September 29, 2019, 7:38 PM IST
ఆ సూపర్ హిట్ సీక్వెల్‌లో సమంత అక్కినేని..
సమంత (Instagram/samantharuthprabhuoffl
  • Share this:
పెళ్లి తర్వాత సమంత అక్కినేని దూకుడు మాములుగా లేదు. వరుస విజయాలతో దూసుకుపోతుంది. అంతేకాదు మ్యారేజ్ తర్వాత ఇది వరకటిలా గ్లామర్ పాత్రలు కాకుండా.. తన ఇమేజ్‌కు తగ్గ పాత్రలతో తనకంటూ స్పెషల్ ఐడెంటిటీ ఏర్పరుచుకుంది. ఈ యేడాది ఇప్పటికే తన భర్త నాగ చైతన్యతో చేసిన ‘మజిలీ’ సినిమాతో మెమరబుల్ హిట్ అందుకున్న సమంత.. ఆ తర్వాత ‘ఓ బేబి’గా తన సత్తా చూపెట్టింది. ఒకవైపు అక్కినేని ఇంటి కోడలిగా తనవద్దకు వచ్చే సినిమాలను ఆచితూచి సెలెక్ట్ చేసుకుంటుంది. తాజాగా సమంత.. తన దృష్టిని వెబ్ సిరీస్ పై మళ్లించనున్నట్టు సమాచారం.తాజాగా అమెజాన్‌లో ప్రసారమవుతున్న ‘ది ఫ్యామిలీ మెన్’ వెబ్ సిరీస్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సిరీస్‌లో మనోజ్ బాజ్‌పేయి, ప్రియమణి నటించారు.

Samantha Akkineni opens about her bad movements in life and shared in Instagram also pk వరస సినిమాలు చేసుకుంటూ.. సూపర్ స్టార్ డమ్ అనుభవిస్తూ.. దానికితోడు అక్కినేని వారింటికి కోడలిగా వెళ్లి హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తుంది సమంత. కానీ ఎంత స్టార్ అయినా కూడా ఆమె కూడా మనిషే కదా.. అందరికి బాధలుంటాయి. samantha,samantha akkineni,samantha akkineni twitter,samantha akkineni instagram,samantha akkineni naga chaitanya,samantha akkineni bedroom things,samantha akkineni naga chaitanya kiss,samantha akkineni manchu lakshmi,samantha akkineni feet up with the stars,samantha akkineni post,samantha akkineni hot photos,telugu cinema,సమంత అక్కినేని,సమంత అక్కినేని బెడ్రూమ్ సీక్రేట్స్,సమంత నాగచైతన్య,సమంత బాధలు,తెలుగు సినిమా,సమంత మంచు లక్ష్మి
సమంత అక్కినేని (Instagram)


తాజాగా ఈ  వెబ్ సిరీస్‌లో తెరకెక్కుతోన్న రెండో సీజన్‌లో సమంత ఇంపార్టెంట్ రోల్ చేయడానికి ఓకే చెప్పినట్టు సమాచారం. రాజ్ డీకే దర్శకత్వంలో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ సినిమాలను తలదన్నేలా తెరకెక్కించారు. సెకండ్ సీజన్‌కు మరింత క్రేజ్ తీసుకొచ్చేందుకు సమంతను ఈ సినిమాలో కీలక పాత్ర కోసం సంప్రదించినట్టు సమాచారం. త్వరలో ఈ విషయమై అఫీషియల్ ప్రకటన వెలుబడాల్సి ఉంది.
First published: September 29, 2019, 7:38 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading