వారిని ప్రేమించనంత వరకు జన్మ వృధా అంటున్న సమంత..

 'ఏమాయ చేశావే' సినిమాతో కుర్రకారుని తనదైన మాయలో పడేసింది సమంత. ఆ సినిమా నుండి వెనుకకు తిరిగిచూడలేదు ఈ ముద్దుగుమ్మ. తాజాగా ఈ భామ

news18-telugu
Updated: October 1, 2019, 3:03 PM IST
వారిని ప్రేమించనంత వరకు జన్మ వృధా అంటున్న సమంత..
సమంత (Intstagram/Photo)
  • Share this:

 'ఏమాయ చేశావే' సినిమాతో కుర్రకారుని తనదైన మాయలో పడేసింది సమంత. ఆ సినిమా నుండి వెనుకకు తిరిగిచూడలేదు ఈ ముద్దుగుమ్మ. తెలుగులో ఆమెతో నటించిన మొదటి హీరో నాగ చైతన్యనే పెళ్లిచేసుకుంది సమంత. ప్రస్తుతం ఆమె తెలుగులో టాప్ హీరోయిన్‌లో ఒకరు. సమంత సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్‌గా వుంటుంది. తనకు ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌‌లలో అకౌంట్‌లు ఉన్నాయి. తెలుగులో ఏ హీరోయిన్‌కు ఇంకా చెప్పాలంటే.. టాప్ హీరోలకు కూడా లేనంత ఫాలోయింగ్ సోషల్ మీడియాలో సమంత సొంతం.  తాజాగా సమంత తన ఇన్‌స్ట్రాగ్రామ్‌లో ఓ కుక్కపిల్లతో దిగిన ఓ ఫోటోను పోస్ట్ చేస్తూ.. ఏదైనా జంతువును ప్రేమించే వరకు, వారి ఆత్మ పరిపూర్ణం కానట్లే.. అని అర్ధం వచ్చే విధంగా ఓ కొటేషన్‌ను రాశారు.


Instagram


ప్రస్తుతం ఈ ఆ ఫోటో వైరల్‌గా మారింది. ఏమైనా కుక్కుపిల్లపై సమంత అభిప్రాయం చూసి ఆడియన్స్ ఫిదా అవుతున్నారు.

First published: October 1, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading