స‌మంత అక్కినేని అప్పుడు ‘అన‌సూయ‌’.. ఇప్పుడు ‘జాన‌కీదేవి’..

స‌మంత ప్ర‌స్తుతం వ‌ర‌స సినిమాల‌తో బిజీగా ఉంది. ఈ మ‌ధ్యే శ‌ర్వానంద్ హీరోగా త‌మిళ‌నాట సంచ‌ల‌న విజ‌యం సాధించిన 96 సినిమా తెలుగు రీమేక్ లో న‌టించ‌డానికి ఒప్పుకుంది. ఇప్పుడు ఈ చిత్ర టైటిల్ ఖ‌రారైంది. దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: March 4, 2019, 6:55 PM IST
స‌మంత అక్కినేని అప్పుడు ‘అన‌సూయ‌’.. ఇప్పుడు ‘జాన‌కీదేవి’..
96 తెలుగు రీమేక్
  • Share this:
స‌మంత ప్ర‌స్తుతం వ‌ర‌స సినిమాల‌తో బిజీగా ఉంది. ఈ మ‌ధ్యే శ‌ర్వానంద్ హీరోగా త‌మిళ‌నాట సంచ‌ల‌న విజ‌యం సాధించిన 96 సినిమా తెలుగు రీమేక్ లో న‌టించ‌డానికి ఒప్పుకుంది. ఇప్పుడు ఈ చిత్ర టైటిల్ ఖ‌రారైంది. దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. దీనికి రెండు మూడు టైటిల్స్ అనుకున్నా కూడా చివ‌రికి ఒక టైటిల్ ఫిక్స్ అయ్యారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. జాను.. జాను అలియాస్ జానకి లాంటి టైటిల్స్ ముందుగా ప‌రిశీలించారు. అయితే క‌థ‌కు త‌గ్గ‌ట్లుగా అవి స‌రిపోక‌పోవ‌డంతో ఇప్పుడు జానకీదేవి టైటిల్ క‌న్ఫ‌ర్మ్ చేసిన‌ట్లు తెలుస్తుంది.

Samantha Akkineni, Sharwanand Romantic movie 96 telugu remake titled as Janaki Devi pk.. స‌మంత ప్ర‌స్తుతం వ‌ర‌స సినిమాల‌తో బిజీగా ఉంది. ఈ మ‌ధ్యే శ‌ర్వానంద్ హీరోగా త‌మిళ‌నాట సంచ‌ల‌న విజ‌యం సాధించిన 96 సినిమా తెలుగు రీమేక్ లో న‌టించ‌డానికి ఒప్పుకుంది. ఇప్పుడు ఈ చిత్ర టైటిల్ ఖ‌రారైంది. దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. janaki devi movie,samantha akkineni janaki devi movie,samantha sharwanand 96 remake,samantha sharwanand 96 remake janaki devi,96 telugu remake title janaki devi,dil raju sharwanand samantha 96 remake janaki devi,telugu cinema,sharwanand birhtday,సమంత అక్కినేని జానకీదేవి,96 తెలుగు రీమేక్ టైటిల్ జానకీదేవి,సమంత శర్వానంద్ 96 రీమేక్,దిల్ రాజు సమంత 96 రీమేక్ జానకీదేవి,తెలుగు సినిమా
96 తెలుగు రీమేక్

దీనిపై పూర్తి క్లారిటీ మ‌రో రెండు రోజుల్లోనే రానుంది. విజయ్ సేతుపతి, త్రిష త‌మిళ‌నాట జంట‌గా న‌టించిన 96 సంచ‌ల‌న విజ‌యం సాధించింది. అక్క‌డ ఈ చిత్రాన్ని తెర‌కెక్కించిన ప్రేమ్ కుమార్ ఇక్క‌డా ద‌ర్శ‌కుడు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దీని రీమేక్ రైట్స్ తీసుకుని కూడా చాలా రోజులు అవుతుంది.

Samantha Akkineni, Sharwanand Romantic movie 96 telugu remake titled as Janaki Devi pk.. స‌మంత ప్ర‌స్తుతం వ‌ర‌స సినిమాల‌తో బిజీగా ఉంది. ఈ మ‌ధ్యే శ‌ర్వానంద్ హీరోగా త‌మిళ‌నాట సంచ‌ల‌న విజ‌యం సాధించిన 96 సినిమా తెలుగు రీమేక్ లో న‌టించ‌డానికి ఒప్పుకుంది. ఇప్పుడు ఈ చిత్ర టైటిల్ ఖ‌రారైంది. దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. janaki devi movie,samantha akkineni janaki devi movie,samantha sharwanand 96 remake,samantha sharwanand 96 remake janaki devi,96 telugu remake title janaki devi,dil raju sharwanand samantha 96 remake janaki devi,telugu cinema,sharwanand birhtday,సమంత అక్కినేని జానకీదేవి,96 తెలుగు రీమేక్ టైటిల్ జానకీదేవి,సమంత శర్వానంద్ 96 రీమేక్,దిల్ రాజు సమంత 96 రీమేక్ జానకీదేవి,తెలుగు సినిమా
శర్వానంద్‌

అయితే ఇప్ప‌టి వ‌ర‌కు షూటింగ్ మొద‌లు కాలేదు. మార్చి 6న శ‌ర్వానంద్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా ఈ చిత్ర టైటిల్ లోగో విడుద‌ల చేస్తార‌ని తెలుస్తుంది. శ‌ర్వానంద్ ప్ర‌స్తుతం సుధీర్ వ‌ర్మ సినిమాతో బిజీగా ఉండ‌గా.. సమంత ప్రస్తుతం భ‌ర్త నాగ‌చైత‌న్య‌తో మజిలీ సినిమా షూటింగ్‌తో బిజీగా ఉంది. దాంతో ఈ ఇద్ద‌రూ షూటింగ్స్ నుంచి ఫ్రీ అయిపోయిన త‌ర్వాత ఎప్రిల్లో జాన‌కీదేవి సినిమా ప‌ట్టాలెక్క‌నుంది.
First published: March 4, 2019, 6:55 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading