‘A’ స‌ర్టిఫికేట్ సినిమాలో సమంత అక్కినేని.. షాక్ అవుతున్న ఫ్యాన్స్..

అవును.. న‌మ్మ‌డానికి కాస్త విచిత్రంగా అనిపించినా కూడా ఇదే నిజం. ఇప్పుడు జ‌రిగింది కూడా ఇదే. స‌మంత అక్కినేని న‌టించిన సినిమాకు A స‌ర్టిఫికేట్ ఇచ్చింది సెన్సార్ బోర్డ్. ఈమె ప్ర‌స్తుతం వ‌ర‌స సినిమాలతో బిజీగా ఉంది.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: March 26, 2019, 8:40 PM IST
‘A’ స‌ర్టిఫికేట్ సినిమాలో సమంత అక్కినేని.. షాక్ అవుతున్న ఫ్యాన్స్..
సూపర్ డీలక్స్ మూవీ సెన్సార్ రిపోర్ట్
  • Share this:
అవును.. న‌మ్మ‌డానికి కాస్త విచిత్రంగా అనిపించినా కూడా ఇదే నిజం. ఇప్పుడు జ‌రిగింది కూడా ఇదే. స‌మంత అక్కినేని న‌టించిన సినిమాకు A స‌ర్టిఫికేట్ ఇచ్చింది సెన్సార్ బోర్డ్. ఈమె ప్ర‌స్తుతం వ‌ర‌స సినిమాలతో బిజీగా ఉంది. ప్ర‌స్తుతం తెలుగులోనే కాదు.. త‌మిళ‌నాట కూడా వ‌ర‌స సినిమాలు చేస్తుంది అక్కినేని కోడ‌లు. అస‌లు పెళ్లి త‌ర్వాత కూడా ఎవ‌రి మాటా విన‌డం లేదు. ఈ క్ర‌మంలోనే ఈమె త‌మిళ‌నాట న‌టిస్తున్న సినిమా సూప‌ర్ డీల‌క్స్. విజ‌య్ సేతుప‌తి ఇందులో హీరో. త్యాగ‌రాజ కుమార్ రాజా ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాడు.

Samantha Akkineni, Vijay Sethupathi movie Super Deluxe completed Censor and received A certificate pk.. అవును.. న‌మ్మ‌డానికి కాస్త విచిత్రంగా అనిపించినా కూడా ఇదే నిజం. ఇప్పుడు జ‌రిగింది కూడా ఇదే. స‌మంత అక్కినేని న‌టించిన సినిమాకు A స‌ర్టిఫికేట్ ఇచ్చింది సెన్సార్ బోర్డ్. ఈమె ప్ర‌స్తుతం వ‌ర‌స సినిమాలతో బిజీగా ఉంది. samantha twitter,samantha Super Deluxe movie censor,Super Deluxe movie censor completed,Super Deluxe movie censor completed with A certificate,vijay sethupathi Super Deluxe,Vijay Sethupathi Samantha Akkineni,super duluxe director thiagarajan kumararaja,Super Deluxe movie trailer released,super deluxe trailer review,samantha vijay sethupathi movie,ramya krishna samantha akkineni,telugu cinema,tamil cinema,సూపర్ డీలక్స్ ట్రైలర్,సూపర్ డీలక్స్ సెన్సార్ పూర్తి,సూపర్ డీలక్స్ సినిమాకు A సర్టిఫికేట్,సమంత విజయ్ సేతుపతి,సూపర్ డీలక్స్ ట్రైలర్ విడుదల,విజయ్ సేతుపతి ఫహాద్ ఫాజిల్ సమంత,రమ్యకృష్ణ సమంత అక్కినేని,తమిళ్ సినిమా
సూపర్ డీలక్స్ మూవీ సెన్సార్ రిపోర్ట్


ఇప్పుడు ఈ చిత్ర సెన్సార్ పూర్త‌యింది. దీనికి A స‌ర్టిఫికేట్ ఇచ్చి షాక్ ఇచ్చింది సెన్సార్ బోర్డ్. త‌మిళ సినిమా ఇండ‌స్ట్రీలోనే ఇప్ప‌టి వ‌ర‌కు ఇలాంటి ట్రైల‌ర్ చూసుండ‌రు అంటూ ఈ చిత్రాన్ని ప్ర‌మోట్ చేస్తున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. ఇప్ప‌టికే విడుద‌లైన పాట‌లు, ట్రైల‌ర్ మంచి రెస్పాన్స్ తెచ్చుకోవ‌డంతో చిత్ర విజ‌యంపై న‌మ్మ‌కంగా ఉన్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు.

Samantha Akkineni, Vijay Sethupathi movie Super Deluxe completed Censor and received A certificate pk.. అవును.. న‌మ్మ‌డానికి కాస్త విచిత్రంగా అనిపించినా కూడా ఇదే నిజం. ఇప్పుడు జ‌రిగింది కూడా ఇదే. స‌మంత అక్కినేని న‌టించిన సినిమాకు A స‌ర్టిఫికేట్ ఇచ్చింది సెన్సార్ బోర్డ్. ఈమె ప్ర‌స్తుతం వ‌ర‌స సినిమాలతో బిజీగా ఉంది. samantha twitter,samantha Super Deluxe movie censor,Super Deluxe movie censor completed,Super Deluxe movie censor completed with A certificate,vijay sethupathi Super Deluxe,Vijay Sethupathi Samantha Akkineni,super duluxe director thiagarajan kumararaja,Super Deluxe movie trailer released,super deluxe trailer review,samantha vijay sethupathi movie,ramya krishna samantha akkineni,telugu cinema,tamil cinema,సూపర్ డీలక్స్ ట్రైలర్,సూపర్ డీలక్స్ సెన్సార్ పూర్తి,సూపర్ డీలక్స్ సినిమాకు A సర్టిఫికేట్,సమంత విజయ్ సేతుపతి,సూపర్ డీలక్స్ ట్రైలర్ విడుదల,విజయ్ సేతుపతి ఫహాద్ ఫాజిల్ సమంత,రమ్యకృష్ణ సమంత అక్కినేని,తమిళ్ సినిమా
సూపర్ డీలక్స్ మూవీ సెన్సార్ రిపోర్ట్


ట్రైల‌ర్ చూసిన‌పుడే క‌చ్చితంగా ఇది కొత్త‌గా ఉండ‌బోతుంద‌ని అర్థ‌మైపోయింది. అయితే A స‌ర్టిఫికేట్ మాత్రం ఎవ‌రూ ఊహించ‌లేదు. ఇందులో విజ‌య్ సేతుప‌తి అమ్మాయిగా న‌టిస్తున్నాడు. స‌మంత అక్కినేని హీరోయిన్. ఈమె పాత్ర కూడా ఆస‌క్తిక‌రంగా ఉంది. ట్రైల‌ర్లో క‌త్తి ప‌ట్టుకుని ఎవ‌ర్నో న‌రుకుతున్న‌ట్లు చూపించాడు ద‌ర్శ‌కుడు త్యాగ‌రాజ‌న్. ఇక ఫ‌హాద్ ఫాజిల్, ర‌మ్య‌కృష్ణ కీల‌క‌పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ర‌మ్య‌కృష్ణ ఈ చిత్రంలో పోర్న్ స్టార్ పాత్ర‌లో న‌టిస్తుంది.

Samantha Akkineni, Vijay Sethupathi movie Super Deluxe completed Censor and received A certificate pk.. అవును.. న‌మ్మ‌డానికి కాస్త విచిత్రంగా అనిపించినా కూడా ఇదే నిజం. ఇప్పుడు జ‌రిగింది కూడా ఇదే. స‌మంత అక్కినేని న‌టించిన సినిమాకు A స‌ర్టిఫికేట్ ఇచ్చింది సెన్సార్ బోర్డ్. ఈమె ప్ర‌స్తుతం వ‌ర‌స సినిమాలతో బిజీగా ఉంది. samantha twitter,samantha Super Deluxe movie censor,Super Deluxe movie censor completed,Super Deluxe movie censor completed with A certificate,vijay sethupathi Super Deluxe,Vijay Sethupathi Samantha Akkineni,super duluxe director thiagarajan kumararaja,Super Deluxe movie trailer released,super deluxe trailer review,samantha vijay sethupathi movie,ramya krishna samantha akkineni,telugu cinema,tamil cinema,సూపర్ డీలక్స్ ట్రైలర్,సూపర్ డీలక్స్ సెన్సార్ పూర్తి,సూపర్ డీలక్స్ సినిమాకు A సర్టిఫికేట్,సమంత విజయ్ సేతుపతి,సూపర్ డీలక్స్ ట్రైలర్ విడుదల,విజయ్ సేతుపతి ఫహాద్ ఫాజిల్ సమంత,రమ్యకృష్ణ సమంత అక్కినేని,తమిళ్ సినిమా
సూపర్ డీలక్స్ పోస్టర్


సూప‌ర్ డీల‌క్స్ ట్రైల‌ర్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. రెండు నిమిషాల ట్రైల‌ర్లో క‌థ‌ ఏ మాత్రం అర్థం కాకుండా క‌ట్ చేసాడు ద‌ర్శ‌కుడు. మార్చ్ 29న విడుద‌ల కానుంది ఈ చిత్రం. స‌మంత‌, ర‌మ్య‌కృష్ణ లాంటి స్టార్స్ ఉన్నారు కాబ‌ట్టి తెలుగులో కూడా ఈ చిత్రం విడుద‌ల కావ‌డం ఖాయంగా క‌నిపిస్తుంది. మ‌రి చూడాలిక‌.. ఈ సూప‌ర్ డీల‌క్స్ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఎంత‌వ‌ర‌కు వ‌ర్క‌వుట్ అవుతుందో..?
Published by: Praveen Kumar Vadla
First published: March 26, 2019, 8:38 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading