Samantha Akkineni: నెటిజన్‌కు దిమ్మ దిరిగే కౌంటర్ ఇచ్చిన సమంత..

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఎపుడు తన లేటెస్ట్ ఫోటోలను పోస్ట్ చేయడంతో పాటు తన సినిమా ప్రమోషన్ కార్యక్రమాల కోసం సోషల్ మీడియానే ఎక్కువగా యూజ్ చేసుకుంటూ ఉంటుంది. తాజాగా తన సినిమా ప్రమోసన్‌లో భాగంగా ఒక నెటిజన్‌కు సమంత స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది.

news18-telugu
Updated: June 21, 2019, 8:36 AM IST
Samantha Akkineni: నెటిజన్‌కు దిమ్మ దిరిగే కౌంటర్ ఇచ్చిన సమంత..
సమంత / Twitter
news18-telugu
Updated: June 21, 2019, 8:36 AM IST
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఎపుడు తన లేటెస్ట్ ఫోటోలను పోస్ట్ చేయడంతో పాటు తన సినిమా ప్రమోషన్ కార్యక్రమాల కోసం సోషల్ మీడియానే ఎక్కువగా యూజ్ చేసుకుంటూ ఉంటుంది. ప్రస్తుతం ఈ భామ.. నందినీ రెడ్డి డైరెక్షన్‌లో ‘ఓ బేబి’ సినిమా చేస్తోంది. త్వరలో విడుదల కానున్న ఈ సినిమా ఒకేసారి తెలుగుతో పాటు తమిళంలో విడుదల కానుంది. ఇక సమంత హీరోయిన్‌గా కెరీర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి సమంతకు తెలుగుతో పాటు తమిళంలో చిన్మయి డబ్బింగ్ చెబుతూ వచ్చింది. ఇక ‘మహానటి’ సినిమాలో సమంత ఫస్ట్ టైమ్ తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకొని అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆ తర్వాత చేసిన ‘మజిలీ’ సినిమాలో కూడా సమంత తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకుంది. ఇక ప్రస్తుతం సమంత నటించిన ‘ఓ బేబి’ తమిళ వెర్షన్‌కు చిన్నయి డబ్బింగ్ చెప్పింది.



Samantha Akkineni Strong Counter To One Of Her Follower in Twitter,samantha akkineni,samantha Akkineni twitter,samantha instagram,samantha facebook,samantha akkineni remunaration,samantha strong counter to one of her follower,samantha akkineni sensational comments on oh baby pramotions,samantha akkineni oh baby pramotions,oh baby samantha variety pramotions,samantha akkineni charges huge remunaration for nagarjuna manmadhudu 2,samantha,samantha name changed as baby akkineni,baby akkineni,baby akkineni name in samantha twitter account,samantha akkineni twitter,samantha sexy photos,samantha bold images,samantha akkineni hot cleavage show,samantha akkineni nagarjuna,nagarjuna twitter,nagarjuna serious on samantha akkineni,samantha hot photos,samantha naga chaitanya,samantha bikini photos,oh baby samantha movie,samantha akkineni instagram,samantha akkineni twitter,Tollywood News,oh baby,oh baby teaser,oh baby teaser talk,oh baby first look,oh baby samantha,suresh productions,samantha,samantha oh baby first look,oh baby movie,oh baby teaser,samantha oh baby,oh baby samantha ruth prabhu,samantha akkineni,baby,samantha oh baby first look teaser,samantha movies,samantha new movie,samantha o baby,ob baby teaser,baby love,naga chaitanya,samantha oh baby trailer,oh baby first look poster,samantha songs,samantha age,samantha twitter,samantha instagram,samantha size,election results 2019,lok sabha elections 2019,lok sabha election 2019,exit poll 2019,lok sabha election results 2019,exit poll results 2019,election result 2019,election results,ap election results,election 2019,ap elections 2019,general election 2019,results 2019,elections result 2019,election results latest news,indian general election 2019,election result 2019 live,election news,ap elections result 2019,సమంత,సమంత పారితోషకం,సమంత రెమ్యూనరేషన్,మన్మథుడు 2 కోసం సమంత భారీ పారితోషకం, ఓ బేబి,సమంత ఓ బేబి ఫస్ట్ లుక్,ఓ బేబి ఫస్ట్ లుక్,సమంత,నందిని రెడ్డి,సురేష్ ప్రొడక్షన్స్,ఓ బేబి,ఓ బేబి ఫస్ట్ లుక్,ఓ బేబి టీజర్,ఓ బేబి టీజర్ టాక్,సమంత అక్కినేని,సమంత న్యూ ఫోటోస్,సమంత అక్కినేని బికినీ,సమంత హాట్ ఫోటోస్,సమంతపై నాగార్జున అసహనం,తెలుగు సినిమా,సమంత పార్టీ హాట్ ఫోటోస్,ఓ బేబి చిత్ర ప్రమోషన్స్,సమంత ఓ బేబి ప్రమోషన్స్,
ఓ బేబీ ట్రైలర్ రిలీజ్






ఈ విషయం తెలియజేస్తూ సమంత.. నందినీ రెడ్డి, చిన్మయితో ఉన్న ఓ వీడియోను సమంత పోస్ట్ చేసింది. ఈ వీడియోను చూసి పలువురు నెటిజన్స్ సమంతను ప్రశంసిస్తున్నారు. ఐతే.. ఓ నెటిజన్ మాత్రం స్త్రీ వాదులందరూ ఇక్కడే ఉన్నారుగా.. ఈ సినిమా పక్కగా ఫ్లాప్ అవుతుందని ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్‌కు సమంత నవ్వుతూ స్పందిస్తూ.. సదరు నెటిజన్‌కు దిమ్మదిరిగే కౌంటర్ ఇచ్చింది. ప్రపంచం.. ఇదిగో ఇడియట్.. ఇడియట్.. ఇదిగో ప్రపంచం అంటూ ట్వీట్ చేసింది. సమంత ఇచ్చిన కౌంటర్ చూసి మిగతా నెటిజన్స్‌ ఆమె ధైర్యాన్ని మెచ్చుకున్నారు.

First published: June 21, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...